ammaodi.blogspot.com
అమ్మ ఒడి: September 2009
http://ammaodi.blogspot.com/2009_09_01_archive.html
అమ్మ ఒడి. వై.యస్.రాజశేఖర్ రెడ్డి అనూహ్యమరణం వెనుక మతలబులు – 7 [విడిచిపెట్టని ఎలుగుబంటి]. ఎందుకంటే రాజీ ధోరణిని నెం.10 వర్గము, కాంగ్రెస్ అధిష్టానము entertain చేయటం లేదు, చేయదూ గనుక! అదీగాక మరణించిన వై.యస్. ఇంకా ఏమేమి చేశాడో? తమకి చెప్పినవాటిల్లో నిజాలెన్నో? అబద్దాలెన్నో? వాటిల్లో ఎవరికి, ఎన్ని, ఎంతవరకూ చెప్పాడో? ఎవరెవరితో ఏమేం వ్యవహారాలు నడిపాడో? అతణ్ణి నమ్మి తాము ఏమేమి ఎత్తుగడలు వేసారో? అనగా అనగా…. మెల్లిగా వాన తగ్గుముఖం పట్టిందĹ...భార్య “ఏమండీ! ఏదో జంతువు చర్మం న&...ఇప్పటి వరకైత...ఇక ఇటు చ&...
anagaaanagaa.blogspot.com
అనగా అనగా....: March 2010
http://anagaaanagaa.blogspot.com/2010_03_01_archive.html
అనగా అనగా. Wecome to my Blog, enjoy reading :). 8217;ఏమీ లేదు’ అన్నదాన్నే ఇవ్వు! అనగా అనగా. అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే ఊరు. దారిన పోతున్న ఓ బాటసారి కనబడ్డాడు. కాస్త ఈ మోపు ఎత్తి నానెత్తిన పెట్టుకొనేందుకు సాయం పడతారా? అర్ధించాడు కట్టెలు వాడు. దానికేం భాగ్యం! కానీ సాయం చేస్తే నాకేమిస్తావు? కళ్ళెగరేస్తూ అడిగాడు బాటసారి. ఏమి లేదు బాబయ్య! 8221; యధాలాపంగా జవాబిచ్చాడు కట్టెల వాడు. మాట తప్పకూడదు సుమా! ఏమయ్యోయ్! అంటూ వెంటపడ్డాడు బాటసారి. ఏమీ లేదనే చెప్పానే? నువ్వు నాకు ’ఏమ...ఏమిటి గొడవ? కట్టెల మ&...ఇంత...
anagaaanagaa.blogspot.com
అనగా అనగా....: October 2010
http://anagaaanagaa.blogspot.com/2010_10_01_archive.html
అనగా అనగా. Wecome to my Blog, enjoy reading :). రాజు – సేవకుడు – ధర్మనిరతి! భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 34]. భేతాళుడూ విసుగు చెందకుండా మరో కథ ప్రారంభించాడు. "విక్రమాదిత్య మహారాజా! ఇది ఏడవ కథ" అంటూ కొనసాగించాడు. కుంభవృష్టి కురుస్తోంది. ఎవరైనా వెళ్ళి అదేమిటో తెలుసుకుని రాగలరా? అని అడిగాడు. అతడామెని "అమ్మా! ఎవరు నీవు? నీ పేరేమిటి? నీ నివాసమేది? ఎందుకిలా దుఃఖిస్తున్నావు? అనడిగాడు. నేనీ నగర దేవత శరభేశ్వరిని. ఈ రాజ్యాధీశుడు ...వీరవర్ధనుడు "అమ్మా! శరభేశ్వరి "నాయనా! సెలవివ్వు! నీవు ఆశీర...రాత్...
