manoganga.blogspot.com
Mano Ganga
http://manoganga.blogspot.com/2013/02/blog-post.html
Saturday, 23 February 2013. పనిమనిషి. PM ని చప్రాసి అంటే జనానికెంత కోపం. పనిమనుషులు, చప్రాసీలు అంత లోకువేం. దేశానికి PM ఓ నెలరోజులు ప్రక్కదేశానికి వెళ్ళితే మనకేం పర్వాలేదు. కాని పనిమనిషి మూడు రోజులు ఊరేడితే ఉంటుంది తమాషా. వేళకి కూడుండదు పైగా శ్రీమతి కస్సుబుస్సులు. అంతా అస్థవ్యస్థం అగమ్య గోచరం. బాబోయ్ పనిమనిషి. పనిమనిషి రాదుటండి, ఇంటికి రాగానే పెద్ద సమస్యా పూరణం. జీవితం ఓ రణరంగం అన్నదెవరు మరిచేపోయా. పనిమనుషుల వేట మనకిదేం ప్రారబ్ధం. మరి పనిమనిషైతే అడగనే కూడదు. వేళకి చాయ్, అయ్య...ఇక్కడ తిష్...మిగ...
manoganga.blogspot.com
Mano Ganga: July 2012
http://manoganga.blogspot.com/2012_07_01_archive.html
Thursday, 26 July 2012. ప్రేమ ఒక చదరంగం. భావోద్రేకాల పావులతో చెలగాటం. మనసుల క్రీడారంగం. అబద్ధం ఆయుధం నమ్మించి మోసగించడం గమ్యం. మనిషిని కీలుబోమ్మని చేసి ఆడించడం. మనసుని గెలిచి మనిషిని స్వాధీనపరచుకుని. బలహీనతలపై వేటువేసి ఆనందించే నైజం. LUDUS లవ్ దాని నామధేయం. ప్రేమ దయతో సమానం. కరుణ భరితం. దయార్ద హృదయాలకే సాధ్యం. నిస్వార్థ చరితం. తల్లి తండ్రులoదించే తరహా ప్రేమ. శ్రేయోభిలాషుల ప్రేమ. నిర్మల ప్రేమ AGAPE దాని నామధేయం. ప్రేమ ఒక మైకం. వాయు ప్రభంజనం. MANIA దాని నామధేయం. నిరంతర గమనం. మికులైయే. జీవిత...భావ...
manoganga.blogspot.com
Mano Ganga: October 2012
http://manoganga.blogspot.com/2012_10_01_archive.html
Monday, 8 October 2012. అమ్మ మనసు - అత్త ఆశ. అపురూపంగా పెంచుకుంటున్న ఆడపిల్ల. ఈడ పిల్ల కాదు ఆడ పిల్ల అనే తలపు రాగానే. అమ్మమనసు అత్త ఆశ అవుతుందేమో. నా బిడ్డను ఏలుకునేవాడు ఏ రాముడో రాకుమారుడో. అనుకుంటుందేమో. అమ్మాయి తొలి వలపు కలలు, కథలు మామూలే. కాని "అత్తకు అల్లుడి ఆశ" తరతరాల నైజం మార్పే లేని వైనం. ఎలా ఉంటాడో ఏమో నా అల్లుడు. నా చిట్టితల్లికి తగినంత ఎత్తు, రంగు , రూపం , గుణం,. చక్కటి చిరునవ్వు. ఏo చదువుతున్నాడో , ఎట్లా చదువుతాడో,. ఆ కోసరొoకాయ ఏమౌతాడో ,. Transferenceకి చక్కటి ఉదాహరణo. ఎన్నో ప...తీర...
manoganga.blogspot.com
Mano Ganga: April 2012
http://manoganga.blogspot.com/2012_04_01_archive.html
Saturday, 14 April 2012. చిన్నప్పటి చందమామ కథలు. రాజులు, రాజకుమారులు, రారాణులు,. యువరాణులు, ఎంతైనా ఆఖరికి గెలిచే ప్రేమ. వింత వింత లోకాల సరికొత్త వింత కథనాలు. అన్ని ఎక్కడికి పోయాయి? ఎక్కడికీ పోలేదు అచేతనలో. నిక్షిప్తమైపోయాయి. ఎవరి హెచ్చరికలు. లెక్క చేయని దైర్యం. దొంగతనంగా. అందింది అందిపుచ్చుకునే నైజం. నిర్లక్ష్యంతో ముందుకు ఉరికే సాహసాల సాంగత్యం. శ్రమను ఈసడించి సౌఖ్యాన్ని ఆలింగనం చేసుకునే బద్ధకం. దేవుడికి ద. ఉండ్రాళ్ళ మీద చూపుతో మొదలై. సేవకై నిలిచే నైజం. దీని నామధేయం. అంటుంది. Subscribe to: Posts (Atom).
