3psmlakshmi.blogspot.com
March 2011 | అంతరంగ తరంగాలు
http://3psmlakshmi.blogspot.com/2011_03_01_archive.html
అంతరంగ తరంగాలు. Thursday, March 31, 2011. దేవాలయంలో ఇంకెవరికీ నమస్కరించకూడదా? Posted by psm.lakshmi. Thursday, March 31, 2011. దేవాలయంలో దైవ దర్శనానికి కూడా కొన్ని పధ్ధతులున్నాయి. వరుసగా గణపతి, ఉపాలయాలు, తర్వాత ప్రధాన దైవాలు. ప్రధాన దైవ దర్శనం తర్వాత,. అందుకనే ఆ దైవంముందు ఇంకెవరికీ నమస్కరించకూడదు. కొందరు, పరిచయస్తులకీ, ప్రముఖులకీ,. దేవాలయాల్లోకూడా నమస్కరిస్తారు. దైవం కన్నా అంతా అన్నివిధాలా చిన్నవారే. అదికూడా మంచి పధ్ధతికాదు. చేయటంవల్ల వారికి పాపం. అవసరమైనప్పుడు మార్గ&#...Labels: గోపురం. Links to this post.
3psmlakshmi.blogspot.com
May 2011 | అంతరంగ తరంగాలు
http://3psmlakshmi.blogspot.com/2011_05_01_archive.html
అంతరంగ తరంగాలు. Tuesday, May 10, 2011. పిల్లల పేరుమీద పూజ చెయ్యకూడదా? Posted by psm.lakshmi. Tuesday, May 10, 2011. 12 సంవత్సరములలోపు పిల్లలకి తల్లి దోషాలే వారికీ వర్తిస్తాయి. కానీ ప్రత్యేక సందర్భాలలో, పిల్లల పేర్లమీద కూడా పూజలు చెయ్యవలసి వస్తుంది. 12 సంవత్సరముల వరకూ తల్లిదండ్రుల దోషాలే వాళ్ళకీ వర్తిస్తాయనటం సరైనది కాదు. ఇలాంటి ప్రత్యేక సందర్భాల దోష నివారణార్ధం జరిగే ప్రత్యేక పూజల...కొంచెం పెద్ద పిల్లలు స్వయంగా చేసుకĺ...Labels: గోపురం. Links to this post. Monday, May 2, 2011. Posted by psm.lakshmi.
3psmlakshmi.blogspot.com
February 2011 | అంతరంగ తరంగాలు
http://3psmlakshmi.blogspot.com/2011_02_01_archive.html
అంతరంగ తరంగాలు. Thursday, February 24, 2011. గుడికి వెళ్ళగానే, గుడినుంచి బయటకొచ్చాక కాళ్ళు కడుక్కోవాలా? Posted by psm.lakshmi. Thursday, February 24, 2011. ఆలయానికి వెళ్ళినప్పుడు సాధారణంగా అందరం కాళ్ళు కడుక్కుని ఆలయం లోపలకి వెళ్తాము. ఇది మంచి పధ్ధతే. అయితే కొందరు. కొందరయితే శనీశ్వరుణ్ణి సరిగ్గా చూడనుకూడా చూడరు. ఎక్కడ పట్టుకుంటాడోనని భయం. ప్రదక్షిణ చేసినందుకే శని పట్టుకుంటే పాపం ఆలయంలో వుij...శనీశ్వరుడిని పీడగా భావించకూడదు. శని ఈశ్వర స్వరూపం. అలాంటి శనీశ్వరుణ్ణ...Labels: గోపురం. Links to this post.
3psmlakshmi.blogspot.com
July 2010 | అంతరంగ తరంగాలు
http://3psmlakshmi.blogspot.com/2010_07_01_archive.html
అంతరంగ తరంగాలు. Thursday, July 15, 2010. వాన కురిసిన రోజు. Posted by psm.lakshmi. Thursday, July 15, 2010. కమ్ముకొస్తున్న మబ్బులు. మబ్బుల్లో పాపికొండలు. గాలి వానలో, వాన నీటిలో కారు ప్రయాణం. గమ్యమెక్కడో తెలియదు పాపం. పాపం మూగజీవులు. వాన కడిగిన ఊరు. Labels: ప్రమదావనం. Links to this post. Saturday, July 10, 2010. కధా జగత్ లోని కధల విశ్లేషణపై పోటీ. Posted by psm.lakshmi. Saturday, July 10, 2010. నేను ఎంపిక చేసుకున్న కధ. ఏకాంతంతో చివరిదాకా. అరుణ పప్పు గారిది. Http:/ www.kathajagat.com/. Links to this post.
