anikethpratik.blogspot.com anikethpratik.blogspot.com

anikethpratik.blogspot.com

జీవన పయనం...Journey of life

Saturday, August 8, 2015. ప్రాణం తీసుకో! ఎంత సులభంగా అనేసిందో కదా ఆమె. తీసుకుంది మనసే కానీ ప్రాణం కాదని. మనసులో నుండి తీసి మరచిపొమ్మని. ఆ మాటవిన్న నా మనసు నవ్వుకుంది. కొంతకాలమైనా తన మదిలో ఉన్నానని. సంతోషంగా ఆమెను మరచిపోతానని. ప్రాణమే తీసుకుని పుణ్యం కట్టుకోమని! జీవన పయనం - అనికేత్. Saturday, February 7, 2015. అబద్ధపు అభినందనల ఆసరాతో. కలల ప్రపంచంలో జీవించగలవు! నైపుణ్యం ఎంత ఉన్నా ఇసుకతో. అలల పై రహదారిని వేయలేవు! వ్యధనే వ్యక్తిగతమని ప్రియముతో. జీవన పయనం - అనికేత్. Friday, December 12, 2014. అన్నీ...

http://anikethpratik.blogspot.com/

WEBSITE DETAILS
SEO
PAGES
SIMILAR SITES

TRAFFIC RANK FOR ANIKETHPRATIK.BLOGSPOT.COM

TODAY'S RATING

>1,000,000

TRAFFIC RANK - AVERAGE PER MONTH

BEST MONTH

August

AVERAGE PER DAY Of THE WEEK

HIGHEST TRAFFIC ON

Sunday

TRAFFIC BY CITY

CUSTOMER REVIEWS

Average Rating: 4.3 out of 5 with 9 reviews
5 star
7
4 star
0
3 star
1
2 star
0
1 star
1

Hey there! Start your review of anikethpratik.blogspot.com

AVERAGE USER RATING

Write a Review

WEBSITE PREVIEW

Desktop Preview Tablet Preview Mobile Preview

LOAD TIME

0.3 seconds

FAVICON PREVIEW

  • anikethpratik.blogspot.com

    16x16

  • anikethpratik.blogspot.com

    32x32

  • anikethpratik.blogspot.com

    64x64

  • anikethpratik.blogspot.com

    128x128

CONTACTS AT ANIKETHPRATIK.BLOGSPOT.COM

Login

TO VIEW CONTACTS

Remove Contacts

FOR PRIVACY ISSUES

CONTENT

SCORE

6.2

PAGE TITLE
జీవన పయనం...Journey of life | anikethpratik.blogspot.com Reviews
<META>
DESCRIPTION
Saturday, August 8, 2015. ప్రాణం తీసుకో! ఎంత సులభంగా అనేసిందో కదా ఆమె. తీసుకుంది మనసే కానీ ప్రాణం కాదని. మనసులో నుండి తీసి మరచిపొమ్మని. ఆ మాటవిన్న నా మనసు నవ్వుకుంది. కొంతకాలమైనా తన మదిలో ఉన్నానని. సంతోషంగా ఆమెను మరచిపోతానని. ప్రాణమే తీసుకుని పుణ్యం కట్టుకోమని! జీవన పయనం - అనికేత్. Saturday, February 7, 2015. అబద్ధపు అభినందనల ఆసరాతో. కలల ప్రపంచంలో జీవించగలవు! నైపుణ్యం ఎంత ఉన్నా ఇసుకతో. అలల పై రహదారిని వేయలేవు! వ్యధనే వ్యక్తిగతమని ప్రియముతో. జీవన పయనం - అనికేత్. Friday, December 12, 2014. అన్న&#3136...
<META>
KEYWORDS
1 posted by
2 5 comments
3 కావు
4 3 comments
5 ఆగమ్యం
6 4 comments
7 మాయపొర
8 older posts
9 post
10 october
CONTENT
Page content here
KEYWORDS ON
PAGE
posted by,5 comments,కావు,3 comments,ఆగమ్యం,4 comments,మాయపొర,older posts,post,october,about me,dedicated to you,fish
SERVER
GSE
CONTENT-TYPE
utf-8
GOOGLE PREVIEW

