seemavanta.blogspot.com
మా వంటా-వార్పు: 07/13/11
http://seemavanta.blogspot.com/2011_07_13_archive.html
మా వంటా-వార్పు. Click Here To Grab This Widget. బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి. 13, జులై 2011, బుధవారం. కూరల సూపము. ఏంటి పేరు అదోలా ఉంది అని చూస్తున్నారా? మరేం లేదు. సూపు అనటం విసుగేసి అలా రాశానన్నమాట.(ఈ పదము మన నిఘంటువు లోనిదే నండోయ్! కాదంటారా? సరే ,ఏదో ఈ సారికిలా కానిచ్చేద్దాం. సుమారు ఒక మూడు కప్పుల సూపము నకు -. కావలసిన పదార్థాలు :-. టమాటాలు నాలుగు/ఐదు. ఉల్లిగడ్డ ఒకటి (పెద్దది). ఉర్లగడ్డ ఒకటి (పెద్దది). కారట్ ఒకటి. అల్లం ఒక చిన్నముక్క. ఎల్లిపాయ ఒక పాయ. మా ఊరి వ...కొన...
seemavanta.blogspot.com
మా వంటా-వార్పు: 06/06/15
http://seemavanta.blogspot.com/2015_06_06_archive.html
మా వంటా-వార్పు. Click Here To Grab This Widget. బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి. 6, జూన్ 2015, శనివారం. వంకాయ చెట్నీ (సులభంగా). వంకాయతో పాటు మామూలుగా ఇంకాకొన్ని వేసి చెట్నీ అందరం చేస్తాం. ఉల్లిగడ్డలు, టమేటోలు, చింతపండు ఇలా. ఇది కావాలంటే ఇక్కడ. http:/ seemavanta.blogspot.in/2010/05/blog-post.html. కావలసిన పదార్థాలు- లేత వంకాయలు. పచ్చిమిరపకాయలు తగినన్ని. అంతే. ఇంకేమీ లేదు. చేసే విధానం- -. ఇంగువ తిరగవాత పెట్టాల అంతే. ఎంత బాగుంటుందో! 0 వ్యాఖ్యలు. నా గోల. మా ఊరి వైప...కొన్...
seemavanta.blogspot.com
మా వంటా-వార్పు: 03/29/12
http://seemavanta.blogspot.com/2012_03_29_archive.html
మా వంటా-వార్పు. Click Here To Grab This Widget. బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి. 29, మార్చి 2012, గురువారం. జొన్నరొట్టె పై పద్యము. జొన్నలు పిండి చేయుదము, సోకుకిరీటము తీసి వంగ, నా. నున్నని మేను చీల్చెదము, నొవ్వక నాలుగు ముక్కలొప్పగన్. సన్నని యుల్లి, దంచిన మసాలలు కూర్చిక; జొన్నరొట్టెలో. వెన్నను పూసి తిందుమిక; వేడిన వారికి కొంత బెట్టుచున్. వంగ ను ఆ= వంకాయను. 3 వ్యాఖ్యలు. లేబుళ్లు: ఆధరవు. క్రొత్త పోస్ట్‌లు. పాత పోస్ట్‌లు. ప్రముఖ పోస్ట్‌లు. కొన్ని కొన్న&#...వంకాయ పచ్...మా సĹ...
seemavanta.blogspot.com
మా వంటా-వార్పు: 09/23/14
http://seemavanta.blogspot.com/2014_09_23_archive.html
మా వంటా-వార్పు. Click Here To Grab This Widget. బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి. 23, సెప్టెంబర్ 2014, మంగళవారం. బుడ్డలపాకం. బుడ్డలు, చనక్కాయలు, వేరుశనక్కాయలు, పల్లీలు అన్నింటికీ అర్థం ఒకటే. బుడ్డలు వలిచి విత్తనాలు తీస్కోవాల. ఎన్ని అనేదేముంది? కావలసిన పదార్థాలివే. చేసే విధానం. అయితే మాడకుండా చూసుకుంటూ వేయించుకోవాల. వాటిపైన పొట్టు కొ&#...నోట్లో వేసుకొని తెలుసుకోండి. ఇప్పుడు దంచిన బెల్లంలో కొంచెం తడి...పొయ్యిమీద పెట్టండి. ప్రక్కనే ఒక చెంచాడ&...ఐదు నిముషా...నీళ్...
seemavanta.blogspot.com
మా వంటా-వార్పు: 11/21/10
http://seemavanta.blogspot.com/2010_11_21_archive.html
మా వంటా-వార్పు. Click Here To Grab This Widget. బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి. 21, నవంబర్ 2010, ఆదివారం. శనగబేడల పరవాన్నం. శనగబేడల పరవాన్నం. కావలసిన పదార్థాలు: శనగ బేడలు - ఒక పిడికెడు తీసుకుంటే కప్పున్నర వస్తుందనుకుంటా. అందాజుగా చూసి. వేసుకోవడమే. బియ్యం - ఒక చెంచా. బెల్లం - శనగ బేడలతో సమానంగా (ఎక్కువ తీపు తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ. వేసుకోవచ్చు.). బియ్యప్పిండి - రెండు చెంచాలు. పాలు - సగం లోటా. చేసే విధానం :. 2 వ్యాఖ్యలు. పండుగ ప్రత్యేకం. కొన్ని కొనĺ...పాత ఎడిటర...వంక...
