ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: August 2013
http://ashala-harivillu.blogspot.com/2013_08_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Friday, August 23, 2013. నిజం నీ భాధ్యత! పెన్ను, మైకు, కెమెరా. ఇవి నీకు ఇచ్చింది. నిజాలు రాయడానికి. నిజాలు వినిపించడానికి. నిజాలు చూపించడానికి. అంతే కానీ. గాలిలో నుండి వార్తలు సృష్టిస్తూ గారడీలు చేయకు. రాజకీయ రంగు పులుముతూ ప్రతి వార్తతో రభస చేయకు. గతి తప్పిన చర్చలతో అందరిని గందరగోళంలోకి నెట్టకు. మితి మీరిన వ్యాఖ్యలతో మనుషులను రెచ్చగొట్టకు. మతి లేని వ్యంగ్యంతో మనసులను గాయపర్చకు. నీకు చేతనైతే,. Sunday, August 18, 2013. ఏందన్నా ఇది? ఏందన్నా ఇది? కలిపినప్ప...గా మĹ...
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: September 2008
http://ashala-harivillu.blogspot.com/2008_09_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Monday, September 1, 2008. ఉపాధ్యాయ లోకానికి, విధ్యార్థి మిత్రులకు ఓ లేఖ! సెప్టెంబరు 5). పాఠశాలని వారికి మరో ఇంటిగా మార్చగల సామర్థ్యం మీది. అమ్మా నాన్నల తర్వాత అంతటి ఆప్తుడిగా మీరుండాలనే ఆరాటం వారిది! తప్పు చేస్తే మరుమాట్లాడక దండించగల అధికారం మీది. మీరేం చెప్పినా తమ మంచికేనన్న నమ్మకం వారిది! ఒక్క చిన్ని హృదయం గాయపడినా తల్లడిల్లిపోయే మమకారం మీది. ఈ క్షణాన. Subscribe to: Posts (Atom). View my complete profile. శ్రీ శ్రీ. కాదేది కవితకనర్హం. ప్రపంచమొక పదĺ...కవితĺ...
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: February 2014
http://ashala-harivillu.blogspot.com/2014_02_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Tuesday, February 18, 2014. సాగిపోదలచిన ఆగరాదిచటెపుడు! ఆకుపచ్చ కండువ ఏస్కున్న ఒకాయన సోనియమ్మ తల్లి దయతోనే అంటున్నడు. పసుపచ్చ అంగి తొడుక్కున్న ఓ పెద్ద మనిషి చంద్రబాబు లేఖతోనే అంటున్నడు. కాషాయపు జెండ చేతిలో పట్టిన ఒక సారు సుష్మాజీ మాటతోనే అంటున్నడు. వోట్ల కోసమే తెలంగాణాన్ని ఎత్తుకున్నోళ్ళను ఓ కంట కనిపెడదాం. సగం ముచ్చట ఇంక ముందే ఉన్నది తమ్మీ. సాగిపోదలచిన. ఆగరాదిచటెపుడు. ఆగిపోయిన ముందు. సాగనే లేవెపుడు". Subscribe to: Posts (Atom). View my complete profile.
snehama.blogspot.com
స్నేహమా....: ఆలోచనలు
http://snehama.blogspot.com/2008/12/blog-post.html
స్నేహమా. Wednesday, December 03, 2008. ఏ ఏకాంతక్షణంలోనో. నన్నడగకుండా వచ్చేసి. పారిజాతాల తోటలోని నేస్తాలదగ్గరకి తీసుకుపోతాయి. ఒక్కోసారి సమూహం నుండి వేరుచేస్తూ. నన్నునాకు దగ్గర చేస్తాయి. చిరునవ్వులు పూయిస్తాయి. చెమరింతలు తెప్పిస్తాయి. కారణాలు వెతికిస్తాయి. కాలక్షేపం చేయిస్తాయి. మరుక్షణంలోనే నేనేమీకానట్టు. వదిలేసి వెళ్ళిపోతాయి. Wednesday, December 03, 2008. Labels: ఆలోచనలు. చిరునవ్వులు. పారిజాతాలు. స్నేహితులు. Lalitaa paaraayana yaagam praarambhamavutunnadi. bloglo vivaraalu choodamdi. అవును ర&#...నన్...
