johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): కవి సమయాన్ని, దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఎమైనా చెబ
http://johnhaidekanumuri.blogspot.com/2013/10/blog-post.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Tuesday, October 8, 2013. కవి సమయాన్ని, దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఎమైనా చెబ్తే చదవాలనివుంది. నేను ఎప్పుడైనా చదివిన కవిత్వమా అని సందేహం. అందుకే శీర్షిక పెట్టలేదు. నడిచిన మార్గాలను. వదిలిన పాదముద్రలను వెదకుతుంటాను. నాలుగు రోడ్లకూడలిలో. ఒంటరిగా నిలబడి కనిపిస్తావు. నలుగురుచూస్తున్న కూడలికదా. నాల్గు పూలమాలల్తో నిన్ను నింపేస్తాను. అలసిన చేతులు, మనసును మడతబెట్టి. నా గదిలోకి ముడుచుకుంటాను. మెలకువవచ్చిన వేళ. రోడ్డు విస్తరణకో. రోడ్డు విస్తరణకో,. పాతబడ్డ శిలవనో...ఎం.ఎ&...గు...
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): గురువులను తలచుకోవడం భాగ్యమే - 2
http://johnhaidekanumuri.blogspot.com/2013/09/2.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Sunday, September 8, 2013. గురువులను తలచుకోవడం భాగ్యమే - 2. 1975-77 లో నేను చదివిన జూనియర్ కాలేజి, ఏలూరు నా స్నేహితుడు/నా. జూనియర్. ఇన్ని సంవత్సరాలైనా మారని గేటు ఓ తియ్యని జ్ఞాపకం. ఆయన చెప్పిన పాఠాల్లో నాకు గుర్తున్నవి మూడు. 1 బ్రూక్ -. By: Alfred Tennyson (1809-1892). COME from haunts of coot and hern,. I make a sudden sally,. And sparkle out among the fern,. To bicker down a valley. By thirty hills I hurry down,. Or slip between the ridges,. And half a hundred bridges.
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): నేనూ నా వంటలు
http://johnhaidekanumuri.blogspot.com/2014/08/blog-post.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Monday, August 18, 2014. నేనూ నా వంటలు. మరేమనుకున్నారు! పచ్చి బటాణీలు. తొక్కతో సహా వండేసరికి కొద్దిగా వగరగా వుంది. కూరతో తినకుండానే లేచిపోయాడు. సాయత్రం మాంసం తెచ్చుకుని వండినా, కూరమొత్తం పడెయ్యలేక మొత్తం నేనే తిన్నాను. పంపినవారు :. జాన్‌హైడ్ కనుమూరి. విభాగాలు : నేనూ నా వంటలు. యేం చేస్తాం సార్! వంట) చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా? August 20, 2014 at 3:24 PM. Subscribe to: Post Comments (Atom). నా ఇతర బ్లాగులు. తెలుగు బైబిలు. అలలపై కలలతీగ. అమ్మసంకలనం. When I look 2013.
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): ఎవరినుంచైనా స్ఫూర్తి పొందొచ్చా అనే సందేహం నన్
http://johnhaidekanumuri.blogspot.com/2013/08/blog-post_24.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Saturday, August 24, 2013. ఎవరినుంచైనా స్ఫూర్తి పొందొచ్చా అనే సందేహం నన్ను వెంటాడేది. కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి. ఎంతగా అంటే విశ్లేసించుకుని వాటినుంచి వచ్చే అనుభవాన్నో. సారాంశాన్నో. జీవిత విధానంలోకి తెచ్చుకుని మార్పు తెచ్చుకునేంతగా. నా అనుభవాలనుంచి. కొన్ని సందర్భాలు. 1999-2001 సంవత్సరాలలో నేను మద్యపానం మానేయాలనుకోవడం. అనువదించి వివరించాను. అనే ప్రశ్న. ఆ ప్రశ్నలోంచి ఇది దైవదత్తమైనదా! చాట్‌లో ఎదురు పడ్డవార&#...నా అలోచనల్ని ప్...సోషియాలజ&...చాలా...
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): గురువులను తలచుకోవడం భాగ్యమే
http://johnhaidekanumuri.blogspot.com/2013/09/blog-post.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Friday, September 6, 2013. గురువులను తలచుకోవడం భాగ్యమే. గురువులను తలచుకున్నప్పుడు 9, 10వతరగతులలో ప్రభావితంచేసిన ముగ్గుర్ని ముఖ్యంగా గుర్తు చేసుకోవాలి. శ్రీ సైమన్ - తెలుగు. శ్రీ ఆండ్రూస్ - ఇంగ్లీషు. దోహేలు గుర్తుచేసుకున్నప్పుడు ఇప్పుడే తరగతి గదిలో వున్నట్టే అనిపిస్తుంది నాకు. ఆయన నన్ను అడిగే రెండు ప్రశ్నలు ఎప్పుడూ స్ఫూర్తిగానేవుంటాయి. ...ఆయనతో గడిపిన సమయమంతా ప్రపంచ సాహిత్యాన్ని చుట్ట...కవిత్వాన్ని రాయడం ప్రారంభ&#...జ్వాలాముఖి - అనర్గళమ&...శ్రీ కృష్...ఇక్కడ సహ వĹ...