జీవన పయనం...Journey of life | anikethpratik.blogspot.com Reviews

https://anikethpratik.blogspot.com

Saturday, August 8, 2015. ప్రాణం తీసుకో! ఎంత సులభంగా అనేసిందో కదా ఆమె. తీసుకుంది మనసే కానీ ప్రాణం కాదని. మనసులో నుండి తీసి మరచిపొమ్మని. ఆ మాటవిన్న నా మనసు నవ్వుకుంది. కొంతకాలమైనా తన మదిలో ఉన్నానని. సంతోషంగా ఆమెను మరచిపోతానని. ప్రాణమే తీసుకుని పుణ్యం కట్టుకోమని! జీవన పయనం - అనికేత్. Saturday, February 7, 2015. అబద్ధపు అభినందనల ఆసరాతో. కలల ప్రపంచంలో జీవించగలవు! నైపుణ్యం ఎంత ఉన్నా ఇసుకతో. అలల పై రహదారిని వేయలేవు! వ్యధనే వ్యక్తిగతమని ప్రియముతో. జీవన పయనం - అనికేత్. Friday, December 12, 2014. అన్న&#3136...

INTERNAL PAGES

anikethpratik.blogspot.com anikethpratik.blogspot.com
1

జీవన పయనం...Journey of life: August 2015

http://www.anikethpratik.blogspot.com/2015_08_01_archive.html

Saturday, August 8, 2015. ప్రాణం తీసుకో! ఎంత సులభంగా అనేసిందో కదా ఆమె. తీసుకుంది మనసే కానీ ప్రాణం కాదని. మనసులో నుండి తీసి మరచిపొమ్మని. ఆ మాటవిన్న నా మనసు నవ్వుకుంది. కొంతకాలమైనా తన మదిలో ఉన్నానని. సంతోషంగా ఆమెను మరచిపోతానని. ప్రాణమే తీసుకుని పుణ్యం కట్టుకోమని! జీవన పయనం - అనికేత్. Subscribe to: Posts (Atom). ప్రాణం తీసుకో! జీవన పయనం - అనికేత్. View my complete profile. There was an error in this gadget. AnikethPratik. Awesome Inc. template. Powered by Blogger.

2

జీవన పయనం...Journey of life: October 2014

http://www.anikethpratik.blogspot.com/2014_10_01_archive.html

Thursday, October 16, 2014. లోకంలో. ధ్వేషించే లోకంలో. శాంతి కుటీరమే కట్టబోయా. జనం వెర్రివాడినని రాళ్ళు రువ్వారు! పరుగు పందెం వంటి జీవితపయనంలో. గెలిస్తే జనం మన వెనుకనే వస్తారు. ఓడిపోతే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు! అనాధ లోకంలో అలసిపోయాను. నన్ను నేను రుజువు చేసుకోవాలంటూ. పద్ధతులు గతితప్పాయి కాని ఉద్ధేశాలు కావు. విజేత సంతోషంగా ఉన్నా లేకపోయినా. సంతోషంగా ఉన్నవాడు తప్పక విజేత అవుతాడు! జీవన పయనం - అనికేత్. Subscribe to: Posts (Atom). లోకంలో. జీవన పయనం - అనికేత్. View my complete profile.

3

జీవన పయనం...Journey of life: October 2013

http://www.anikethpratik.blogspot.com/2013_10_01_archive.html

Thursday, October 31, 2013. ఆమె పెదవి నా పెదవి తాకిన వేళ. ముద్ద మింగకుండానే ఆకలి తీరింది. ఆమె అలవోకగా ప్రేమించాను అనిచెప్పి. తప్పు చేయాకుండానే ఖైధీగా బంధించేసింది. ఆమె తన కౌగిలో నన్ను బంధించిన వెంటనే. ప్రాణం పోలేదు కాని జీవితం స్వర్గాన్ని చేరింది. జీవన పయనం - అనికేత్. Saturday, October 5, 2013. ఆమె ఆయుధం. కాదంటూ ఒకసారి అవునని మరోసారి అలిగేవు. ఏదేమైనా అలిగిన నిన్ను బుజ్జగించడం ప్రియం. పొమ్మని రమ్మనే నీ ప్రేమతో ఊపిరి సలపనీయవు. జీవన పయనం - అనికేత్. Subscribe to: Posts (Atom). ఆమె ఆయుధం.

