
makarandam.blogspot.com
మకరందంఏదో రాయాలనే ఆశ...
http://makarandam.blogspot.com/
ఏదో రాయాలనే ఆశ...
http://makarandam.blogspot.com/
TODAY'S RATING
>1,000,000
Date Range
HIGHEST TRAFFIC ON
Friday
LOAD TIME
1.1 seconds
16x16
32x32
64x64
128x128
PAGES IN
THIS WEBSITE
19
SSL
EXTERNAL LINKS
1
SITE IP
172.217.6.65
LOAD TIME
1.078 sec
SCORE
6.2
మకరందం | makarandam.blogspot.com Reviews
https://makarandam.blogspot.com
ఏదో రాయాలనే ఆశ...
మకరందం: December 2011
http://makarandam.blogspot.com/2011_12_01_archive.html
ఏదో రాయాలనే ఆశ. Thursday, December 22, 2011. ఎవరు గెలుస్తారంటావు? నీ నవ్వు మువ్వలా మోగుతుంటే. గుండె గడియారం ఝల్లుమంది. నీ మాట పాటయ్యి మురళిలా సాగుతుంటే. విన్న హృదయం ఘల్లుమంది. మనసు మల్లెల నావయింది. ప్రేమ యేరువాకయింది. ఆ తేనెల తుంపరలో. మునకేసిన ప్రతి సారి. జ్ఞాపకం పచ్చ బొట్టులా. తేలిన ప్రతి సారి. విరహం కారు చిచ్చులా. రెండూ సెగలు రగిలించేవే. నీ ముద్రలు మిగిలించేవే. పొగిలి ఏడుస్తానో. హరివిల్లయి. విరబూస్తానో. ఎద సవ్వడిని ఆపలేను. వెల్లువనూ ఆపలేను. నేనుగా మిగలలేను. పందెంలో. నా నువ్వా? Posted by Sridevi Aduri.
మకరందం: November 2011
http://makarandam.blogspot.com/2011_11_01_archive.html
ఏదో రాయాలనే ఆశ. Tuesday, November 15, 2011. వేకువ వరద. పసిడి బుగ్గల పయిన కెంజాయ రంగులో ఆకాశం కెంపుల మాలలా మెరుస్తుంది. బద్ధకంగా వళ్ళు విరిచుకుంటూ పిట్ట ప్రియురాళ్ళు . కొమ్మ బాహువుల్లోంచి సిగ్గుల పరదాలు తీసి హటాత్తుగా పయికెగురుతాయి . విడ లేక విడిపోతూ .గుస గుసల కువ కువలతో. పాల కోసం పరుగెత్తే తువ్వాయిల్లా. వెచ్చని సూర్య కిరణాలు పుడమి తల్లి ముంగిట పారట్లాడుతుంటాయి . ఒక్కో పిడిబాకై నిదుర కన్నుల్లో పొడుస్తూ . రోజుకో కొత్త మొదలుతో. Posted by Sridevi Aduri. Labels: కవితలు. Subscribe to: Posts (Atom).
మకరందం: August 2013
http://makarandam.blogspot.com/2013_08_01_archive.html
ఏదో రాయాలనే ఆశ. Friday, August 30, 2013. లచ్చి నా లచ్చి గయ్యాళి లచ్చి. గయ్యాళి నీ చూపులకు దడిసి గుండె గుబ గుబామని కొట్టుకున్నది. పిసినారి నీ నడుము చూసి కనుపాప రెప్పల్లో చూపు దాచుకున్నది. గడుసు నవ్వుల వయ్యారి,. చందమామ నీ పెదవుల వంపుల్లో పొద్దుకి పోనాది. చీకటి నీ జడల కొరడా ఝళిపించావు నా ఉనికి నన్నొదిలి నీ వైపు మరలిపోనాది. వింటి నారి కి మల్లె ఉన్న జంట కనుబొమల మధ్య ఎర్రటి సూరీడు. నా కంట కారి ఎర్రబడిన నా కన్నీటి సుక్క. ఏమి ఇస్తే నీకు ఇసిదమవుతాది! Posted by Sridevi Aduri. ఎవరో అడిగారు. Posted by Sridevi Aduri.
