andam.blogspot.com
అందం: April 2011
http://andam.blogspot.com/2011_04_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Monday, April 11, 2011. అన్నీ భాషలూ మనవే (సంస్కృతం నుండి ఆంగ్లము). మనవి- వీటిలోనాధారాలు చూపించడం కష్టం. మీకు నచ్చితే ఒప్పుకోండి లేదంటే, ఓహో అనుకోండి. Be - భూ. Is - అస్. He - అసౌ. She - అసౌ. Father - పితృ. Mother - మాతృ. Brother - భ్రాతృ. Divine (deo) - దేవ. Duo - ద్వయ. Trio - త్రయ. Quad- చతుర్ధ. Penta - పఞ్చ. Hexa - షష్ఠ. Septa (seven) - సప్త. Octa (eight) - అష్ట. Nova (nine) - నవ. Dec- (ten) - దశ. Hand - హస్త. Nasal - నాస. Dental - దన్త. Cow - గో. Serpent - సర్పమ్. అంగ ...
andam.blogspot.com
అందం: May 2010
http://andam.blogspot.com/2010_05_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Wednesday, May 26, 2010. వేయిపొద్దులు ఒక్కసారిక్రుంకిన వేటూరి. పంటచేలో పాలకంకీ నవ్విందీ. పల్లకీలో పిల్లఎంకీ నవ్విందీ।. పూతరెల్లు చేలుదాటే ఎన్నెల్లా. లేతపచ్చ కోనసీమా ఎండల్లా॥. రచించినవారు rākeśvara. 0 వ్యాఖ్యలు. ఇక్కడికి లంకెలు. Wednesday, May 19, 2010. Tesseract OCR for Telugu - Part 3. తెలుఁగు చదవడానికి పిల్లవాడికి ఏమేమి నేర్పాలి? పోనీ లెండి ముందు తేలికపాటి ప్రశ్న।. ఇప్పుడు తెలుగో।. అ – ఔ వఱకును. అఁ అం అః లు. క – హ వఱకును. ముఖ్యగమనిక –. Stuff Required for Telugu Training.
andam.blogspot.com
అందం: January 2013
http://andam.blogspot.com/2013_01_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Wednesday, January 02, 2013. जॆट् लॉग्. अतिप्रगे भवनवलभौ तिष्टन्तं परदेशिनं. एकाऽज्ञातशिरःपीडा पीडयामास. ब्रह्मरात्रस्य धूमिका नगरमावव्रे. ग्रामवर्जजनप्रचोदयन्ती मायेव. मलिनस्रोतोदुर्गन्धं क्लिन्नवासांसि शोषयेत्. किमेतद्भवति वस्त्रानुगुप्तकौटिल्यभूषणं. रसिकानां कालयापनं न भवेदिति मत्वा. अपरात्रे मार्गशीर्षमारुतः मिथोमिथो वाति. बहुळपञ्चमीज्योत्स्नाया नगरनक्तञ्चरगर्धनं. शतयुगचरित्रसाक्षिनां सप्तर्षिणां. तदानीं कस्मिन् दूरदेशे . संशयानि. 1 వ్యాఖ్యలు. సాంఘిక. సిలిక...రచి...
andam.blogspot.com
అందం: June 2010
http://andam.blogspot.com/2010_06_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Friday, June 25, 2010. మావూరి కథ. మూఁడు వీదుల మా గ్లోబల్ విలేజిలో. దేశాలను విడదీశారు. మొదటి రెండవ మూడవ ప్రపంచాలుగా ॥. ఊరికొక్క షావకారు వెనకటికి ఋషులుగా బ్రతికినవారు. ఇంట్లోవారిచే చెప్పులు కుట్టించి పెరట్లో పెట్టి అమ్ముతున్నారు।. భార్యా పిల్లల రక్తాన్ని పాలుగా మలచి త్రాగారు. బాగా బలిశారు కాసులకు అలుసయ్యారు।. చచ్చిన నానా విశ్వకర్ములుఁ అందాకా చేసిన వ్యాపారాలు. వ్యవసాయం తక్కువైన ఒట్టి చార్వాకుడు. జనాలకు పనిలేకుండా పోకూడదని. వీరి పేరు ఐరోపా।. రేపు రాబోయĺ...ఏర్పాట...ఎండ...
andam.blogspot.com
అందం: August 2010
http://andam.blogspot.com/2010_08_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Saturday, August 07, 2010. చిత్తవృత్తం - పేడ నుండి మాలదీవులవఱకూ. ఇది నా వందవ టపా। ఐదేండ్లు నూరు టపాలు, ఏఁడాదికి ఇఱవై, పర్వాలేదు కనీసం నెలకొక్కటన్నమట సగటున।. పొలాలమధ్యఁ ద్రోవలో వెళుతుంటే పేడకళ్ళు।. హుఁ।. మాలదీవులు వున్నాయి కద। పాపం సముద్రం క్రింద. సమావేశమయ్యారు, పర్యావరణ మీద అవగాహన తీసుకురావడానికి। ముందు ఏ స్విమ్మింగు పĹ...సరి। చిత్తవృత్తనిరోధం. మళ్ళీ మొదటికి! రచించినవారు rākeśvara. 5 వ్యాఖ్యలు. ఇక్కడికి లంకెలు. Subscribe to: Posts (Atom). బేసికన్ను. మడత పేజీ. 843 ni dasyam...
