mathrudevobhava.blogspot.com
మాతృదేవోభవ: November 2010
http://mathrudevobhava.blogspot.com/2010_11_01_archive.html
మాతృదేవోభవ. అమ్మ సన్నిధంటే స్వర్గం! అమ్మకన్న లేదు ఏ దైవం! Tuesday, November 23, 2010. అమ్మ జ్ఞాపకం! Tuesday, November 23, 2010. Subscribe to: Posts (Atom). View my complete profile. అతిధి దేవోభవ:. ఫ్రెండ్స్ క్లబ్. అభిరుచులు. కేశవీయం. ప్రసారభాష. కావ్యం. మాతృదేవోభవ. 169; Diseñado por: Compartidisimo.
kesland.blogspot.com
Poetic Musings: శోక గీతం
http://kesland.blogspot.com/2015/03/blog-post.html
These words form my world,A fountain of poetry,An outlet for innermost thoughts,in short a string of pleasant tunes, A perfect symphony of emotions. Monday, March 23, 2015. శోక గీతం. ఎవరికి తెలీదు. ఎల్లలు ఎరుగని. మన మమతానురాగం. ఎవరికి తెలీదు. ఏళ్ల దోసిళ్లలో పెనవేసుకున్న. మన అనుబంధం. ఎవరికి తెలీదు. ఏరాడ గుట్టల్లో. రాసుకున్న మరో చరిత్రలు. చరిత్రపుటల్ని తీసి. మన ప్రేమగాధని. లెక్కరాసుకుంటే. అదొక మధురకావ్యం. చల్లని సాయంత్రాల్లో. నీ అధరాల ముద్రల్ని. చెరిపేసిన క్షణాలు. Subscribe to: Post Comments (Atom).
mathrudevobhava.blogspot.com
మాతృదేవోభవ: May 2012
http://mathrudevobhava.blogspot.com/2012_05_01_archive.html
మాతృదేవోభవ. అమ్మ సన్నిధంటే స్వర్గం! అమ్మకన్న లేదు ఏ దైవం! Sunday, May 27, 2012. అమ్మంటే. Sunday, May 27, 2012. అమ్మా నువ్వేనా. Sunday, May 27, 2012. తేనెలొలికే తీయదనం. Sunday, May 27, 2012. Subscribe to: Posts (Atom). View my complete profile. అతిధి దేవోభవ:. ఫ్రెండ్స్ క్లబ్. అభిరుచులు. కేశవీయం. ప్రసారభాష. కావ్యం. మాతృదేవోభవ. 169; Diseñado por: Compartidisimo.
kesland.blogspot.com
Poetic Musings: ద్వేషం
http://kesland.blogspot.com/2014/09/blog-post_26.html
These words form my world,A fountain of poetry,An outlet for innermost thoughts,in short a string of pleasant tunes, A perfect symphony of emotions. Friday, September 26, 2014. ద్వేషం. ఎక్కువగా ద్వేషించొద్దు. మళ్లీ ప్రేమించాల్సి వస్తుంది. ఎక్కువగా ధూషించొద్దు. మళ్లీ కీర్తించాల్సి వస్తుంది. ఎక్కువగా నిందించొద్దు. మళ్లీ ఓర్చుకోవాల్సి వస్తుంది. మాటలు చెప్పడం కాదు. మనసుని విప్పడం అంటే. కోటలు కట్టడం కాదు. నీతికి నిలవడం అంటే. ఎగిరే గాలిపటాన్ని కాదు. అలసట ఎరుగని. నకిలీ బొమ్మల మధ్య. అందుకే.
kesland.blogspot.com
Poetic Musings: అంతర్యుద్ధం
http://kesland.blogspot.com/2014/09/blog-post_17.html
These words form my world,A fountain of poetry,An outlet for innermost thoughts,in short a string of pleasant tunes, A perfect symphony of emotions. Wednesday, September 17, 2014. అంతర్యుద్ధం. నాలోనే ఉంటూ. నాకు తెలియని. నువ్వు ఎవరు. నిన్ను ప్రశ్నిస్తే. నా ఉనికి ఎందుకు. ప్రశ్నార్థకం. నిన్ను నిందిస్తే. నా మనసుకి. ఎందుకు గాయం. నిప్పుని కప్పేస్తే. నిజాలకు ముసుగులేస్తే. అబద్ధాలైపోతాయా. నిజయితీని కొనలేరు. నిజ నిరూపణలో. నియమాల్ని మార్చలేరు. ఆత్మలకు అసలు. ఎవర్నీ వినకు. విన్నా నమ్మకు.
