konakavithalu.blogspot.com
KAVITHALU: NEEVU
http://konakavithalu.blogspot.com/2006/05/neevu.html
Naa hrudayam loni bhaavalu akshraalai kalam nundi jaaluvaari kavithala roopam dhaalchaayi. Monday, May 01, 2006. ఎదలో ఎన్నో భావాలు, ప్రాణం పోసే రూపాలు. ప్రతి కణం , అనుక్షనం ప్రతిధ్వనించే రాగాలు. చెప్పాలని ఉన్నా, గొంతు విప్పాలని ఉన్నా ఎందుకీ మౌనం? నిజం తెలుసుకున్న ప్రాణం, మార్చునురా నీ నైజం. నిరాశను వీడి చూడు ఒక్కసారి,. రహదారిలో నడిచిచూడు బాటసారి. గమ్యం తెలిసిన పయణం రా నీది,. జీవితం నేర్పిన పాఠాలే పునాది. చెరగని కలలే నీకుత్సాహం,. పడిలేచే అలలే నీకాదర్శం. తనరాతని రాసే. నరేషుడివి. Niraasanu veedi chudu okkas...
konakavithalu.blogspot.com
KAVITHALU: GAMYAM
http://konakavithalu.blogspot.com/2006/05/gamyam.html
Naa hrudayam loni bhaavalu akshraalai kalam nundi jaaluvaari kavithala roopam dhaalchaayi. Monday, May 01, 2006. మనిషి కోరికల ప్రతిబింబం. గెలుపే పొందని చదరంగం. అడుగడుగున అడుగును మనసు. ఎచటికి ఈ ప్రస్థానం? జవాబు ఆ విధాతకే తెలుసు. విధించినాడీ అవరోధం. మౌనంతో పోరాడిన ప్రాణం,. మౌనంగా ఓడిన వైనం. కాలం చూస్తుంది దయనీయంగా,. హుషారు ఆకలి షికార్ల నైజం. ఆకలి అరుపులు ఊపిరి పోసి,. చీకటి చరుపులు తోడుగ నిలచి. చేస్తున్నాయా కరాలనృత్యం? కాలమే కాటువెస్తుంటే. కాటికేనా ఈ పయణం? Javaabu aa vidhaatake thelusu. కరిగి...కధలయĺ...
konakavithalu.blogspot.com
KAVITHALU: February 2006
http://konakavithalu.blogspot.com/2006_02_01_archive.html
Naa hrudayam loni bhaavalu akshraalai kalam nundi jaaluvaari kavithala roopam dhaalchaayi. Wednesday, February 15, 2006. నిరీక్షణ. మార్పులేని నా తూర్పు వాకిలి లో. హ్రుదయం లేనిది ప్రతి ఉదయం. నీ రాకతో నన్ను చేరె తొలికిరణం,. నీ నవ్వుతో వాలెను జాబిలిసైతం. చెలిమిగా నాతో చేయికలిపావు. చిలిపిగా నాతో తగువులాడావు. నీతో గడిచిన ఆ ప్రతిక్షణం. జీవితమంతా ఇక స్మ్రితిపదం. నువ్వంటే ఇష్టం ఉన్నా,. మౌనంగా మది అది స్నేహం అంది. ఈ కొత్త అలజడిలో ఎదో దాగుంది. అర్దం కాని అద్బుతం అది. Subscribe to: Posts (Atom). Life As I See It.
konakavithalu.blogspot.com
KAVITHALU: February 2010
http://konakavithalu.blogspot.com/2010_02_01_archive.html
Naa hrudayam loni bhaavalu akshraalai kalam nundi jaaluvaari kavithala roopam dhaalchaayi. Saturday, February 20, 2010. నిరీక్షణ. నేస్తం', అంటూ నా కోసం. నీ స్నేహం జత చేసావు. నాకే తెలియని, ఇక ఫై మరువని. నడకను నాకే నేర్పావు. తీరం అంతు ఎంతైనా,. అలలకు అలసట కలిగేనా? మన దూరం కరిగిన నా. కలలకు నీ ఊహే అందెనులే. చెదిరిన కల మన గతమైనా ,. చెరగని రూపం నీదేలే . పెదవులపైనా చిరునవ్వైనా. కలిగిన అది నీవేలే. గెలుపు ఓటమి తేడా తెలియని. చెలిమే మనలో చిగురించేనా. మౌనం కూడా మన భాషేనా? Subscribe to: Posts (Atom). Life As I See It.
