varudhini.blogspot.com
వరూధిని: May 2014
http://varudhini.blogspot.com/2014_05_01_archive.html
వరూధిని. Saturday, May 31, 2014. అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు? భాగం ఆరు. అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు? భాగం ఆరు - అమృత బిందు ఉపనిషత్. మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోహో. అన్న ఈ ఉపనిషత్తు లోని ఒక్క వాక్యం తో నే ఈ అమృత బిందు ఉపనిషత్ సారాంశం మొత్తం చెప్పెయ్య వచ్చు! చిన్నదైన ఉపనిషత్ . సారం అనంతం . అథర్వ వేదం దీనికి మూలం . రెండు విధములైన మనస్సు . కామం తో కూడి నది కామ వివర్జితమైనది . చెందినట్టె మరి అనుకుంటా . ఇదే ధ్యానం ఇదే జ్ఞానం. న్యాయశ్చ విస్తరః! గోవులు పలు రంగులలో ఉన&#...అమృత బిందు ఉపన&...జిలేబ...ఏమో...
varudhini.blogspot.com
వరూధిని: August 2014
http://varudhini.blogspot.com/2014_08_01_archive.html
వరూధిని. Saturday, August 30, 2014. ఇక మీదట నేను దేవుణ్ణి నమ్ముతాను! దేవా కన రావా కరుణించి . " ఓ కొత్త భక్తుడు ప్రార్థించడం మొదలెట్టాడు. తన ద్వార పాలకుణ్ణి పిలచి ఆ కొత్త భక్తుడి మొరని వినడానికి ఉద్యుక్తు డయ్యాడు. నీ పేరేమి నాయనా! కరుణాంత రంగుడై అడిగాడు భగమంతుడు! కొత్త భక్తుడు పేరు చెప్పాడు! అరె, నా అవతారాల లో రెండు పేర్లు కలిపి పెట్తుకున్నావే! భగవంతుడు గతుక్కు మన్నాడు! వీణ్ణి వదిలించు కోవటం బెటరు అనుకుని. భక్తా నీ కోరిక ఏమి? అడిగాడు. చీర్స్. జిలేబి. Friday, August 29, 2014. జిలేబి. బ్లాగĹ...ఈ టపĹ...
varudhini.blogspot.com
వరూధిని: February 2015
http://varudhini.blogspot.com/2015_02_01_archive.html
వరూధిని. Wednesday, February 25, 2015. మానస 'రోవర్'! మానస 'రోవర్'! మానస సరోవరం లో. మునిగి తేలుతా మనుకుంటే. మానస 'రోవర్'. అయ్యింది! మా ,నస, రోవర్! శుభోదయం. జిలేబి. Monday, February 23, 2015. బింబం - ప్రతిబింబం. బింబం - ప్రతిబింబం. బింబాన్ని చూద్దామని. ప్రయత్నిస్తే. ప్రతిబింబం అడ్డు పడింది. ప్రతి బింబాన్ని చూద్దామని. ప్రయత్నిస్తే. మనః కల్లోలం లో. చెదిరి పోయింది! పూర్ణమేవ పూర్ణ అవశిష్యతే? శుభోదయం. జిలేబి. Friday, February 20, 2015. About Jain Saint Maanatunga :. శుభోదయం. జిలేబి. Thursday, February 19, 2015.
varudhini.blogspot.com
వరూధిని: July 2015
http://varudhini.blogspot.com/2015_07_01_archive.html
వరూధిని. Friday, July 31, 2015. కాలమ్ కలాం కాలం - జిలేబీయం. కాలమ్ కలాం కాలం - జిలేబీయం. నివాళి. ఒక అబ్దుల్ అజరామరుడయ్యేడు. ఒక యాకుబ్ తన కర్మఫలం పొందేడు. భరత భూమి. పుణ్య భూమి. కర్మ భూమి. నమామి సతతం కాలం! సరి జోదు లేరెవ్వరు నీకు! దేవాంశ నైనా, ఆసురాంశ నైనా. క్షణం లో క్షరం చేసి. జిలేబి మాయ జేస్తావు! నివాళి . జిలేబి. Tuesday, July 28, 2015. ఆకసాన చందురూడు! ఆకసాన చందురూడు. తలెత్తి చూస్తే. ఆకాశాన చందురూడు! ఏమి చమ్కీలు! తారలు గుస గుస లతో. మొహనమీ ప్రకృతి! పూర్ణ చందురూడు. చీర్స్. జిలేబి. Wednesday, July 15, 2015.
varudhini.blogspot.com
వరూధిని: June 2014
http://varudhini.blogspot.com/2014_06_01_archive.html
వరూధిని. Monday, June 30, 2014. ప్రతికూల గ్రహ టెర్రరిస్టులు! ప్రతికూల గ్రహ టెర్రరిస్టులు! ఏమోయ్ జిలేబి నీ కు గ్రహాలన్నీ ప్రతి కూలం గా ఉన్నాయ్ మరి! మండి పోయింది! ఏమో మరి ఈ ప్రతికూల గ్రహ 'టెర్రరిస్టుల' నించి మనకు ఎట్లా విముక్తి మరి? టెర్రరిజం ఎక్కువైతే ఎన్కౌంటర్ చేసేస్తారు పోలీసోళ్ళు . ఏమిటో అంతా విష్ణు మాయ! నో చీర్స్. జిలేబి. ఆలోచనా తరంగాలు - బ్లాక్ సాటర్ డే చదివాక! Wednesday, June 25, 2014. నల్ల ధనము రంగు ఎట్లా ఉండును? నల్ల ధనము రంగు ఎట్లా ఉండును? మరి నల్ల ధనమంటే? మంచి ధనమే కదా! చీర్స్. బాధేస...రేడ...