మకరందం: March 2011
http://makarandam.blogspot.com/2011_03_01_archive.html
ఏదో రాయాలనే ఆశ. Thursday, March 17, 2011. అల్లరి మావా. తుంటరి నా మావా తలపుల్లో మునిగి. తెప్ప రాక కోసం తిప్పలు పడతాంటే. కొంటె గాలి వచ్చి పయిట లాగేస్తాందే. ఏటి నీళ్ళ నడిగి బదులేమీ రాక. మొగము తిప్పుకొని తిక మకలు పడుతుంటే. వెన్నెల మారాజు వేడి మంటలతోటి వలపు సెగ రాజేసే. కదల లేని దండ కడియాల కాళ్ళు ముడివేసి కూర్చున్నా. రెప్పలార్ప లేని కళ్ళు సెగల నార్పలేక. చింతపడి కూర్చుంటే . రాడేమి నా మురిపాల మావా. ఇంకా రాడేమి నా అల్లరి మావా . Posted by Sridevi Aduri. Labels: కవితలు. Subscribe to: Posts (Atom).
మకరందం: September 2012
http://makarandam.blogspot.com/2012_09_01_archive.html
ఏదో రాయాలనే ఆశ. Friday, September 14, 2012. వెన్నెల నావలో మల్లెల ప్రయాణం. కొంటె నవ్వుల కదంబ మాలలు అల్లి నువ్వు నా చుట్టూ వలపుల వల నల్లేస్తావు. కనురెప్పల మాటున కలల దుప్పటి కప్పి విరహాల చిచ్చు రేపి నిద్దుర రద్దు చేస్తావు. చూపుల బాణాలు ఎక్కు పెట్టి నా వెర్రి గుండె లో తొందర అలజడి రెట్టిస్తావు. నీ తలపుల సుడులలో నా మనసు ముంచేసి చిందర వందర చేసేస్తావు. విసురుగా వీచే గాలి . కొసరుతూ వెలిగే వెన్నెలా . ఊరించి నన్ను ఉడికిస్తావో. ఆశలనీ ఊసులనీ ముడివేసి. Posted by Sridevi Aduri. Wednesday, September 12, 2012. నేన&...
TOTAL PAGES IN THIS WEBSITE
19
BENVINGUDES | BENVINGUTS AL CENTRE MAKARANDA - Reflexologia podal i facial
Dhamma Makaranda | Mexico Vipassana Foundation, Dhamma Makaranda
The Technique & Code of Discipline. About S.N. Goenka. The Art of Living. How to Apply for a Course. What to Expect on a Course. Teen & Children’s Courses. Children’s Course Gallery. Intro to Vipassana Meditation. Vipassana is one of India's oldest techniques of meditation, first taught 2,500 years ago. It is a practical method of self-awareness that allows one to face the tensions and problems of daily life in a calm and balanced way. What to Expect on a Course. How to Apply for a Course.
Default Parallels Plesk Page
Web Server's Default Page. This page is generated by Parallels Plesk. The leading hosting automation software. You see this page because there is no Web site at this address. You can do the following:. Create domains and set up Web hosting using Parallels Plesk. Parallels is a worldwide leader in virtualization and automation software that optimizes computing for consumers, businesses, and Cloud services providers across all major hardware, operating systems, and virtualization platforms.
CENTRE MAKARANDA ENGLISH
We treat pain and body unbalances with feet, face and hands Reflexology. We will help you being healthy! During the upcoming weeks you can book your meetings also WEDNESDAY AFTERNOON and. SATURDAYs from 10am to 2pm. GET READY FOR SANT JOAN'S PARTY. Get ready for a magical night. Blend away wrinkles and blemishes. Volume on cheeks and lips. Uniform the tone and texture of the skin. Working with the facial muscles and using specific nervous, lymphatic and Traditional Chinese Medicine meridian.
