padma-theinvincible.blogspot.com
మోహనరాగాలు: October 2010
http://padma-theinvincible.blogspot.com/2010_10_01_archive.html
మోహనరాగాలు. Friday, October 29, 2010. నువ్వు - నేను. చంద్రుడివి నువ్వు . చకోరాన్ని నేను. భ్రమరానివి నువ్వు . మధువును నింపుకున్న కుసుమాన్ని నేను. ఉదయించే సూర్యుడివి నీవైతే . విచ్చుకునే పద్మాన్ని నేనౌతా. పురుషుడివి నువ్వు . ప్రకృతిని నేను. నీ ప్రతి రూపానికి నా ప్రతిరూపం ఇదిగో ఇక్కడే. Labels: హేమంతాలు : నేను - నా ఆలోచనలు. Monday, October 25, 2010. ఎదురుచూపు. నా మనసుకి ఇంకా అమాసే. చిరుగాలి చలికి ముడుచుకుని ఉన్న నేను. Labels: హేమంతాలు : నేను - నా ఆలోచనలు. Subscribe to: Posts (Atom). View my complete profile.
padma-theinvincible.blogspot.com
మోహనరాగాలు: January 2012
http://padma-theinvincible.blogspot.com/2012_01_01_archive.html
మోహనరాగాలు. Tuesday, January 10, 2012. విశేఖర్ గారూ, అనైతికతకి అర్థం చెప్పగలరా? మొదటి వ్యాఖ్య. మీ వ్యాఖ్య అంగీకారం కొఱకు ఎదురుచూస్తున్నది. 7:05 ఏ ఎమ్ వద్ద జనవరి 10, 2012. లాంటి. ప్రవీణ్. బూతుని. విశేఖర్. ఉపసంహరించుకోవాలని. కొరాడు. మద్దతుగా. తెస్తూ. ఎప్పుడు. ఉపసంహరించుకుంటున్నావ్. ప్రవీణ్. కవ్వించడానికి. ప్రయత్నించారే. విశేఖర్. వ్యక్తిగతంగా. దూషిస్తూ. ద్వేషిస్తూ. బ్లాగ్. సరికాదు. మర్యాదకైనా. చెప్పలేకపోయారు. వీళ్లకి. భావాజాలాన్ని. విమర్శించరాదని. ప్రజాస్వామ్యాన్న&#...మరి అలాంటప్ప...ఊపసంహరి&#...తెల...
padma-theinvincible.blogspot.com
మోహనరాగాలు: August 2009
http://padma-theinvincible.blogspot.com/2009_08_01_archive.html
మోహనరాగాలు. Tuesday, August 25, 2009. పురుషాకృతివో స్త్రీవో . ఎవరివో నీవెవరివో . తిరుమల మందిర సుందరా పాట నాకు, మా అమ్మకి చాలా ఇష్టమైన భక్తి పాటల్లో ఒకటి. రాగం, భావం అత్యద్భుతంగా ఉంటాయి ఈ పాటలో. నీ గుడి వాకిట దీపమై వెలుగుతూ ఒక్క రాత్రి మనగలిగినా ఆ సేవ చాలు స్వామీ నీ పాదపద్మాలపై పువ్వునై ఒక్క క్షణ...Labels: హేమంతాలు : నేను - నా ఆలోచనలు. Subscribe to: Posts (Atom). గ్రీష్మాలు : అవీ-ఇవీ-అన్నింటి కలబోతలు. నిత్య వసంతాలు : ఈ కృతులు. శరత్తులు : ఆపాత మధురాలు. నా గురించి. View my complete profile.
padma-theinvincible.blogspot.com
మోహనరాగాలు: December 2007
http://padma-theinvincible.blogspot.com/2007_12_01_archive.html
మోహనరాగాలు. Thursday, December 6, 2007. నీ మౌనం. నీ మాటలతో పెదవులపై దరహాసం. నీ తలపులతో బుగ్గల్లో సిగ్గు దొంతరలు. నిన్ను చూడగానే నాలో కలిగే అలజడి. నీ మనసుకు ఇంకా అర్థం కానివా? మరి ఎందుకు ఈ శీతకన్ను నేస్తం. నీ మౌనం నాకు మరణంతో సమానం. Labels: గ్రీష్మాలు : అవీ-ఇవీ-అన్నింటి కలబోతలు. హేమంతాలు : నేను - నా ఆలోచనలు. నిన్నటిదాకా ప్రతి విషయంలో ముందు ఉండాలనే ఆరాటం. ఈ రోజెందుకీ కొత్త ఆలోచన? నీ వెనక నడవాలనీ. హేమంతాలు : నేను - నా ఆలోచనలు. నీ జీవితపు కరదీపిక నేనేనని. Subscribe to: Posts (Atom). నీ మౌనం.