mathrudevobhava.blogspot.com
మాతృదేవోభవ: April 2011
http://mathrudevobhava.blogspot.com/2011_04_01_archive.html
మాతృదేవోభవ. అమ్మ సన్నిధంటే స్వర్గం! అమ్మకన్న లేదు ఏ దైవం! Wednesday, April 20, 2011. దేవీప్రియ అమ్మచెట్టు. చీకోలు సుందరయ్య. మరణించిన తర్వాత వాడు. మరింత అందంగా కనిపిస్తున్నాడు. కళ్లు మూసిన తర్వాత వాడు. కాంతులన్నీ చూస్తున్నాడు. కాళ్లుచేతులు విరిగినాక వాడు. నాదగ్గిరకు పదే పదే పరిగెత్తుకు వస్తున్నాడు. దూది వాడి ముక్కురంధ్రాలను మూశాక వాడు. లోక పరిమళాలన్నింటినీ పీలుస్తున్నాడు. మట్టిబెడ్డల కింద ఆరడుగుల పొడవున. మా తమ్ముడు ఇప్పటికీ. ఏమనిపిస్తోంది. అమ్మ చెట్టు. నీటిపుట్ట. కవన మహాశిల్పి. లో అచ్చు ...ఈనాడĺ...
mathrudevobhava.blogspot.com
మాతృదేవోభవ: అమ్మ అంతే...!
http://mathrudevobhava.blogspot.com/2012/06/blog-post_25.html
మాతృదేవోభవ. అమ్మ సన్నిధంటే స్వర్గం! అమ్మకన్న లేదు ఏ దైవం! Monday, June 25, 2012. అమ్మ అంతే! Monday, June 25, 2012. Subscribe to: Post Comments (Atom). View my complete profile. అతిధి దేవోభవ:. ఫ్రెండ్స్ క్లబ్. అభిరుచులు. కేశవీయం. ప్రసారభాష. కావ్యం. మాతృదేవోభవ. 169; Diseñado por: Compartidisimo.
mathrudevobhava.blogspot.com
మాతృదేవోభవ: January 2011
http://mathrudevobhava.blogspot.com/2011_01_01_archive.html
మాతృదేవోభవ. అమ్మ సన్నిధంటే స్వర్గం! అమ్మకన్న లేదు ఏ దైవం! Monday, January 17, 2011. అమ్మ' గురించి కమ్మని మాట! కవిత్వం. మాతృమూర్తికి. అక్షరాకృతి. రమణాచారి. అమ్మప్రేమపై. గేయాలు. ప్రచురింపబడ్డాయి. ఒక్కొక్కరు. ఒక్కొక్క. దర్శిస్తారు. తరతరాలుగా. తల్లిప్రేమ. వర్ణింపబడు. తున్నా. ఇంకెన్ని. తరాలైనా. వర్ణింపబడగల్గిన. తల్లిప్రేమ. అందుకే. జోస్యం. విద్యాసాగర్. మనస్సుకు. రీతిలో. దర్శించానన్నారు. అమ్మగతించెనన్న. కార్చిచ్చు. దహించగా. చెంది. తపించిన. మనస్సులో. హెచ్చిన. మన్నాడు. పంచటానికి. కప్పుడు. గూర్చి. అంది...కొ&...
kesland.blogspot.com
Poetic Musings: యుద్ధ నీతి!
http://kesland.blogspot.com/2014/08/blog-post.html
These words form my world,A fountain of poetry,An outlet for innermost thoughts,in short a string of pleasant tunes, A perfect symphony of emotions. Tuesday, August 5, 2014. యుద్ధ నీతి! నీడనిచ్చిన చెట్టుని. కూర్చున్న కొమ్మని. నరికినవాడు. నీటినిచ్చిన బావిని. నిజం చెప్పిన సాక్షిని. చంపినవాడు. వీళ్లు నీకు మిత్రులైతే. యుద్ధం చేయకముందే. నువ్వు ఓడినట్టు. అబద్ధాల మాటలకు. అత్తరు వాసనలు. అంటించినవాడు. అనుమాన పొరలకు. చమ్కీ చద్దర్. పరిచేవాడు. మిత్రమా నువ్వు. Subscribe to: Post Comments (Atom).