renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: April 2015
http://renuka-ayola.blogspot.com/2015_04_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Wednesday, 22 April 2015. ఎం.నారాయణ శర్మ. 8206; kavi sangamam*కవి సంగమం*(Poetry ). రేణుకా అయోల -నా నడకలో నగరం. ఏరుకోగలిగినంత ఏకాంతంలో ఎర్రగులాబీల గుత్తులు చూస్తు నడుస్తాను. పల్చటిగాలి చుట్టుకుని అక్కడి మట్టిని గుర్తుకి తెస్తుంది. ధూళి రేగుతున్న జ్జాపకం ఒకటి పక్కనుంచి వెళ్ళిపోతుంది ". నాదేశంలోకి తీసుకు వెళుతుంది. కూలిపోతున్న పచ్చదనం ఆకులు నామీద రాలుతాయి. ద్వారాలు వేరవుతున్న చప్పుడు. ఆనందంలో ఎరుపెక్కిన కళ్ళు. ఇవన్నీ ఈమధ్యకాలంలో రాష&#...ఇవి కూడా ఫ్ర...Tuesday, 21 April 2015.
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: June 2014
http://renuka-ayola.blogspot.com/2014_06_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Monday, 30 June 2014. Main Khayal Hoon Kisi Aur Ka . ఈ గజల్ ని జగ్జీత్ సింగ్ తో సహా ఎంతో మంది మహామహులు పాడారు ,కాని నాకు ప్రత్యేకంగా హరిహరన్ పాడింది చాలా ఇష్టం. ఎవరికోసమో పరుగులు పెడతాం ఏది మనదికాదు అని తెలిసినా వెతుకుతూనే వుంటాం. ఎన్నో సార్లు విన్నా ఈ సారి వినగానే నా భావాలని మీతో పంచుకోవాలని పించింది . Main Khayal Hoon Kisi Aur Ka. Mein Khayal Hoon Kisi Aur Ka. Mujhe Sochta Koi Aur Hai. Sar-E-Aeenah Mera Aks Hai. Pas-E-Aeenah Koi Aur Hai. To Kisi Keh Harf-E-Dua Mein Hoon.
dhaathri.blogspot.com
dhaathri ధాత్రి: April 2013
http://dhaathri.blogspot.com/2013_04_01_archive.html
Dhaathri ధాత్రి. నా మనసున తోచిన భావాలు ఎక్కడెక్కడో పారేసుకోకుండా ఇక్కడుంచితే ఎప్పుడన్నా ఎవ్వరైనా చదవరా అనే చిన్ని ఆశతో.ప్రేమతో.జగతి. Tuesday, April 23, 2013. మౌనించిన "స్వర వసంతం " అన్నపూర్ణ దేవి ( ఎన్ అన్హర్డ్ మెలడీ ). మౌనించిన "స్వర వసంతం " అన్నపూర్ణ దేవి ( ఎన్ అన్హర్డ్ మెలడీ ). సప్త స్వరాలే సమ్మె చేస్తే , ప్రణవ నాదమే ప్రకోపిస్తే. సరస్వతి వీణా గానం మానిమౌనిస్తే. అన్నపూర్ణ రవి శంకర్ వైవాహిక జీవితం :. మన్నించలేక పోయింది . ఒకరికొకరు తోడుగా సంగీతం శ...స్వపన్ ప్రశ్న. మనుషులతో కలవడij...నేను...
dhaathri.blogspot.com
dhaathri ధాత్రి: ద లాస్ట్ గేమ్ (ఒడిపోయిన ఆట ) published in Chithra monthly October 2013
http://dhaathri.blogspot.com/2013/10/published-in-chithra-monthly-october.html
Dhaathri ధాత్రి. నా మనసున తోచిన భావాలు ఎక్కడెక్కడో పారేసుకోకుండా ఇక్కడుంచితే ఎప్పుడన్నా ఎవ్వరైనా చదవరా అనే చిన్ని ఆశతో.ప్రేమతో.జగతి. Thursday, October 3, 2013. ద లాస్ట్ గేమ్ (ఒడిపోయిన ఆట ) published in Chithra monthly October 2013. హలో " ఇండియా నుండి బాచి ఫోన్. బాచీ . ఏంట్రా చెప్పు ". మ్రాన్పడి పోయాను . బాంబ్ బ్లాస్టా? అందులో అమ్మ చిక్కుకోవడం ఏమిటి? ఏమిటో మెదడు మొద్దు బారి పోయింది . అమ్మకి .ఎలా ఉంది .". ఎక్కడ ఎలా . దెబ్బలు .". లేదు లేరా నేను హైదరాబాద&...అదేమీ కాదులే నీ...గత నాలుగేళĺ...నేను...