manoganga.blogspot.com
Mano Ganga: October 2011
http://manoganga.blogspot.com/2011_10_01_archive.html
Monday, 31 October 2011. ఒకో మాటకు. ఒకో ఘటనకు. ఉప్పొంగి హిమాలయ శిఖరాన్ని తాకే. ఓ చిన్ని సరస్సు. మరొక మాటకు మరొక ఘటనకు. నులి వెచ్చగా విచ్చుకునే ప్రాత: కమలము. మరొక మాటకు మరొక ఘటనకు. చల్లని కిరణాలు వెదజల్లే. ఓ శరత్ చంద్రిక. మరొక మాటకు మరొక ఘటనకు. ప్రతిఫలనం చెందే ఓ గాజు ఫలకం. మరొక మాటకు మరొక ఘటనకు. దూది పింజలా ఆకసాన తేలే. ఓ మబ్బుతునక. మరొక మాటకు మరొక ఘటనకు. స్వప్న లోకంలో విహరించే. ఓ స్వర్ణ విహంగం. మరొక మాటకు మరొక ఘటనకు. ఓ గాలి తెమ్మర. మరొక మాటకు మరొక ఘటనకు. ఓ రసజ్ఞ భ్రమరం. ఓ అరుణా౦బరం. ఓ మౌనవీ. బీటల...
manoganga.blogspot.com
Mano Ganga: September 2012
http://manoganga.blogspot.com/2012_09_01_archive.html
Wednesday, 12 September 2012. వ్యవస్థ - వ్యక్తిత్వం. సంపాదనే పరమావధిగా నెంచే మరమనుషుల మధ్య. తృప్తికి చరమ గీతం పాడే మనసుల మధ్య. శారీరిక సౌందర్యాన్ని , కాసులను కొలిచే మానవత్వం మధ్య. విధ్యుక్త ధర్మము పై రాబడికై వెంపర్లాడే సమాజం నడుమ. నీతి నియమాలకి కట్టుబడి ఉండాల్సిన ఆచరణ మార్గము. ఆర్ధిక సూత్రాలకి తలవంచే మానవ నైజం నడుమ. నిస్వార్ధాన్ని ఆశించే సామాన్య మానవ ధర్మాన్ని కూడా. భావించే పురుషాహంకారం మధ్య ఎవరికోసం. Subscribe to: Posts (Atom). How is this blog by content? There was an error in this gadget.
manoganga.blogspot.com
Mano Ganga: December 2012
http://manoganga.blogspot.com/2012_12_01_archive.html
Monday, 31 December 2012. శుభాకాంక్షలు. మనిషి మనిషికి మధ్య రంగు, రూపు, గుణం, నైజం, మించిన మరో తేడా కులం. ఆ వేర్పాటు సోపానాల రీతి , మనిషి విద్య ,సంస్కారం, పదవిని దాటి మనసుకి మనసుకి మధ్య. పెదవి దాటి రాని భావవైకల్యమై కుసంస్కారమై, విద్యా సహజ సారం నిరుపయోగమై. బీడై పోయిన సమాజం గౌరవ ప్రతిష్టలు కేవలం కులంలో కుచించుకుపోయిన వాస్తవం. నూన్యతను భరిస్తూ ఆధిక్యతను సహిస్తూ వెటకారాలని వింటూ. ఇది కుల కుసంస్కార వాదనం. ఒకే రకమైన ఎన్నెన్నో సమ్మిళిత అంశాలు. కులాన్ని జాతిగా ఆవిష&...దైవం అన్ని మరపి...మనిషి జీవ...మనసు క...
manoganga.blogspot.com
Mano Ganga: June 2012
http://manoganga.blogspot.com/2012_06_01_archive.html
Thursday, 28 June 2012. ఓ కన్నీటి బిందు రూపమా, చెక్కిలిపై నువ్వు జారుతుంటే. నా నయనాలు ఎరుపెక్కుతున్నాయి ఎందుకు? నువ్వు వాటిని విడిచి దిగంతాలకు పరుగు తీస్తున్నావనా? ఆర్ద్రతతో నిన్ను తిరిగి రమ్మని పిలిచి. అధోపాతాళానికి జారి నువ్వు. అస్థిత్వాన్నే నాశనం చేసుకున్నావు. మల్లీ నన్ను చేరే అర్హత నీకెక్కడిదని. వాపోతున్నావా. నా తప్త హృదయ ప్రతిబి౦బమా? జాలితో ఓదార్చాలని నీ ఉనికినే మాపుకుంటున్నావా. ఓ అమాయక బిందురూపమా? అనంత విశ్వంలో నా ఉనికీ. ఓ అసాశ్వతమైన బిందువేనని. మనసoటూ లేని నేను. ORPHAN AND DESTITUTE THERAPY. మ...
manoganga.blogspot.com
Mano Ganga: kakshaa kaarpanyam
http://manoganga.blogspot.com/2012/07/kakshaa-kaarpanyam.html
Thursday, 19 July 2012. కక్ష లో తిరుగుతుoదనుకున్న జీవితo. సాఫీగా సాగుతుoదనుకుంటే. ఒక చర్య ఒక పలుకు. జీవితాన్ని ప్రక్క త్రోవ పట్టిస్తుంది. మాట పట్టింపు, అభిజాత్యం. కక్ష సాధింపు,. నేరారోపణం ,. మధ్యలో ఉన్నది పసిహృదయమైనా. వసి వాడుతుందనే ఆలోచనే లేకుండా. ప్రతీకారేచ్చ హద్దులు దాటుతుంటే. ఆధిక్యత పొందిన అహం దెబ్బ తిన్న వేళ. అంత:పరిశీలనం , న్యాయాన్యాయాలు. సమంజస అసమంజసాలు. అన్నీ గోదారే, రాదారిలో వెళ్ళే వన్నీ. త్రొక్కేది అడ్డదారే. అంతా అన్యాయం , అరణ్య న్యాయo. భయం రాజ్యమేలడం ,. అవసరం అణగదొక్కడం. 20 July 2012 at 06:45.