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంటాము
http://johnhaidekanumuri.blogspot.com/2014/05/blog-post_28.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Wednesday, May 28, 2014. ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంటాము. ఒక్కోసారి ఒకానొక సమయానికి చిక్కి ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంటాము. అలా ఎందుకు జరిగింది. బయటికి ఎలా రావాలి. చుట్టూవున్న వాతావరణం ఏమిటి అని అలోచించేలోగా కాలం దొర్లిపోతుంది. ఇరుక్కున్న కాలంలోనే ఏదో తెలియని వత్తిడి, సందిగ్దత ఏర్పడతాయి. ఇప్పుడు నా పరిస్థులు అలానే అన్పిస్తున్నాయి. పంపినవారు :. జాన్‌హైడ్ కనుమూరి. Subscribe to: Post Comments (Atom). నా ఇతర బ్లాగులు. అలలపై కలలతీగ. అమ్మసంకలనం. నా రచనలు. ఆసుప...
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): when I look 2013
http://johnhaidekanumuri.blogspot.com/2014/01/when-i-look-2013.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Saturday, January 4, 2014. When I look 2013. సంవత్సరాన్ని నెలలు నెలలుగా విభజించి బేరీజువేసుకున్న ధాఖలాలు లేవు. కానీ 2013 ఎందుకో బేరీజుల తక్కేడలో నా కళ్ళముందు కదలాడింది. గురువుగారి సూత్రం కొత్త పుస్తకాలు చదడం, సంపాదించడం .ఈ విషయంలో కూడా వెనుకంజ అయ్యింది. చెయ్యలనుకున్నవి చెయ్యలెకపొయ. మొన్నె మా స్నేహితుల మూడు జంటలు కలిసుమున్నము. చెప్పు తగ్గట్టూ ఎమి రాయలేదేమో. ఫేసు బుక్కులో పాత మిత్రులు మెల్లగా ...ఇవన్నీ ఎలావున్నా బైబిలు చదవ...పంపినవారు :. Subscribe to: Post Comments (Atom).
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): పరోక్ష గురువులు - 1 మృణాలిని
http://johnhaidekanumuri.blogspot.com/2013/12/1.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Sunday, December 8, 2013. పరోక్ష గురువులు - 1 మృణాలిని. వారిలో : మృణాలిని చుండూరి. నాకు అలాంటి సందర్భం ఎదురయ్యినప్పుడు ఆ అనుభవాలు ఉపకరించాయి. అందుకే ఆమె నా పరోక్ష గురువు. నా అనుభవలంలోకి వచ్చిన సందర్భాలు కొంచెం వివరంగా. ఫొటో నేను తీసిందే). పంపినవారు :. జాన్‌హైడ్ కనుమూరి. విభాగాలు : పరోక్ష గురువులు. Subscribe to: Post Comments (Atom). నా ఇతర బ్లాగులు. తెలుగు బైబిలు. ప్రేమాంతరంగం. అలలపై కలలతీగ. అమ్మసంకలనం. వ్యక్తిగతం. View my complete profile. విభాగాలు. నివాళి. When I look 2013.
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): గురువులను జ్ఞాపకం చేసుకోవడం భాగ్యమే-5-శ్రీ అద్దేపల&
http://johnhaidekanumuri.blogspot.com/2013/11/blog-post_28.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Thursday, November 28, 2013. గురువులను జ్ఞాపకం చేసుకోవడం భాగ్యమే-5-శ్రీ అద్దేపల్లి. 14,15 డిశెంబరు 2004 పాల్గొన్నప్పుడు. నా దీర్ఘ కవిత "హసీనా" ముందుమాట రాసి చర్చలో (30 డిశెంబరు, 2004) పాల్గొన్నాని నన్ను ప్రోత్సహించారు. ఆయన దగ్గర నేను గమనించిందీ, నేర్చుకున్నదీ ఒక విషయం. అలా గురువువైన శ్రీ అద్దేపల్లి రామ్మోహనరావు గారికి. డా అద్దేపల్లి రామమోహన్ రావు గారికి ప్రదానం అని కమి...పంపినవారు :. జాన్‌హైడ్ కనుమూరి. Subscribe to: Post Comments (Atom). అలలపై కలలతీగ. మంచిమ...క్ర...
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): మూడు జ్ఞాపకాలు- మూడు సాహసాలు! - సారంగ సాహిత్య వారపత్
http://johnhaidekanumuri.blogspot.com/2013/10/blog-post_12.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Saturday, October 12, 2013. మూడు జ్ఞాపకాలు- మూడు సాహసాలు! సారంగ సాహిత్య వారపత్రికలో. ఈ రోజెందుకో బాల్యంనాటి సాహసాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి అవి సాహసమేమీ కావు. అయినా ఆ వయసురీత్యా సాహసమనే చెప్పాలి. అలాంటి మూడు సంఘటనలు. నిజానికి ఇవి ఏకోవలోకి వస్తాయో అని ఎప్పుడూ సందేహమే! సారంగ సాహిత్య వారపత్రికలో. పంపినవారు :. జాన్‌హైడ్ కనుమూరి. విభాగాలు : సారంగ సాహిత్య వారపత్రికలో. Subscribe to: Post Comments (Atom). నా ఇతర బ్లాగులు. తెలుగు బైబిలు. అలలపై కలలతీగ. అమ్మసంకలనం. When I look 2013.