kallurisailabala.blogspot.com
వెన్నెల్లో గోదావరి: 5/1/13 - 6/1/13
http://kallurisailabala.blogspot.com/2013_05_01_archive.html
వెన్నెల్లో గోదావరి. Monday, May 27, 2013. Like లు share ల తో మొక్కలు పెరగవు . నా పేస్ బుక్ చాట్. కొన్ని రోజుల క్రితం ఒకరు నన్ను పేస్ బుక్ లో హాయ్ అని పలకరించారు. వారి వివరాలు చెప్పడం సరికాదు కాబట్టి వారి పేరు f.b అని పెట్టుకుందాం. శైల బాల గారు బృందావనం కాన్సెప్ట్ చాలా బావుందండి ". ధన్యవాదాలు ". నిజంగానే పర్యావరణ పరిరక్షణ కి మనం ఏమయినా చేయాలండి ". నిజమే . ". అవునండి . ". అసలు ఎవ్వరు ఎందుకు పట్టించుకోరండి .". చెప్పండి ఏం చేయాలో? ఇక కుండీలలో మొక్కలు అంటే...పోనీ మీ కాలనీ లో...లేదండి మ&...లేదం...
kallurisailabala.blogspot.com
వెన్నెల్లో గోదావరి: 2/1/13 - 3/1/13
http://kallurisailabala.blogspot.com/2013_02_01_archive.html
వెన్నెల్లో గోదావరి. Wednesday, February 20, 2013. నాన్నా " నవల మీద గీత గారి అభిప్రాయం. ఇప్పటివరకు నవలగా విడుదల అయ్యాక చదవడం నాకు అలవాటు. కాని "నాన్న" మాత్రం శైలు రాసింది రాసినట్టు పంపింది. ఒకరకంగా నా గోల పడలేక అనుకోవాలేమో? ఎన్నో పాయింట్లు స్పృశించిన ఈ నవల కి రివ్యూ రాయడం సాహసమే. కాని చదివాక ఆగలేక ఇలా రివ్యూ రాసేసాను. అదేంటో అంతా మంచి వాళ్ళే. నా ఆనందం పేరు నా కూతురు. నా సంతోషం రూపం నా కూతురు. నా మురిపెం చిరునామా నా కూతురు. కూతురు. మా నాన్న కూతురిని అని గర...మా ఆయన నన్ను అర్ధ...తన కళ్ళల్...నాక...
kallurisailabala.blogspot.com
వెన్నెల్లో గోదావరి: 7/1/15 - 8/1/15
http://kallurisailabala.blogspot.com/2015_07_01_archive.html
వెన్నెల్లో గోదావరి. Monday, July 27, 2015. మీ అభిప్రాయానికి ధన్యవాదాలు లక్ష్మి కళ్యాణి గారు. లక్ష్మి కళ్యాణి గారు. మీ హ్యాండ్ రైటింగ్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోవడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా 'వెన్నెల్లో గోదావరి' ని 'గుండెల్లో గోదావరి ' అని పేర్కోవడం చాల నచ్చింది . ఈ సందర్భం లో ఒక విషయం పంచుకోవాలి. పుష్కరాల సందర్భంగా కొందరు కామెంట్ చేసారు. మీ అందరికి ధన్యవాదాలు. నా తర్వాతి నవల 'పిల్లన గ్రోవి '. Http:/ kallurisailabala.blogspot.in/2013/09/blog-post 5.html#comment-form. Subscribe to: Posts (Atom). ప్ర...
kallurisailabala.blogspot.com
వెన్నెల్లో గోదావరి: 3/1/14 - 4/1/14
http://kallurisailabala.blogspot.com/2014_03_01_archive.html
వెన్నెల్లో గోదావరి. Monday, March 3, 2014. నన్ను మళ్లీ బాల్యంలోకి పంపిన వెన్నెల్లో గోదావరి - మాధవి . వెన్నెల్లో గోదావరి" అందంగా వుంటుందో లేదో చూడలేదు, కాని చాల అందంగా ఉంటుందని మన శైలబాల గారు చూపించేశారు. దయ్యంపిల్ల శైలు , ఉత్తి కుమార్ , అమ్మమ్మ తాతయ్య ,అమ్మ నాన్న,. అలా వుంటే కుటుంబం ఎంత అందంగా వుంటుందో ఆశలు కలిపిస్తున్నారు . అసలు నీమీద కోపం ఎందుకు రావాలో చెప్పు అని కుమార్ అడగడం . శైలబాల గారితో కొట్లాడాలనుంది. ఈ నవల చదివ...Http:/ www.brundavanam.org/publications.html. మాకుఇ లాం...మీకు నచ&#...వార...