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: August 2013
http://ashala-harivillu.blogspot.com/2013_08_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Friday, August 23, 2013. నిజం నీ భాధ్యత! పెన్ను, మైకు, కెమెరా. ఇవి నీకు ఇచ్చింది. నిజాలు రాయడానికి. నిజాలు వినిపించడానికి. నిజాలు చూపించడానికి. అంతే కానీ. గాలిలో నుండి వార్తలు సృష్టిస్తూ గారడీలు చేయకు. రాజకీయ రంగు పులుముతూ ప్రతి వార్తతో రభస చేయకు. గతి తప్పిన చర్చలతో అందరిని గందరగోళంలోకి నెట్టకు. మితి మీరిన వ్యాఖ్యలతో మనుషులను రెచ్చగొట్టకు. మతి లేని వ్యంగ్యంతో మనసులను గాయపర్చకు. నీకు చేతనైతే,. Sunday, August 18, 2013. ఏందన్నా ఇది? ఏందన్నా ఇది? కలిపినప్ప...గా మĹ...
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: February 2014
http://ashala-harivillu.blogspot.com/2014_02_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Tuesday, February 18, 2014. సాగిపోదలచిన ఆగరాదిచటెపుడు! ఆకుపచ్చ కండువ ఏస్కున్న ఒకాయన సోనియమ్మ తల్లి దయతోనే అంటున్నడు. పసుపచ్చ అంగి తొడుక్కున్న ఓ పెద్ద మనిషి చంద్రబాబు లేఖతోనే అంటున్నడు. కాషాయపు జెండ చేతిలో పట్టిన ఒక సారు సుష్మాజీ మాటతోనే అంటున్నడు. వోట్ల కోసమే తెలంగాణాన్ని ఎత్తుకున్నోళ్ళను ఓ కంట కనిపెడదాం. సగం ముచ్చట ఇంక ముందే ఉన్నది తమ్మీ. సాగిపోదలచిన. ఆగరాదిచటెపుడు. ఆగిపోయిన ముందు. సాగనే లేవెపుడు". Subscribe to: Posts (Atom). View my complete profile.
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: September 2008
http://ashala-harivillu.blogspot.com/2008_09_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Monday, September 1, 2008. ఉపాధ్యాయ లోకానికి, విధ్యార్థి మిత్రులకు ఓ లేఖ! సెప్టెంబరు 5). పాఠశాలని వారికి మరో ఇంటిగా మార్చగల సామర్థ్యం మీది. అమ్మా నాన్నల తర్వాత అంతటి ఆప్తుడిగా మీరుండాలనే ఆరాటం వారిది! తప్పు చేస్తే మరుమాట్లాడక దండించగల అధికారం మీది. మీరేం చెప్పినా తమ మంచికేనన్న నమ్మకం వారిది! ఒక్క చిన్ని హృదయం గాయపడినా తల్లడిల్లిపోయే మమకారం మీది. ఈ క్షణాన. Subscribe to: Posts (Atom). View my complete profile. శ్రీ శ్రీ. కాదేది కవితకనర్హం. ప్రపంచమొక పదĺ...కవితĺ...
srushti-myownworld.blogspot.com
కలల బాటసారి కవితాపథం: August 2013
http://srushti-myownworld.blogspot.com/2013_08_01_archive.html
కలల బాటసారి కవితాపథం. అమ్మతో పేగుముడి. రక్తానుబంధానికి రాఖీముడి. అనుబంధానికి స్నేహదారాల ముడి. జీవితకాల బంధానికి ముడిపై ముడిపై ముడి. చేతి బలాన్ని చూపించడానికి వేలితో వేలికి ముడి. మాటపలకని వేళ మనసు చూపాలంటే అక్షరాల ముడి. చదువుకు బడితో ముడి. జీవితానికి ఉద్యోగంతో ముడి. పెళ్ళికి రాబడితో ముడి. కాడె కట్టాలంటే కట్టెతో కట్టెకు ముడి. ఇన్ని ముడులతో ముడిపెట్టుకున్న మనకు. Posted by Kranthi Kumar Malineni. స్వప్నశాల. స్వప్నశాల ప్రయోగాల్లో. కొత్త కలల జననం. ప్రయాణమో. పోరాటమో. చెయ్యటమే గానీ. జరగని పని. Stories. By Him.