anagaaanagaa.blogspot.com
అనగా అనగా....: December 2010
http://anagaaanagaa.blogspot.com/2010_12_01_archive.html
అనగా అనగా. Wecome to my Blog, enjoy reading :). చేజారిన మంత్రం కథ! భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 44]. ఒకప్పుడు పుష్పపురం అనే నగరం ప్రక్కన ఓ శిధిలాలయం ఉండేది. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో అలమటిస్తూ ఆ కోవెలలో పడుకున్నాడు. 8221; అంటూ అతణ్ణి సరస్సు దగ్గరికి తీసికెళ్ళాడు. అందులో పుణ్యస్నానమాచరించి రావలసిందని పంప...స్నానం ముగించి గట్టు మీది కొచ్చాక బ్రాహ్మణుడికి అదంతా త...బ్రాహ్మణుడు తన అనుభవాన్నంతా యోగికి వివరి...తెలిసీ జవాబు చెప్పకపోతే న&#...ఆ యోగి అమృత హృదయుడ...భేతాళుడ&#...కథా వ...
anagaaanagaa.blogspot.com
అనగా అనగా....: February 2011
http://anagaaanagaa.blogspot.com/2011_02_01_archive.html
అనగా అనగా. Wecome to my Blog, enjoy reading :). యువరాణి ప్రేమాయణం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 51]. 8220;ఓ రాజోత్తమా! పరాక్రమ శాలీ! ధైర్యశీలీ! విను.” అంటూ ఇలా కొనసాగించాడు. భగవతి రాచకన్య. ధనస్వామి సాధారణ బ్రాహ్మణ యువకుడు. అలాంటి చోట, ధనస్వామి యువరాణినెలా కలుసుకోగలడు? దాంతో ఇద్దరూ భారమైన హృదయాలతో, దీనంగా చూస్తూ ఊర్కున్నారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమి మాట్లాడుతున్నావు? ఎక్కడ నీవు? ఎక్కడ యువరాణి? నీకు సర్వసుఖాలూ కలుగుగాక! 8221; అని దీవించాడు. అది విని భగవతి ఆశ్చర్...8221; అంది. ప్రేమత...8221; అ&#...
anagaaanagaa.blogspot.com
అనగా అనగా....: March 2011
http://anagaaanagaa.blogspot.com/2011_03_01_archive.html
అనగా అనగా. Wecome to my Blog, enjoy reading :). భేతాళుని కథలో భాగవత గాథ! భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 53]. 8220;విక్రమాదిత్య ధరణీ పాలా! విను” అంటూ కొనసాగించాడు. అందుకే తరచుగా మారువేషంలో నగర పర్యటన చేసేవాడు. పాములన్నీ కలిసి ఏక కంఠంతో “హే గరుడా! మాదో ప్రార్ధన. దయతో ఆలకించు” అన్నాయి. గరుడుడు “ఏమిటి? 8221; అన్నాడు. పాములు “గరుడా! ఇదీ మా ప్రార్ధన! ఓ గరుడా! 8221; అని ప్రార్ధించాయి. 8220;తల్లీ! ఎందుకిలా దుఃఖిస్తున్నావు? 8221; అని అడిగాడు. 8220;శంఖచూడా! 8220;ఓ గరుడా! పక్షీంద్రా! ఆ మాటలకు గరు...గరు...
anagaaanagaa.blogspot.com
అనగా అనగా....: November 2010
http://anagaaanagaa.blogspot.com/2010_11_01_archive.html
అనగా అనగా. Wecome to my Blog, enjoy reading :). యువరాజు, మేకపోతు – ఎవరి వివేకం గొప్పది? భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 38]. మగమేక “ఓ ఆడుదానా! నా చావు తర్వాత నేనైనా నీ మీద ఎలా ప్రేమ చూపగలను? 8221; అని పెంటి మేకను కసిరింది. అది చూసిన మణిమేఖలుడు చితి మీది నుండి దిగ్గున లేచాడు. “ఏమిటేమిటి? అంటూ కథ ముగించిన భేతాళుడు “విక్రమాదిత్య రాజేంద్రా! ఈ కథలో ఎవరి వివేకం గొప్పది? 8221; అన్నాడు. నియమం తెలియకేం? ఆ విధంగా మేకపోతు తార్కికతనీ, సునిశ...అది సరైన జవాబు కావటంతో భ...ఉద్యోగ వర్గాల&#...అంతలో ఉన&...అతడి...