kallurisailabala.blogspot.com
వెన్నెల్లో గోదావరి: 6/1/13 - 7/1/13
http://kallurisailabala.blogspot.com/2013_06_01_archive.html
వెన్నెల్లో గోదావరి. Saturday, June 22, 2013. నాన్న"ని ఆస్వాదిస్తూ .సత్య నీలహంస స్పందన . నాకు మోస్తరుగా నవలలంటే భయం. అంతెందుకు , పెద్దగా ఓ పేజీ దాటిన కవితనైనా చడవడం నేనిష్టపడను ,. కారణం, సాగదీసిన ఆలోచనలతో ఎక్కువసేపు గడపలేని పరిస్థితి నాది. నాటకీయ పాత్రలు, పరిణామాలు నాకు నచ్చవు, నాకు బోర్ కొడుతుంది. కాని నేను నవల (" నాన్న ")చడవడం ఇదే మొదటి సారి. బోరెక్కడా కొట్టలేదు. పాత్రలూ పరిణామాలున్నా నాటకీయత లేదు. ఎక్కడా కుదింపు, మధింపు లేదు. తనని తానో సమీప భవితగా భావి...తేనెతుట్టలాగ...నా రచనలు. ఒక అండర...
kallurisailabala.blogspot.com
వెన్నెల్లో గోదావరి: 3/1/13 - 4/1/13
http://kallurisailabala.blogspot.com/2013_03_01_archive.html
వెన్నెల్లో గోదావరి. Thursday, March 28, 2013. నాన్న,వెన్నెల్లో గోదావరి నవలలు దొరికే బుక్ షాప్స్. Http:/ brundavanam.org/publications.html. Shop No. 7 , 5-1-514,. VVES Excelsior high school,. Opp Sandarshini Inn Hotel,. Putlibowli, Hyderabad.- 500 095. Cell - 9885296329, 9246278733. Email - ravi.vasavienterprises@gmail. విశాలాంధ్ర. హైదరాబాద్ - 24735905, 24751462. విజయవాడ - 2572949. విశాఖపట్నం - 2502534. గుంటూరు - 2233297. తిరుపతి - 2222474. హనుమకొండ - 2577156. అనంతపురం - 220614. ఒంగోలు. ఇక నేను...
kallurisailabala.blogspot.com
వెన్నెల్లో గోదావరి: 8/1/14 - 9/1/14
http://kallurisailabala.blogspot.com/2014_08_01_archive.html
వెన్నెల్లో గోదావరి. Tuesday, August 19, 2014. నేను చదివిన మొదటి తెలుగు నవల ' వెన్నెల్లో గోదావరి .' సాహితి రివ్యూ. అమ్మ గురించి చెప్పాలి కొంత. అమ్మ కి పుస్తకాల పిచ్చి .అందుకే నేను పుట్టినప్పుడు సాహిత్య అని పేరు పెట్టుకోవాలి అని ఆశ పడింది. కాని పిలవడం కష్టం అనేసరికి తప్పక సాహితి పేరుతో సరిపెట్టుకుంది. పుస్తకాలు. తో ఎక్కువ గడిపేదాన్ని. వెన్నెల్లో గోదావరి,. ఇక "వెన్నెల్లో గోదావరి". మొదలు పెట్టడం సంతోషంగా అనిపించింది. చదువుతున్నాను అమ్మా! ఆ మాట భలే నచ్చింది. ఒక వైపు. శైలు కుమార్ ...రక రకాల ఉద్య...వాళ...
kallurisailabala.blogspot.com
వెన్నెల్లో గోదావరి: 2/1/14 - 3/1/14
http://kallurisailabala.blogspot.com/2014_02_01_archive.html
వెన్నెల్లో గోదావరి. Tuesday, February 4, 2014. వెన్నెల్లో గోదావరి నవల మీద రాధిక నాని గారి స్పందన. మీ పుస్తకం కాదు కాదు "వెన్నెల్లో గోదావరి " చదువుతుంటే వెన్నెల్లో. గోదావరి లో హాయిగా విహరించినంత ఆహ్లాదంగా ఉంది . శైలు పేరు పాతదైనా బావుంటుంది .కానీ హీరో పేరు ఉత్తి కుమార్ ఏంటీ? నాకు బాగా బాగా నచ్చిందేమిటంటే మీ బావుకత! బుచ్చమ్మా! ఎంత చక్కగా చెప్పారు . కానీ ఒక్క విషయమండి! బై. శైల గారు :). రాధిక గారు మీ స్పందనకి ధన్యవాదాలు . మీరు చెప్పిన వాక్యాలు వెన&#...మీరు అన్నట్టు వెన...Subscribe to: Posts (Atom). న...
kallurisailabala.blogspot.com
వెన్నెల్లో గోదావరి: 1/1/13 - 2/1/13
http://kallurisailabala.blogspot.com/2013_01_01_archive.html
వెన్నెల్లో గోదావరి. Monday, January 21, 2013. పేలు .బంధాలు .జీవ వైవిధ్యం . ఈ మధ్య అందరు బయో డైవర్సిటి గురించి మాట్లాడుతున్నారు కదా! నేను కూడా దాని గురించే ఆలోచిస్తుంటే నాకు పేను. మీద బెంగగా అనిపించింది. పేలు గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదేంటి? పాపం అది చేసే మేలు ఎంతో ఉంది కదా! అసలు ఒక్క పేను చాలు మీ మధ్య బంధాలు పెంచడానికి. నేను చెప్పేది నిజం. అసలు పేను వల్ల ఏమి ఉపయోగం ఉంది? అవి బంధాలు ఎలా పటిష్టం చేస్తాయి అంటారా? సరే చెప్తాను వినండి. అన్నాను . వెంటనే ఆ అమ్మాయి 'నేన...నాకు ఆశ్చర్య...నేను వ...అప్...
SOCIAL ENGAGEMENT