4

జీవన పయనం...Journey of life: December 2013

http://www.anikethpratik.blogspot.com/2013_12_01_archive.html

Saturday, December 14, 2013. గుర్తున్నాయి. గుర్తున్నాయి నీవులేక గడిచిన నిన్నమొన్నలు. ఓడినపోయిన ఓటములు, గెలిచిన విజయాలు! గుర్తున్నాయి నీతోగడిపిన కొన్ని అపూర్వక్షణాలు. వచ్చిపోయిన వసంతాలు నీవులేని ఎండమావులు! గుర్తున్నాయి నీవు ఆప్యాయంగా తాకిన స్పర్శలు. చలిలో ఊపిరిపోసుకున్న వేడిఉఛ్ఛ్వాస నిఛ్ఛ్వాశలు! గుర్తున్నాయి నా తడారిన పెదాలపై నీ తీపిసంతకాలు. కనులతో కనులుకలిపి భావాలను వెతికిన నీ లోతట్లు! జీవన పయనం - అనికేత్. Subscribe to: Posts (Atom). గుర్తున్నాయి. జీవన పయనం - అనికేత్. View my complete profile.

5

జీవన పయనం...Journey of life: June 2014

http://www.anikethpratik.blogspot.com/2014_06_01_archive.html

Tuesday, June 17, 2014. ఒక సంచారి. నేనెప్పుడూ ఓటమిని కౌగిలించుకున్న ఒంటరిని. కలల ఎరల వలల ఉచ్చులో చిక్కిన బాటసారిని. రాగం ద్వేషం స్వార్థ మత్తు వ్యసనాలకి బానిసని. నైతికపతనమై అంబరమంటని నిస్సహాయుడిని. ఎత్తులకు కుయ్యెత్తులు వేయలేని అయోగ్యుడిని. మాటల బాణాలు సంధించలేని సమరయోధుడిని. మనసుండి కూడా ప్రేమించలేని భగ్నప్రేమికుడిని. ఇన్ని వైఫల్యాల వైకల్యమున్న నిండైన విగ్రహాన్ని. అయినా చెక్కుచెదరక సాగిపోతున్న ఒక సంచారిని. జీవన పయనం - అనికేత్. Subscribe to: Posts (Atom). ఒక సంచారి. View my complete profile.

UPGRADE TO PREMIUM TO VIEW 14 MORE

TOTAL PAGES IN THIS WEBSITE

19

LINKS TO THIS WEBSITE

venneladaari-v.blogspot.com venneladaari-v.blogspot.com

వెన్నెలదారి venneladaari: June 2015

http://venneladaari-v.blogspot.com/2015_06_01_archive.html

Tuesday, June 16, 2015. అతడే జవాబు. కొన్ని సాయంత్రాలకు దుఖం వేలాడబడుతుంది. తెగిపోయిన వేళ్ళ చివర నెత్తురు గూడు కడుతుంది. చిగురించిన ఆకు చివరల ఒక. ప్రశ్న మొలకెత్తుతుంది. నువ్వొక జవాబువి కాలేదని తెలిసి. రాలుతున్న పిల్లెట్లన్నీ కుప్పబడతాయి. నీ నుదుటిపై పోస్ట్ మార్టం కుట్టు రోకలిబండలా. నన్ను నిద్రకు దూరం చేస్తుంది. నువ్వింకా ఆ చౌరస్తాకు అడ్డంబడి వాడికెదురుగా. అరుస్తున్నట్టే వుంది. వాడి చేతిలో చిక్కిన నీ జుట్టు ఇంకా. రాలిపడలేదు. కదా అని! అవనతం కాలేదు కాబోదు. Posted by Kcube Varma. 1 స్పందనలు. Links to this post.