dhaathri.blogspot.com
dhaathri ధాత్రి: October 2013
http://dhaathri.blogspot.com/2013_10_01_archive.html
Dhaathri ధాత్రి. నా మనసున తోచిన భావాలు ఎక్కడెక్కడో పారేసుకోకుండా ఇక్కడుంచితే ఎప్పుడన్నా ఎవ్వరైనా చదవరా అనే చిన్ని ఆశతో.ప్రేమతో.జగతి. Monday, October 21, 2013. జగమంత కుటుంబం 2 వివేకానంద విషాదం my feature in CHINUKU MONTHLY october 2013. స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈస్ రీచ్డ్. మేలుకో! గమ్యం చేరేవరకు ఆగకు! ఈ సందేశం ఎవరిచ్చారో జగమంతా ,. ఈనాటికీ. వింటే. నిష్టా. సత్యమైనది. హృది చెమరించక మానదు ఎవరికైనా . ఎల్లప్పుడూ వివేకానందుడి మనసులో. అంత్య క్రియలు చేసేడు శంక...అందరికీ వండి పె...తనని ప్రసంగ...అతని సమ&#...
dhaathri.blogspot.com
dhaathri ధాత్రి: జగమంత కుటుంబం 2 వివేకానంద విషాదం my feature in CHINUKU MONTHLY october 2013
http://dhaathri.blogspot.com/2013/10/2-my-feature-in-chinuku-monthly-october.html
Dhaathri ధాత్రి. నా మనసున తోచిన భావాలు ఎక్కడెక్కడో పారేసుకోకుండా ఇక్కడుంచితే ఎప్పుడన్నా ఎవ్వరైనా చదవరా అనే చిన్ని ఆశతో.ప్రేమతో.జగతి. Monday, October 21, 2013. జగమంత కుటుంబం 2 వివేకానంద విషాదం my feature in CHINUKU MONTHLY october 2013. స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈస్ రీచ్డ్. మేలుకో! గమ్యం చేరేవరకు ఆగకు! ఈ సందేశం ఎవరిచ్చారో జగమంతా ,. ఈనాటికీ. వింటే. నిష్టా. సత్యమైనది. హృది చెమరించక మానదు ఎవరికైనా . ఎల్లప్పుడూ వివేకానందుడి మనసులో. అంత్య క్రియలు చేసేడు శంక...అందరికీ వండి పె...తనని ప్రసంగ...అతని సమ&#...
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: November 2014
http://renuka-ayola.blogspot.com/2014_11_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Tuesday, 18 November 2014. మొఖంలేని ముఖం. ముఖం కోసం పరిగెడుతున్న ముఖం. వేటాడే కోర్కెల దొమ్మిలో మందలో. శరీరం కొమ్మకి వేల్లాడింది. వస్త్రాలకింద అవయవాల వేటలో పడ్దముఖం. నాటు పడవలో సముద్రాలు దాటిన ముఖం. ముక్కలుగా చితికిపోతూ ఒక్కోక్క చర్మంముక్కలో. ముఖం' నేను నేను' అని కలవరిస్తూ పరిగెడుతోంది. మెట్లు ఎక్కుతూ కింది మెట్టుని కూలుస్తూ. ఎక్కుతున్న మెట్లవంక అలసిపోయి చూస్తోంది. నిశ్శబ్ధం అరుగు మీద నిలిచిపోయాయి. ఆనవాళ్ళే లేని మెట్లు-. Saturday, 1 November 2014. Jo maikhar yaha aata hai a...
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: February 2015
http://renuka-ayola.blogspot.com/2015_02_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Wednesday, 25 February 2015. కొత్త వుద్యోగం. ప్రతి రోజు ఆడుకోవడనికి సిద్దపడాలి. పసి తనపు ఛాయలతో ఆటవిడుపు దినం. చుట్టూ. తిరిగే రైళూ ,రైమ్స్ చెప్పే బొమ్మలు ఎగిరే బెలూన్లు. ఇలా. అన్నిటితో ఆడుకోవాలి. ఏడాది మనవడు చెప్పే మాటలకి అర్ధాలు వెతుక్కోవాలి. వచ్చీరాని నడకలలో అడుగులు కలపాలి. లేత చెక్కిళ్ళ గారాల రంగులు చూసి పొంగిపోవాలి. పరిచయం చేసుకోవాలి. చర్య ప్రతి చర్య లో స్పందనలో చిన్న ప్రపంచంలో. కొత్త వుద్యోగం కోసం. . Subscribe to: Posts (Atom). View my complete profile. 160; బుజ...
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: August 2014
http://renuka-ayola.blogspot.com/2014_08_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Friday, 29 August 2014. మంజ-పై (పసుపు పచ్చని సంచి )సినిమా పేరు /. మా చెల్లెలు చెప్పిన తమిళ సినిమా కధ చాలా నచ్చింది క్లుప్తంగా కధ సారంశం. మంజ-పై (పసుపు పచ్చని సంచి )సినిమా పేరు /. ఒక పల్లెటూరిలో ముసలి తాత తనకొడుకు కోడలు ప్రమాదంలో చనిపోతే మనవడిని పెంచి. చివరికి అతను పిచ్చివాడుగా పిచ్చి ఆసుపత్రికి వెళ్ళేలా చేస్తుంది . రేపటి దేవుడు. మట్టిలో ప్రాణం రంగులతో ఊరేగుతున్నాయి. ప్లాస్టిక్ కవరులో చాలీచాలని శరీర...రంగు పులుము కున్న బొమ...ఆకాశాన్ని చూడడ&...కోరికలు త...ఆశ ఒక్కట&...
SOCIAL ENGAGEMENT