seemavanta.blogspot.com
మా వంటా-వార్పు: 01/17/11
http://seemavanta.blogspot.com/2011_01_17_archive.html
మా వంటా-వార్పు. Click Here To Grab This Widget. బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి. 17, జనవరి 2011, సోమవారం. మెంతికూర - వంకాయ పప్పు. కొన్ని కొన్ని భలే జంట కుదురుతాయి. అలాగే మెంతికూర , వంకాయ కూడా. ఇవి రెండూ కలిపి పప్పు చేస్తే చాలాబాగుంటుంది. మెంతికూర కూడా పచ్చిది కావాలనేం లేదు. ఎండుమెంతికూర అయితే చాలు. కావలసినవేమేం ఉన్నాయో చూద్దామా! ముందుగా. మెంతికూర. వంకాయలు. ఒక గుప్పెడు ముక్కలు ( ఏమిటీ ఇలా చెపుతుంద...మిరప్పొడి. చింతపండు. చిటికెడు. కందిపప్పు. గిన్నెలో వij...ముక్కల...బాగ...
seemavanta.blogspot.com
మా వంటా-వార్పు: 11/08/11
http://seemavanta.blogspot.com/2011_11_08_archive.html
మా వంటా-వార్పు. Click Here To Grab This Widget. బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి. 8, నవంబర్ 2011, మంగళవారం. చైనా సేమ్యాలు. మరంతే గదండీ, వాళ్ళు నూడుల్స్ అంటారు. మనం సేమ్యాలు అంటాం. చూట్టానికి అలాగే ఉంటాయికదా! నేను చేసే నూడుల్స్ అదే చైనా సేమ్యా మా అబ్బాయికి చాలా ఇష్టం. బయట అస్సలు నచ్చదు. నేనెలా చేస్తాను? కావలసిన పదార్థాలు:-. ముఖ్యమైనది మొదటే చెప్పానుగా,. ఉర్లగడ్డ ముక్కలు (కావలసినన్ని). ఉల్లిగడ్డ ముక్కలు (కావలసినన్ని). తయారు చేయు పద్ధతి :-. నీళ్ళు పూర్త...వీరిచే ప&...దీని...
seemavanta.blogspot.com
మా వంటా-వార్పు: 08/05/11
http://seemavanta.blogspot.com/2011_08_05_archive.html
మా వంటా-వార్పు. Click Here To Grab This Widget. బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి. 5, ఆగస్టు 2011, శుక్రవారం. నూల ఉంట. శ్రావణమాసం వచ్చిందిగదా! శ్రావణ మాసం శుద్ధ చవితి నాడు మేము నాగదేవ పూజ చేస్తాం. నాగుల చవితి మేమెలా చేసుకుంటామో ఇక్కడ చూడండి. ఇదే పూజని కొందరు కార్తీక మాసంలో చేస్తారు. నాగుల చవితి నైవేద్యానికి నూల ఉంటలు , చలిమిడి చేస్తాం. నాగులకి నూగులు - బాగుంది కదూ. కావలసిన పదార్థాలు :-. బెల్లము - మెత్తగా దంచినది. అప్పట్లో రోట్లో దంచే...కానీ చిన్నప్ప&#...కన్సీవ్ అ...మా ఊర...
seemavanta.blogspot.com
మా వంటా-వార్పు: 12/17/13
http://seemavanta.blogspot.com/2013_12_17_archive.html
మా వంటా-వార్పు. Click Here To Grab This Widget. బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి. 17, డిసెంబర్ 2013, మంగళవారం. పెసర ఉంటలు. కావలసిన పదార్థాలు:-. పెసరబేడలు (ఎన్నో). చక్కెర (అంతే ). అంటే సమానంగా అనమాట. జీడిపప్పు. ఏలకుల పొడి. నెయ్యి పట్టినంత. తయారు చేసే విధానం :-. కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోవాల. లేబుళ్లు: తీపి వంటలు. పండుగ ప్రత్యేకం. సాయం వేళల తిండ్లు. క్రొత్త పోస్ట్‌లు. పాత పోస్ట్‌లు. ప్రముఖ పోస్ట్‌లు. మా ఊరి వైపు మరమరాలని బొర&#...కొన్ని కొనĺ...వంకాయ పచ&...ఈ పు...
seemavanta.blogspot.com
మా వంటా-వార్పు: 08/17/12
http://seemavanta.blogspot.com/2012_08_17_archive.html
మా వంటా-వార్పు. Click Here To Grab This Widget. బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి. 17, ఆగస్టు 2012, శుక్రవారం. కావలసిన వస్తువులు:. ౧బొంబాయిరవ ఒక గిన్నె. ౨పచ్చికొబ్బెర ఒక గిన్నె. ౩చక్కెర రెండు గిన్నెలు. ౪నెయ్యి సగం గిన్నె. ౫యాలక్కాయపొడి కొద్దిగా. చేయవలసిన పద్ధతి:. చక్కెరను కొంచెం నీళ్ళతో తడిపి పొయ్యి మీద పెట్టాల. తొందరగానే కలిసిపోయి నీళ్ళశాతం ఆవిరయిపోతుంది. యాలక్కాయపొడి వేసి బాగా కలిపి దించాలి. వేడి మీద లడ్లు కట్టేయాలి. పండుగ ప్రత్యేకం. మా ఊరి వైపు మరమరĹ...కొన్న...పాత...