venneladaari-v.blogspot.com venneladaari-v.blogspot.com

వెన్నెలదారి venneladaari: January 2014

http://venneladaari-v.blogspot.com/2014_01_01_archive.html

Sunday, January 26, 2014. కాసేపలా. కాసేపలా నడిచి వద్దాం. ఏకాంతంగా. ఒకరిలోకొకరిగా. ఎవరికి వారుగా. చల్లగా కాలికింద ఇసుక. మెత్తగా నలుగుతూ. వేసిన ముద్రలు కరుగుతూ. రెండు వెదురు ఆకులు. ఒకటికి ఒకటి. నిశ్శబ్దంగా రాసుకుంటున్నట్టు. కాసేపలా నడిచి వద్దాం. ఒకరిలోకి ఒకరు. తొంగి చూస్తూ. పెదవి దాటని రాగమేదో. పల్లవిగా సుళ్ళు తిరుగుతూ. మౌన చరణాలుగా. రెండు పావురాళ్ళ. గుర్ గుర్ శబ్దాల. ఆలాపనల మద్య పలకరింపులా. కాసేపలా నడిచి వద్దాం. నీరెండనింత దోసిలిలో పట్టి. ఒకరిలోకొకరు. ఇంకుతు వెచ్చగా. కాసేపలా. Posted by Kcube Varma. ఎల&#31...

venneladaari-v.blogspot.com venneladaari-v.blogspot.com

వెన్నెలదారి venneladaari: September 2014

http://venneladaari-v.blogspot.com/2014_09_01_archive.html

Thursday, September 25, 2014. దుఃఖ నది. ఇప్పుడు ఒక్కొక్క వాక్యమూ తడిని కోల్పోయి. రాతి నాలుకతో పొడిబారిపోతోంది. కొత్తగా క్రొంగొత్తగా మొదలెడుదామని. నీ గీతేదో నీ పోలికతో వుండాలని. ఆశగా క్లోనింగ్ చేయగలవా. ఈ సామూహిక మరణ తాండవం చేస్తూ. గుట్టలు గుట్టలుగా నీ బొటనవేలికే. అన్ని వేల్ల తాళ్ళూ మెలికపడి వున్న వేళ. రహస్యంగా అతి రహస్యంగా ఒక రావి ఆకును. తుంచి పేజీ మధ్యలో దాచుకుని ఆ ఈనెల. గుండా ప్రవహించిన క్షణాలు. ఈ కొండ పాదం అంచున మూలికలన్నీ తాకి. Posted by Kcube Varma. 1 స్పందనలు. Links to this post. Links to this post.

venneladaari-v.blogspot.com venneladaari-v.blogspot.com

వెన్నెలదారి venneladaari: February 2014

http://venneladaari-v.blogspot.com/2014_02_01_archive.html

Tuesday, February 25, 2014. కాసిన్ని పూలూ నేత వస్త్రాలు. నువ్వెప్పుడో వదిలి వెళ్ళిన నూనె అంటిన పూలు. పరిమళిస్తున్నాయింకా ఈ దోసిలిలో. జ్ఞాపకాలన్నీ ఒక్కోసారి దారప్పోగులనంటీ అంటని. జిగురులా జారిపోతాయేమో. అయినా అల్లబడని వస్త్రం సారె పైన రంగు పట్టని. నూలుపోగులా. వదిలేయి కాసిన్ని పూలూ నేత వస్త్రాలు. ఒక మూలగా. ఎప్పుడో ఒక ఖాళీ మాటల పోగుల మద్య. పాడబడని పల్లవిలా. ప్రమిద అంచులోని వెలుగు జాడల వెనక. దాగిన నీడలా. దేహమంతా ఒక సలపరమేదో కమ్ముకుని. Posted by Kcube Varma. 1 స్పందనలు. Links to this post. Posted by Kcube Varma.