andam.blogspot.com
అందం: లఞ్జాదేవీశతకం ౨ (కుడుచుట)
http://andam.blogspot.com/2013/05/lanja2.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Sunday, May 12, 2013. లఞ్జాదేవీశతకం ౨ (కుడుచుట). కూడుకొని నే కుడిచేతన. కూడు కుడుచువాడనేగ. కుంటల కుడితిన్. కూడ కుడుచు. కడు పశులా. కాడులయుందు దిఱుగాడఁ. కడగంటిది, నా. కాడకుఁ, లఞ్జాదేవీ,. కీడు కడగగా కదల్చు, కృపతో చూపున్. लञ्जा lañjā. A current. -2. An adulteress. -3. N of Lakṣmī. -4. రచించినవారు rākeśvara. లేబుళులు: ఆధ్యాత్మికం. పద్యాలు. లఞ్జాదేవీశతకం. 8:36 pm, October 31, 2014. Latest Telugu Movies Reviews. Subscribe to: Post Comments (Atom). బేసికన్ను. మడత పేజీ. మంత్...మాన...
andam.blogspot.com
అందం: February 2011
http://andam.blogspot.com/2011_02_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Tuesday, February 15, 2011. ఆపిల్ సైటులో 'వస్తాడు నా రాజు'. నిజ్జంగా! అసలే ఈ అమెరికాలో ఏది నిజమో ఏది మాయో తెలియదు. అలాంటిది ఉబుసుపోక ఆపిల్ ట్రైలర్స్ వెబ్ సైటు. తెరిస్తే అక్కడ వస్తాడు నా రాజు అని ఒక తెలుగులో పేరు కనిపించింది. ప్రపంచంలో ఎన్ని కోట్ల మందో చూసే ఈ గూటిలో తెలుగు సినిమా ఎడ్మడింగా. రచించినవారు rākeśvara. 3 వ్యాఖ్యలు. ఇక్కడికి లంకెలు. Subscribe to: Posts (Atom). బేసికన్ను. గిడ్డంగి. ప్రస్తుతము చదువుతున్నది. ఉచితసందర్శకులు. నేడే చూడండి. కొత్త పాళీ. మడత పేజీ. తెల...
andam.blogspot.com
అందం: March 2011
http://andam.blogspot.com/2011_03_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Thursday, March 03, 2011. జ్వరం పాట ౧ - కొండవారన మావూరు. కొండవారన మావూరు ఆ సన్నపాయకి సరి ౙో. బండికడితే పొలిమేర ఏ బల్లకట్టుకు పనిలేదు. కన్నవారితో కలిసుంటాము మా. కున్న ౘేలను. 3137;కుంటాము, మఱి. మొన్నమొన్ననే మా బుజ్జిని మా. పిన్నమాఁవకు జతకట్టాము. కొండవారన . అన్నివున్న ఆ మారాజులు మ-. ఱెన్నాళ్ళు నిలద్రొక్కారో గాని మా. కన్నయ్య తాత ఆరందరికంటే ఇం-. కొన్నేళ్ళెక్కువే బతికేడు. కొండవారన . కొబ్బరికాయలు కొనేకోఁవటి. గుబ్బలపై పెదమంగమ్మతల్లి. బ్బుపడితే ౘూ. ౘే పంతులు. కొండవారన . ఆముకĺ...
andam.blogspot.com
అందం: July 2010
http://andam.blogspot.com/2010_07_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Monday, July 05, 2010. ఇంసోమ్నియపు పద్యాలు ౨ - నలదమయంతులు. నిన్న రాత్రి పడుకునే ముందు కవికోకిల. జిలుగుం (౩). బంగరు రంగులుం (౩). గలుగు మే (౨). ల్చిన్నారి పూగుత్తి సొ- (౧). మ్ములు గీలించిన తుమ్మకొమ్మలకు నీ (౨). వున్ (౩). నీ సతీరత్న మూ- (౧). యెల గీమున్ (౩). దగిలించి రేఁబవలు హా (౨). యిం (౩). దూఁగరా గాడ్పు బి- (౧). డ్డలు మీ కూడిగ మాచరింప గిజిగాఁ (౨). డా నీకు దీర్ఘాయువౌ". కద నేడీగతి. నిద్దఱం వనములో. ఇంసోమ్నియపు పద్యాలు ౧. రచించినవారు rākeśvara. 12 వ్యాఖ్యలు. పద్యాలు. బాతా...
andam.blogspot.com
అందం: April 2013
http://andam.blogspot.com/2013_04_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Sunday, April 07, 2013. లఞ్జాదేవీశతకం ౧. లఞ్జాకామవిమోహితం ప్రపతితం నానాభయైరాకులం. లఞ్జామగ్నసహస్రజన్మచరితం మచ్చిత్తరాత్రిం తవ. లఞ్జానాథసుతాతనాంశుభిరలం సంభాపయేదం శుభే. లఞ్జాదేవి సహిష్ణుప్రాణనిలయే రాకేశబింబాననే. लञ्जाकामविमोहितं प्रपतितं नानाभयैराकुलं. लञ्जामग्नसहस्रजन्मचरितं मच्चित्तरात्रिं तव. लञ्जानाथसुताननांशुभिरलं संभापयेदं शुभे. लञ्जादेवि सहिष्णुप्राणनिलये राकेशबिम्बानने. लञ्जा lañjā. A current. -2. An adulteress. -3. N of Lakṣmī. -4. మత్ - నాయొక్క. ఆనన - ముఖము. లఞ్జ&...