snehama.blogspot.com
స్నేహమా....: నా రాతలగురించి ఈనాడు,ఆంద్రజ్యోతి లో
http://snehama.blogspot.com/2008/11/blog-post.html
స్నేహమా. Monday, November 03, 2008. నా రాతలగురించి ఈనాడు,ఆంద్రజ్యోతి లో. అభినందనలు తెలిపిన మిత్రులకి,శ్రేయోభిలాషులకి నెనర్లు. ఆంధ్రజ్యోతివారికి,ఈనాడు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. Monday, November 03, 2008. Labels: ఆంధ్రజ్యోతి. బ్లాగు. స్నేహమా. నల్లమోతు శ్రీధర్. Nov 3, 2008, 11:43:00 AM. నిషిగంధ. Nov 3, 2008, 12:15:00 PM. వేణూ శ్రీకాంత్. Nov 3, 2008, 2:47:00 PM. రాధిక గారూ అభినందనలు. Nov 3, 2008, 5:00:00 PM. Nov 4, 2008, 5:44:00 AM. Nov 4, 2008, 9:25:00 AM. Nov 4, 2008, 10:18:00 AM. అవును....ఈ సం...
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: August 2008
http://ashala-harivillu.blogspot.com/2008_08_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Wednesday, August 13, 2008. మాయాజాలం! ఎంత కఠినమైనది ఈ కాలం! నీకు దూరంగా ఉన్నప్పుడు. కాస్త వేగంగా పరిగెత్తమని, నా నిరీక్షణకి తెర దించమని. తనను ఎంతలా వేడుకుంటానో? కానీ నా ఆరాటాన్ని కాస్తైనా అర్థం చేసుకోని కాలం. క్షణాలని గడియలుగా పొడిగిస్తూ. సమయాన్ని సాగదీస్తూ. వయ్యారాలు ఒలికిస్తూ. నెమ్మదిగా నడుస్తుంది! ఎంత నిర్దాక్షిణ్యమైనది ఈ కాలం? నీతో కలిసి ఉన్న సమయాన. తనను ఎంతలా ప్రార్థిస్తానో? ఎంత చిత్రమైనది ఈ కాలం? తనకి తెలుసో లేదో? Subscribe to: Posts (Atom). View my complete profile.
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: March 2011
http://ashala-harivillu.blogspot.com/2011_03_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Monday, March 28, 2011. జ్ఞాపకాలు! జ్ఞాపకాలు. మళ్ళీ మళ్ళీ అవే జ్ఞాపకాలు. ఎంతమంది మధ్యలో ఉన్నా నన్ను ఒంటరిని చేసే నీ జ్ఞాపకాలు. స్నేహితులతో కలిసి సముద్ర తీరాన కూర్చున్నాను. చెన్నై మెరీనా తీరంలో నా అడుగుల్లో అడుగులు వేస్తూ,. నువ్వు నా వెనకే నడిచిన జ్ఞాపకం". బలంగా వచ్చి తాకిన అల నన్ను ఈ లోకం లో పడేసింది. మిగతా వాళ్ళందరు అలలతో ఆడుతున్నారు. అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను! సాయంత్రం పూట గుడికి వెళ్ళాను. ఆఫీస్ లో కంప్యూటర్ ముం...అంతేనా? అంటూ అందరికీ ...చెవులు చ&...మిగతĹ...
snehama.blogspot.com
స్నేహమా....: హేమంతపు ఉదయం
http://snehama.blogspot.com/2009/01/blog-post.html
స్నేహమా. Thursday, January 15, 2009. హేమంతపు ఉదయం. వేకువ ఝాములో గుడిలో మేల్కొలుపు గీతాలు. దోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులు. ధనుర్మాసపు. తొలిపొద్దు. ఆవిష్కరించే అందమైన చిత్రాలు. మరోపక్క మాయచేసే మంచు తెరల మధ్య. వెచ్చదనాలు. ముచ్చటగా. ముగ్గులతో. ముంగిళ్ళు. మనసునిండుగా. హరిదాసు. దీవెనలు. పొద్దెక్కినా. సూరీడు. బాణాలెన్నో. చలిగిలికి. విచ్చుకోని. వర్ణాలెన్నో. Thursday, January 15, 2009. చలిమంటలు. ముగ్గులు. సంక్రాంతి. హరిదాసు. హేమంతం. మాలతీ మాధవం. అందమైన కవిత, నిజంగా! Jan 14, 2009, 6:35:00 PM. పదాల అ...