venneladaari-v.blogspot.com venneladaari-v.blogspot.com

వెన్నెలదారి venneladaari: February 2015

http://venneladaari-v.blogspot.com/2015_02_01_archive.html

Wednesday, February 18, 2015. భార రహితం. తడి ఇగిరిపోతున్న శబ్దం. ఫట్ మంటూ మొఖంపై. గరకుగా మిగిలిన పాయలగుండా. మౌనం తెరలుగా జారుతూ. నువ్వంటావు. నీకంటూ కొన్ని రాతలను మిగుల్చుకో అని! నేనిలా. భార రహితంగా ఎగిరిపోవాలనుకుంటూ! Posted by Kcube Varma. 7 స్పందనలు. Links to this post. Labels: కవిత - అంతరంగం. రెప్పల వంతెన తదుపరి. Tuesday, February 10, 2015. ఓ పేజీ మధ్య. కొన్ని వాక్యాలనలా పొదివి పట్టుకొని. భద్రం చేయాలనిపిస్తుంది. దాచుకోవాలనిపిస్తుంది. నువ్వంటావు. నేనంటాను. Posted by Kcube Varma. Links to this post.

venneladaari-v.blogspot.com venneladaari-v.blogspot.com

వెన్నెలదారి venneladaari: August 2015

http://venneladaari-v.blogspot.com/2015_08_01_archive.html

Friday, August 14, 2015. కొన్ని సాయంత్రాలు. కొన్ని సాయంత్రాలు ధూళి మేఘం ఆవరింపబడి. గరకుగా మారిన కనుగడ్డు పగులుతూ. చెదరిన గూడు చేరక పక్షి కూనలు. బిక్కు బిక్కుమంటూ. కరకు గాలి కోతకు చిగుళ్లు తెగిన. చెట్ల విలాపం. విసురుగా కొట్టిన వాన పాయతో. గజగజలాడుతున్న పిల్లలు. భయావరణంలో ఆత్మలింకిన. ఒంటరి దేహాలు. కోల్పోతున్న ఒక్కొక్క పరిచయ స్పర్శ. నిన్నొక ఒంటరి ప్రమిదలో దీపం చేసిపోతుంది. Posted by Kcube Varma. 10 స్పందనలు. Links to this post. Labels: కవిత - ఒంటరితనం. రెప్పల వంతెన తదుపరి. Sunday, August 2, 2015. చిర&#...

venneladaari-v.blogspot.com venneladaari-v.blogspot.com

వెన్నెలదారి venneladaari: April 2015

http://venneladaari-v.blogspot.com/2015_04_01_archive.html

Monday, April 27, 2015. కొన్ని సాయంత్రాలకు రూపం వుండదు. కొన్ని సాయంత్రాలకు రూపం వుండదు. కడవలకొద్దీ కన్నీళ్ళు బూడిదలో కలిసి. దేహమంతా కూరుకుపోతుంది! అక్కడక్కడా మిగిలిన గురుతులన్నీ. దర్వారాలుగా కుప్పకూలిపోతాయి! రహదారులన్నీ చీలిపోయి పగిలిన. బీళ్ళలా నోరుతెరుచుకుంటాయి! ఒక్కసారిగా ఆకాశం ధూళి మేఘంలా. విరుచుకుపడి భూస్థాపితం చేస్తుంది! తవ్విన కొద్దీ గుండె పగుళ్ళు మధ్య. నెత్తుటి ఇటుకల శిధిల విలాపం! నువ్వంటావు కన్న పేగునెవరో. కసిగా తెంపివుంటారా అని! Posted by Kcube Varma. 2 స్పందనలు. Links to this post. పెచ&#3...

venneladaari-v.blogspot.com venneladaari-v.blogspot.com

వెన్నెలదారి venneladaari: November 2014

http://venneladaari-v.blogspot.com/2014_11_01_archive.html

Monday, November 10, 2014. చీకటి గోడకు. చేతుల్నిండా ఓ గాలి తిమ్మెరను ఒడిసి పట్టుకొని. నేనింకా ఈ వంతెన చివర ఆగివున్నా. కన్రెప్పలపై. ఓ మంచు బిందువు జారి ఉప్పగా. పెదాలను తాకి నిన్నొకసారి గుర్తు చేస్తుంది. నువ్వంటావు. నీవన్నీ ఒఠ్ఠి మాటలే కదా అని. గాలికెగిరిపోయే ఎండుటాకునని. రోజూ మొలిచే విత్తులా. ఆశగా ఎదురు చూపుల ఎండమావి చివర దాగివున్నా. కరిగిపోతున్న. చినిగిపోతున్న ఈ పేజీల మధ్య వేచివున్నా. Posted by Kcube Varma. 8 స్పందనలు. Links to this post. Labels: కవిత - అంతరంగం. Saturday, November 8, 2014. ఇసుక వర&...