varudhini.blogspot.com
వరూధిని: April 2014
http://varudhini.blogspot.com/2014_04_01_archive.html
వరూధిని. Sunday, April 27, 2014. అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు? భాగం మూడు ). అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు? భాగం మూడు ) - ఆధ్యాత్మ ఉపనిషత్. ఇందులో అపాంతరత ఎవరు , ఘోర అంగీరస ఎవరు రైక్వుడు రాముడు ఎవరు అన్నది కొంత పరిశోధించి తెలుసుకోవలసిన పేర్లు! రాముడు రామాయణ కాలపు రాముడే నా? ఇక ఈ ఉపనిషత్ లో మొదటి వాక్యం. అంతః శరీరో నిహితో గుహాయామజ ఏకో నిత్యమస్య! శరీరాంతర గుహ లో (! ఇందులో ఉన్న కొన్ని 'జలక్కులు ' :. ఘటాకాశం మహాకాశ ఇవ ఆత్మానం పరాత్మని! Realizing that ‘I am that Brahman’ in which this world appears. కొద్ద...విక...
varudhini.blogspot.com
వరూధిని: February 2014
http://varudhini.blogspot.com/2014_02_01_archive.html
వరూధిని. Friday, February 21, 2014. జయహో తెలంగాణా! జయహో తెలంగాణా! జయ జయ హో అంధ్ర ప్రదేశ్! చీర్స్. జిలేబి. కొత్త రోజులకి స్వాగతం పలుకుతూ ). Wednesday, February 19, 2014. అహో ఆంధ్ర భోజా! శ్రీ కిరణ్ కుమారా! అహో ఆంధ్ర భోజా! శ్రీ కిరణ్ కుమారా! టీ బిల్లు శిధిలాలో చిరంజీవి ఐనావయా! పాట పాడేశాం కాబట్టి ఇక గ్రౌండ్ రియాలిటీ కి వస్తాం! తెలంగాణా ఖరారు బిల్లు లోకసభ లో ఆమోదం అయ్యింది కాబట్టి -. ఇక గ్రౌండ్ రియాలిటీ కి వద్దాం! మరో మెగా ప్రాజెక్ట్. అంటే హైదరాబాదు వదిలి ప...ఇక వాటర్ మేనేజ్...వీరి పని ...ఇక తెల...
varudhini.blogspot.com
వరూధిని: September 2014
http://varudhini.blogspot.com/2014_09_01_archive.html
వరూధిని. Monday, September 29, 2014. నమోస్ 'టీ' 'మెరిక'! నమోస్ 'టీ' 'మెరిక'! టీ కప్పులో టూ 'ఫ్యాన్స్'. జిలేబి. Wednesday, September 24, 2014. మంగళ్ 'ఐన' దశరాత్రులు! మంగళ్ 'ఐన' దశరాత్రులు! భారతీయ 'సెయింట్ ' 'ఇష్టుల' కు. మంగళ్ యాన విజయ యాత్ర కి. జిలేబి శుభాకాంక్షలు! మంగళ్ ఐన దశరాత్రుల కి స్వాగతం! జిలేబి. ఫోటో కర్టెసీ హిందూ దిన పత్రిక! Monday, September 15, 2014. దేవుడా! టపా ఎవరూ ఎత్తుకు పోకుండా చూడూ! హవేల్దార్ హరి రాం సింగ్ కథ! దేవుడా! దేవుడా! జిలేబి ఏమి నీ కోరిక! శుభోదయం. జిలేబి. ఏమి వీరి...అట్...
varudhini.blogspot.com
వరూధిని: April 2015
http://varudhini.blogspot.com/2015_04_01_archive.html
వరూధిని. Tuesday, April 28, 2015. ప్రశ్న - న్యూ ఢిల్లీ - మే 18, 2015. ప్రశ్న - న్యూ ఢిల్లీ - మే 18, 2015. జిలేబి. Friday, April 24, 2015. నేటి పిండివంటకం జిలేబి! నేటి పిండివంటకం జిలేబి! పిండి - నూనె - జిలేబి. పిండి. తానూ జిలేబీ. కావాలనుకుంది. నీళ్ళలో పడి. నూనెలో వేగింది. పానకంలో తేలింది. కామెంట్ల లో నించి. కొట్టు కొచ్చిన జిలేబి! చీర్స్. జిలేబి. Tuesday, April 21, 2015. చెట్టు - ఫలము-విత్తనం. చెట్టు - ఫలము-విత్తనం. విత్తనం. తానూ వృక్షం. కావాలనుకొంది. చెట్టు ఫలాన్ని. శుభోదయం. జిలేబి. డాక్టర...మనీ...