3psmlakshmi.blogspot.com
July 2011 | అంతరంగ తరంగాలు
http://3psmlakshmi.blogspot.com/2011_07_01_archive.html
అంతరంగ తరంగాలు. Monday, July 4, 2011. వంశపారంపర్యంగా అనుభవించే శాపాలుంటాయా. Posted by psm.lakshmi. Monday, July 4, 2011. కొన్ని శాపాలు వంశపారంపర్యంగా అనుభవిస్తారంటారు. అలాంటివున్నాయా అంటే వున్నాయనే శాస్త్రాలు చెబుతున్నాయి. ఏడు తరాలవరకూ ఆ శాపాలననుభవిస్తారుట. అవేమిటంటే దేవ శాపం, సర్ప శాపం, ఋషి శాపం, మాతృ శాపం, పితృ శాపం. వీటిని వంశానుక్రమంగా కొన్ని తరాలవారు అనుభవించాలి. తెలిసీ,. మాతృ శాపం చిన్న విషయంకాదు. అలాంటి తల్లి తన బిడ్డలు తనపట్ల ఏ ద్రో...తమ సర్వస్వాన్నీ త్య&#...బాధాతప్త హĹ...తాము...
3psmlakshmi.blogspot.com
April 2011 | అంతరంగ తరంగాలు
http://3psmlakshmi.blogspot.com/2011_04_01_archive.html
అంతరంగ తరంగాలు. Sunday, April 3, 2011. బర్త్ డే గిఫ్ట్ - వరల్డ్ కప్. Posted by psm.lakshmi. Sunday, April 3, 2011. బర్త్ డే గిఫ్ట్ - వరల్డ్ కప్. ఏప్రిల్. అబ్బాయి. తేజస్వికీ. విశేషమైన. పుట్టిన. పుట్టిన. రోజంటే. కుటుంబ. సభ్యులతో. స్నేహితులతో. సందళ్ళూ. మామూలే. పుట్టిన. రోజుమాత్రం. మరచిపోలేని. క్రికెట్. సాధించిన. అసలింతకీ మాకందరీకీ కూడా మరచిపోలేని రోజెలాగయిందో చెప్పద్దూ. మళ్ళీ యూత్. ఏమీ అనకూడదు. ఇదేం సరదానమ్మా విడ్డూరం కాకపోతే. క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమ&...ఇండియా ఫైనల్ కొ...స్పోర్టివ...వీళ్ళ...అవకా...
3psmlakshmi.blogspot.com
April 2012 | అంతరంగ తరంగాలు
http://3psmlakshmi.blogspot.com/2012_04_01_archive.html
అంతరంగ తరంగాలు. Wednesday, April 25, 2012. పిల్లలకి వస ఎప్పుడు పోయాలి. Posted by psm.lakshmi. Wednesday, April 25, 2012. పిల్లలకి వస ఎప్పుడు పోయాలి. చిన్నపిల్లలకి వస పోస్తే మంచిదని ఇదివరకువారు పసిపిల్లలకి వస పోసేవారు. అది ఎందుకు పోయాలో, ఎప్పుడు పోయాలా, ఎలా పోయాలో, ఏ వయసులో పోయాలో సంగతి అటుంచి. పిల్లలకి 4 – 6 నెలల మధ్య వస పోస్తే మంచిది. దీనిని 2, 3 సార్లు పోస్తే చాలు. వసపొయ్యటం ఎప్పుడుపడితే అప్పుడు చెయ్యకూడదు. దానికీ. సమయముంది. ఆదివారంనాడుపోస్తే ఆయుష&#...వసవల్ల ఉపయోగాలు. Labels: గోపురం. Links to this post.
3psmlakshmi.blogspot.com
August 2010 | అంతరంగ తరంగాలు
http://3psmlakshmi.blogspot.com/2010_08_01_archive.html
అంతరంగ తరంగాలు. Wednesday, August 11, 2010. నరకం చూసొచ్చాను. Posted by psm.lakshmi. Wednesday, August 11, 2010. అందుకే ఒకసారి ఈ నరకంలోకి వెళ్ళినవాళ్ళు తొందరగా బయటకి రారని అన్నది. ముందు నాకు అర్జంటుగా తగ్గి, అంతకన్నా అర్జంటుగా నా యాత్రలు మొదలెట్టాలని కోరుకోండి. Labels: కబుర్లు. Links to this post. Subscribe to: Posts (Atom). ఇది కూడా నాదే. యాత్ర - A Travelogue. నరకం చూసొచ్చాను. కొత్తవాఖ్యలు. హైదరాబాదునుండి ఒక్కరోజులో. హైదరాబాద్ ను౦చి ఒక రోజులో On Kinige. పంచారామాలు. నా గురించి. View my complete profile.