venneladaari-v.blogspot.com venneladaari-v.blogspot.com

వెన్నెలదారి venneladaari: March 2014

http://venneladaari-v.blogspot.com/2014_03_01_archive.html

Wednesday, March 26, 2014. ఖాళీలను పూరింపుము - 3. ఖాళీలను పూరింపుము. మాటకు మౌనానికి మధ్య. ఖాళీలను పూరింపుము. గుండెకు గొంతుకు మధ్య. ఖాళీలను పూరింపుము. అడుగుకు అడుగుకు మధ్య. ఖాళీలను పూరింపుము. కొన్ని కన్నీటి చుక్కలను. దోసిలిలో పట్టి. ఈ దారిలో విడిచి పోయావు కదా. ఖాళీలను పూరింపుము. హత్తుకున్న క్షణాలను. శ్వాసించిన నిదురను. దూరంగా నెట్టి పోయావు కదా. ఖాళీలను పూరింపుము. ఏమీ మిగల్చని కాలాన్ని. కల్లోల పరచి అలల నురుగుల మధ్య. బుడగలను ఆర్పి. ఖాళీలను పూరింపగలవా? లేవిక్కడ. Posted by Kcube Varma. Links to this post.

UPGRADE TO PREMIUM TO VIEW 11 MORE

TOTAL LINKS TO THIS WEBSITE

20

OTHER SITES

anikethanaschool.com anikethanaschool.com

Index

Is the only school Bangalore which involves MIP (multiplying intelligence programme) for children from birth to 6 years of age along with montessori method of Education.The school started in the year 2008. Our caregivers focus on primary care giving.we provide lots of love! We work closely with the parents to customize a daily routine that will fit the family's needs, And saftey. Give Us Your Feedback. New Family Referal Program. This is an excellent opportunity for your. Family and a new.

anikethanasunil.blogspot.com anikethanasunil.blogspot.com

ಅನಿಕೇತನ

ಮನೆಯೇ ಇಲ್ಲದವನ ಮನದೊಳಗೂ ಒಂದಷ್ಟು ಮಾತುಗಳು! ನನ್ನ ಬಗ್ಗೆ ಒಂಚೂರು. ಅನಿಕೇತನ ಸುನಿಲ್. ಸಾಮಾನ್ಯರಲ್ಲಿ ಸಾಮಾನ್ಯ. ಬಂದದ್ದೇಕೆ ಬ್ಲಾಗಂಗಳಕ್ಕೆ? View my complete profile. ಪರಿವಿಡಿ. ಯಾರಿಗೆ ಬೇಕು? ಹೀಗೇ ಒಮ್ಮೆಸುತ್ತಾಡಿ ಬನ್ನಿ. ವಿಕಾಸವಾದ. ನೀಲಿ ಹೂವು. ತುಂತುರು ಹನಿಗಳು. ನನ್ನ ಕನ್ನಡ ಕುಂಚದ ಕಿರುಚಾಟ. ಹರಿದ ಸೂತ್ರದ ಹುಡುಕಾಟದಲ್ಲಿ. ನವಿಲುಗರಿ ಇದು ಹೃದಯಗಳ ವಿಷಯ! ಸ್ವಾತಿಮುತ್ತು. ನೆನಪಿನಂಗಳದಿಂದ ಒಂದಿಷ್ಟು. ಭೇಟಿಯಿತ್ತ ಸಹೃದಯರು. 09 March, 2010. ಯಾರಿಗೆ ಬೇಕು? ತಾನೇ ಮಳೆಯಾಗುವ ಬಗೆ ಯಾರಿಗೆ ಬೇಕು? ಮಳೆ ತರಿಸುವ ರೀತಿ ಕಲಿಸಿ ಕೊಡಿ. ಧರ್ಮ ಜಾತಿಯ ಹೆಸರಲ್ಲಿ...21 August, 2009. ಅನುಭವ&#326...