konakavithalu.blogspot.com
KAVITHALU: March 2014
http://konakavithalu.blogspot.com/2014_03_01_archive.html
Naa hrudayam loni bhaavalu akshraalai kalam nundi jaaluvaari kavithala roopam dhaalchaayi. Saturday, March 29, 2014. నీ సొంతం. ఒంటరితనంతో సౌదా చేసి,. ఆకాశాన్నంటే సౌధాలలో ఉంటూ,. నిశీధిలో శూన్యం చూస్తూ,. నిశరాత్రిలో నిశ్శబ్దం వింటూ,. చుట్టూ ఉన్న చీకట్లను కళ్ళల్లో దాచుకుంటూ,. నీ భయాలు, సంశయాలు ఎదుర్కుంటూ,. అడగని ప్రశ్నలకి జవాబు అన్వేషిస్తూ,. దొరకని జవాబుని పదేపదే ప్రశ్నిస్తూ,. గడచిన రోజుని నెమరవేసుకుంటూ,. పడుకుంటూ. తరచూ మేలుకుంటూ. కలలో ఆశలు నెరవేరడం సహజం,. మరి నలుగురి మెప్...లేదా నీ ద...జీవి...
konakavithalu.blogspot.com
KAVITHALU: Nee Sontham
http://konakavithalu.blogspot.com/2014/03/nee-sontham.html
Naa hrudayam loni bhaavalu akshraalai kalam nundi jaaluvaari kavithala roopam dhaalchaayi. Saturday, March 29, 2014. నీ సొంతం. ఒంటరితనంతో సౌదా చేసి,. ఆకాశాన్నంటే సౌధాలలో ఉంటూ,. నిశీధిలో శూన్యం చూస్తూ,. నిశరాత్రిలో నిశ్శబ్దం వింటూ,. చుట్టూ ఉన్న చీకట్లను కళ్ళల్లో దాచుకుంటూ,. నీ భయాలు, సంశయాలు ఎదుర్కుంటూ,. అడగని ప్రశ్నలకి జవాబు అన్వేషిస్తూ,. దొరకని జవాబుని పదేపదే ప్రశ్నిస్తూ,. గడచిన రోజుని నెమరవేసుకుంటూ,. పడుకుంటూ. తరచూ మేలుకుంటూ. కలలో ఆశలు నెరవేరడం సహజం,. మరి నలుగురి మెప్...లేదా నీ ద...జీవి...
konakavithalu.blogspot.com
KAVITHALU: Nireekshana - II
http://konakavithalu.blogspot.com/2010/02/nireekshana-ii.html
Naa hrudayam loni bhaavalu akshraalai kalam nundi jaaluvaari kavithala roopam dhaalchaayi. Saturday, February 20, 2010. నిరీక్షణ. నేస్తం', అంటూ నా కోసం. నీ స్నేహం జత చేసావు. నాకే తెలియని, ఇక ఫై మరువని. నడకను నాకే నేర్పావు. తీరం అంతు ఎంతైనా,. అలలకు అలసట కలిగేనా? మన దూరం కరిగిన నా. కలలకు నీ ఊహే అందెనులే. చెదిరిన కల మన గతమైనా ,. చెరగని రూపం నీదేలే . పెదవులపైనా చిరునవ్వైనా. కలిగిన అది నీవేలే. గెలుపు ఓటమి తేడా తెలియని. చెలిమే మనలో చిగురించేనా. మౌనం కూడా మన భాషేనా? Saturday, February 20, 2010 1:25:00 PM. మ...
konakavithalu.blogspot.com
KAVITHALU: Nireekshana..
http://konakavithalu.blogspot.com/2006/02/nireekshana.html
Naa hrudayam loni bhaavalu akshraalai kalam nundi jaaluvaari kavithala roopam dhaalchaayi. Wednesday, February 15, 2006. నిరీక్షణ. మార్పులేని నా తూర్పు వాకిలి లో. హ్రుదయం లేనిది ప్రతి ఉదయం. నీ రాకతో నన్ను చేరె తొలికిరణం,. నీ నవ్వుతో వాలెను జాబిలిసైతం. చెలిమిగా నాతో చేయికలిపావు. చిలిపిగా నాతో తగువులాడావు. నీతో గడిచిన ఆ ప్రతిక్షణం. జీవితమంతా ఇక స్మ్రితిపదం. నువ్వంటే ఇష్టం ఉన్నా,. మౌనంగా మది అది స్నేహం అంది. ఈ కొత్త అలజడిలో ఎదో దాగుంది. అర్దం కాని అద్బుతం అది. Wednesday, February 15, 2006 1:19:00 AM. Thursd...