మకరందం
ఏదో రాయాలనే ఆశ. Friday, August 30, 2013. లచ్చి నా లచ్చి గయ్యాళి లచ్చి. గయ్యాళి నీ చూపులకు దడిసి గుండె గుబ గుబామని కొట్టుకున్నది. పిసినారి నీ నడుము చూసి కనుపాప రెప్పల్లో చూపు దాచుకున్నది. గడుసు నవ్వుల వయ్యారి,. చందమామ నీ పెదవుల వంపుల్లో పొద్దుకి పోనాది. చీకటి నీ జడల కొరడా ఝళిపించావు నా ఉనికి నన్నొదిలి నీ వైపు మరలిపోనాది. వింటి నారి కి మల్లె ఉన్న జంట కనుబొమల మధ్య ఎర్రటి సూరీడు. నా కంట కారి ఎర్రబడిన నా కన్నీటి సుక్క. ఏమి ఇస్తే నీకు ఇసిదమవుతాది! Posted by Sridevi Aduri. ఎవరో అడిగారు. Posted by Sridevi Aduri.
Makarand Anaspure
Sunday, January 2, 2011. 3) Asach Pahije Nav Nav. 6) Natha Purre Atta. 7) Savarkhed Ek Gaon. 8) Saat Cha Aat Gharaat. 9) Kay Dyacha Bola. 13) Doghat Tisra Atta Sagla Visra. 14) Baap Re Baap Dokyala Taap. 15) Sasu Numbari Javai Dus Numbri. 21) Hari Om Vithala. 23) Kalubai Cha Navane Chang Bhala. 24) Sade Made Teen. 27) Tula Shikvin Changlach Dhada. 28) Galit Gondhal Dilit Mujra. 29) Gosht Choti Dongra Avadhi. 30) Nau Mahine Nau Divas. 31) Mi Shivaji Raje Bhosale Boltoy. 32) Bagh Haat Dakhvun.
Makarand Annaldas | Design & Development
Hi Guy's - I am MAK. A passionate graphic web developer with a focus on interactive design. I do what i love and love what i do". I am available for freelance work. Have a project in mind? I would like to hear from you. Get started give me a call.
Makaranda Rege
I have been very impressed in my conversations with Makaranda Rege. He is thoughtful, dedicated and has a great understanding of our coaching process. I am confident that he will do a fine job in coaching his clients! World Authority in Behavioural Coaching. Behavioral Challenges for leaders. Probably not. There are good reasons for this. Try Feedforward Instead of Feedback. It's Not About the Coach. Powerd By Inventive Solutions.
makarandarege | Management and the New World.
Management and the New World. February 15, 2011. Last week there was a World HRD Congress in Mumbai. On Feb 12, 2011 there was a workshop by Dr. Marshall Goldsmith, a world expert in helping successful leaders become even better. His workshop was full of learning and fun. Thanks Marshall for being my teacher. ICC Cricket World Cup and the Karmayoga. February 25, 2011. Why India could not produce another Kapil Dev? Come on Makaranda This is all good in theory…. .Yes my friend Sanju was makin...8220;Look S...
::෴මකරන්ද෴::
3572;මකරන්ද෴:. මං කවිකාරිලු මං කවිකාරිලු ගජමන් නෝනාට වැඩි කවිකාරිලු! මා සඳුට! හද අහස සුදු සේල දවටාන. සිකුරු තරු ඉඟිබිඟි ද ඉවසාන. තටු සලන හැඟුම් විහඟුන් රෑන. පැතුම් හී සරින් බිමලමි තාම. පෝරුවක තබනු රිසි වයිසාක. සුදුසු කුමරෙකු සොයන දඟගේක. වෙසෙමි මම උසුලමින් දුකසෝක. සිල්ප දක්වනු මැනවි ළඟ දාක. මුමුණමින් දෑසඟින් පෙම් ගීත. සැඳෑ සක්මන පිණිස ළඟපාත. ගංදෑල සරැලි දිය මත සීත. ඇවිද යයි සිත අදත් දුරඈත. ඇසිපියන් තෙමන විට වලාහක. සැඩ සුළං නැඟෙන හද මුලාවක. පෙරත් සසරෙහි වගේ සිනාවක. Subscribe to: Posts (Atom).