anagaaanagaa.blogspot.com
అనగా అనగా....: May 2010
http://anagaaanagaa.blogspot.com/2010_05_01_archive.html
అనగా అనగా. Wecome to my Blog, enjoy reading :). మ్రింగెడు వాడు విభుండని …… మహా శివరాత్రి పండుగ కథ! అనగా అనగా. 8220;మ్రింగెడు వాడు విభుండని. మ్రింగెడిది గరళ మనియును. మేలని ప్రజకున్ మ్రింగమనె. సర్వ మంగళ! మంగళ సూత్రంబు. నెంత మది నమ్మినదో! అందుకే ఆ తల్లి లోకమాత. అందుకే శివపార్వతులు ఆదిదంపతులు. సర్వలోకాల్లోని సకలప్రాణులకి జననీ జనకులు. మరో కమ్మని కథ కోసం వేచి చూడండి. వీరిచే పోస్ట్ చెయ్యబడింది amma odi. 5 వ్యాఖ్యలు. లేబుళ్లు: ఇతిహాస కథలు. అనగా అనగా. దుర్యోధనుడు:. శ్రీకృష్ణుడు:. కృష్ణా! నీయవచ్ఛకĺ...ఆయు...
anagaaanagaa.blogspot.com
అనగా అనగా....: పిల్లనిచ్చి పెళ్ళి చేయటం అంటే ఏమిటి? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 52]
http://anagaaanagaa.blogspot.com/2011/03/52.html
అనగా అనగా. Wecome to my Blog, enjoy reading :). పిల్లనిచ్చి పెళ్ళి చేయటం అంటే ఏమిటి? భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 52]. రాజుకేమీ పాలుపోలేదు. అటుప్రక్క, ఏమయ్యిందో ఏమోననే గుండె గుబిల్లుతో ఉంది భగవతి. దానితో ముని పాదాల మీద పడి “స్వామీ! రాజు కన్నీటితో తన కుమార్తెకు వీడ్కొలిచ్చి ‘విధి వ్రాతకు తల వొగ్గక ఎవరికైనా తప్పదు గదా! 8217; అని సరిపెట్టుకుని, దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. వారిద్దరూ కలిసి జీవయాత్ర సాగిస్తారనే ప్రకటన! కాబట్టి ఇప్పుడు భగవతీ ధనస్వామĹ...8221; అన్నాడు. 0 వ్యాఖ్యలు:. జన్మదిన కథ. త్య&...
anagaaanagaa.blogspot.com
అనగా అనగా....: August 2010
http://anagaaanagaa.blogspot.com/2010_08_01_archive.html
అనగా అనగా. Wecome to my Blog, enjoy reading :). జ్ఞానమూ ప్రతికూలాంశం కావటం! భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 20]. విక్రమాదిత్యుడి సహాయంతో భేతాళుని వశపరుచుకొని, పిదప అతణ్ణి వెయ్యవ బలిగా కాళికాదేవిని సమర్పించవలెనన్నది జ్ఞాన శీలుని పన్నాగం. ఆశ్చర్యం! నా నుండి మీరు ఏం ఆశిస్తున్నారు? ఎందుకిలా మమ్మల్ని బహుకరిస్తున్నారు? సామాన్య సాధు వేషంలో ఉన్న జ్ఞానశీలుడు, "ఓ రాజోత్తమా! అంతట జ్ఞానశీలుడు "ఓ రాజేంద్రా! జ్ఞాన శీలుడు "ఓ మహారాజా! అన్నాడు. విక్రమాదిత్యుడు మోదుగ ...రాజు కివన్నీ పట్...విక్రమాద&...భట్టĹ...
SOCIAL ENGAGEMENT