anikethchedalla.com anikethchedalla.com

Home Page

Imagine going for a doctor visit and waiting for few hours for doctor to check you? Imagine you are sick in the middle of night and your mom gets worried of what to do? Imagine the money we spend on doctor visits, medications etc? We have a solution to simplify all these problems.Healthometer is a device you can use to diagnose the problem conveniently at your home and at the same time keep your pediatrician informed on your health. Try the device you will love it.

anikethgaikwadphotography.com anikethgaikwadphotography.com

Web hosting provider - Bluehost.com - domain hosting - PHP Hosting - cheap web hosting - Frontpage Hosting E-Commerce Web Hosting Bluehost

Web Hosting - courtesy of www.bluehost.com.

anikethiran.com anikethiran.com

Coming Soon

Future home of something quite cool. If you're the site owner. To launch this site. If you are a visitor.

anikethpratik.blogspot.com anikethpratik.blogspot.com

జీవన పయనం...Journey of life

Saturday, August 8, 2015. ప్రాణం తీసుకో! ఎంత సులభంగా అనేసిందో కదా ఆమె. తీసుకుంది మనసే కానీ ప్రాణం కాదని. మనసులో నుండి తీసి మరచిపొమ్మని. ఆ మాటవిన్న నా మనసు నవ్వుకుంది. కొంతకాలమైనా తన మదిలో ఉన్నానని. సంతోషంగా ఆమెను మరచిపోతానని. ప్రాణమే తీసుకుని పుణ్యం కట్టుకోమని! జీవన పయనం - అనికేత్. Saturday, February 7, 2015. అబద్ధపు అభినందనల ఆసరాతో. కలల ప్రపంచంలో జీవించగలవు! నైపుణ్యం ఎంత ఉన్నా ఇసుకతో. అలల పై రహదారిని వేయలేవు! వ్యధనే వ్యక్తిగతమని ప్రియముతో. జీవన పయనం - అనికేత్. Friday, December 12, 2014. అన్న&#3136...

anikeths.blogspot.com anikeths.blogspot.com

Aniketh's Blog

08 August, 2010. Website - Your Digital Home for your Brand. Hi, just thought of sharing some light on website building specially for businesses who would want to save Rs. 3,00,000 - Rs 6,00,000. After looking at this collection of videos, for the next two days you would actually be surprised and might say to yourself - How foolish I might have been if I believed in that website salesman! So lets get on with. 04 August, 2010. Human Progress Owes Itself to "Idea Sex". 29 July, 2010. My advice, is not to c...

anikeths.wordpress.com anikeths.wordpress.com

Aniketh's Blog | Helping you Leverage Business with Technology

Helping you Leverage Business with Technology. HOW TO: Use Social Media for Lead Generation. June 24, 2010. Originally appeared on the American Express OPEN Forum. Social media is the top emerging channel for lead generation among technology marketing professionals surveyed in May 2010, according to the annual Unisfair marketing survey. Being that social media is a great place to attract new customers, we put together a quick guide on how to use social media for lead generation. Filed under Social Media.

aniketindia.com aniketindia.com

Aniket Clearing | Custom House Agents, Custom Clearing, Custom Brokerage

We guide and help you through the custom. SOME DESCRIPTION OF THE SERVICE OFFERED. SOME DESCRIPTION OF THE SERVICE OFFERED. Aniket Clearing is a licensed customs house agents from India. The Company has a dedicated Division manned by experienced Staff to handle all formalities connected from Import, Trans-shipment, Export and Re-export. To care take, we have professionals who have the expertise and thorough knowledge of the Import and Export policy. C) 2012 Privacy Policy. Designed by : DWise Technologies.

aniketindia.net aniketindia.net

Coming Soon - Future home of something quite cool

Future home of something quite cool. If you're the site owner. To launch this site. If you are a visitor. Please check back soon.

aniketindia.org aniketindia.org

Coming Soon - Future home of something quite cool

Future home of something quite cool. If you're the site owner. To launch this site. If you are a visitor. Please check back soon.