lrswamivisakha.blogspot.com
l.r.swami.visakha: kagitampadava
http://lrswamivisakha.blogspot.com/2012/07/kagitampadava.html
My short stories in Telugu, translations and my poems and much much more of me here.love l.r.swami. Wednesday, July 25, 2012. కాగితం పడవ. ఆ రోజు నీ ఏడుపు ఆపడంకోసం కా గితంపడవ చేసి నీకిచ్కాను .అయినా నువ్వు ఏడుపు ఆపలేదు . నాకు వాన కావాలి .వాన కురిపించు నువ్వు ఎడ్చావు .వానలో కాగితం పడవ వదలాలని పెచీపెట్టావు . మలయాళ మూలం : పారక్కడవు. తెలుగు సేత : ఎల్ .ఆర్ .స్వామి . చినుకు మాస పత్రిక జూలై 2012.- - - - - - - - - - - - - -. Subscribe to: Post Comments (Atom). ముగ్గు. నా ప్రయాణం. అడవి అడవులు...మనిష...
lrswamivisakha.blogspot.com
l.r.swami.visakha: August 2011
http://lrswamivisakha.blogspot.com/2011_08_01_archive.html
My short stories in Telugu, translations and my poems and much much more of me here.love l.r.swami. Thursday, August 11, 2011. నా ప్రయాణం. మనిషిగా సాగనివ్వండి. మల్లెల మబ్బులతో దోబూచులాడి. అనంత వాయువులో తేలియాడి. విహరించే నన్ను. ఈ నేలకు లాగిన దెవ్వరు? ఈ ఊబిలోకి తోసింది ఎవరు? నా విమానం నేలను తాకగానే. నా చుట్టూ కాపలా. దారి పొడుగునా మార్గ నిర్దేశకులు. భుజం మీద కండువా. ఒకటా, రెండా ఎన్నెన్నో! కుల మత నామధేయపు కండువాలు! బయట ఇరువైపులా కంచె. కళ్ళకు గంతలు. ఇవి నేను భరించలేను. Subscribe to: Posts (Atom). మనిష&...
lrswamivisakha.blogspot.com
l.r.swami.visakha: August 2012
http://lrswamivisakha.blogspot.com/2012_08_01_archive.html
My short stories in Telugu, translations and my poems and much much more of me here.love l.r.swami. Tuesday, August 14, 2012. కోలీగ్ అంటే. జి .ఎం .విసుక్కున్నారు ."వచ్చిన ఉద్యోగం బుద్దిగా చేసుకోక - - - ". నా మాట నమ్మండి సార్ ." మెల్లగా గొణిగాను . ఏం నమ్మమండావు? ఎం మాట్లాడగలను? నా సంచిలో దొరికిన బేరింగ్ నేను దాచలేదని అంటే ఎవ్వరు నమ్ముతారు? మీ సంచి తనిఖీ చేయాలి .". నా సంచీలో ఏం ఉంటాయి కంపెనీ వస్తువులు? ఏమిటి ఈ హడావిడి సార్? ఓ అదా సంగతి? నేను తేలికగా నవ్వాను . చూసావా? పచ్చిమాన అవమానబ...ఎన్ని చ&#...మని...
lrswamivisakha.blogspot.com
l.r.swami.visakha: ముగ్గు
http://lrswamivisakha.blogspot.com/2011/07/blog-post.html
My short stories in Telugu, translations and my poems and much much more of me here.love l.r.swami. Friday, July 1, 2011. ముగ్గు. ముగ్గు. చిన్నప్పుడు ,. బాగా ముగ్గులు వేసేదాన్నట! ఎన్ని చుక్కలనైనా. సులువుగా కలిపెదాన్నట. బహుమతులు కూడా వచ్చాయిట! కానీ, ఇప్పుడు. ఇల్లాలి రంగు పులుముకున్నాక. మూడు చుక్కల్ని కలపలేకపోతున్నాను. చెరిపి చెరిపి గీసినా. రంగు మార్చి గీసినా. చుక్కలు కలవటం లేదు. చుక్కలు కలిస్తేగా. ముంగిట్లో రంగవల్లులు. బ్రతుకున సంక్రాంతి. ఆ పై ఉత్తరాయణం! Subscribe to: Post Comments (Atom). అడవి ...
lrswamivisakha.blogspot.com
l.r.swami.visakha: COLLEGUE ANTE
http://lrswamivisakha.blogspot.com/2012/08/collegue-ante.html
My short stories in Telugu, translations and my poems and much much more of me here.love l.r.swami. Tuesday, August 14, 2012. కోలీగ్ అంటే. జి .ఎం .విసుక్కున్నారు ."వచ్చిన ఉద్యోగం బుద్దిగా చేసుకోక - - - ". నా మాట నమ్మండి సార్ ." మెల్లగా గొణిగాను . ఏం నమ్మమండావు? ఎం మాట్లాడగలను? నా సంచిలో దొరికిన బేరింగ్ నేను దాచలేదని అంటే ఎవ్వరు నమ్ముతారు? మీ సంచి తనిఖీ చేయాలి .". నా సంచీలో ఏం ఉంటాయి కంపెనీ వస్తువులు? ఏమిటి ఈ హడావిడి సార్? ఓ అదా సంగతి? నేను తేలికగా నవ్వాను . చూసావా? పచ్చిమాన అవమానబ...ఎన్ని చ&#...మని...
lrswamivisakha.blogspot.com
l.r.swami.visakha: అగ్ని చుంబనం
http://lrswamivisakha.blogspot.com/2011/07/blog-post_7348.html
My short stories in Telugu, translations and my poems and much much more of me here.love l.r.swami. Friday, July 1, 2011. అగ్ని చుంబనం. అగ్ని చుంబనం. చెడు చూడొద్దన్నారు. ఇక చూసే దేముంది? చూడటం మానేసాను. ఇక వినేదేముంది? వినటం మానేసాను. చూపు వినికిడి లేని మనిషి. మూగవాడు కావటం సహజం. అందుకే, నాకిప్పుడు పెదవి పెగలటంలేదు. మనసు నిద్రలో ఉంది, మొద్దు నిద్రలో ఉంది. స్పందన లేదు, చనిపోతున్నాను. బీతవారిన పుడమి పెదవిని. ముద్దాడే తోలి చినుకులు. విరిసే లేలేత గులాబీలు. వాన, నెత్తుటి వాన. July 1, 2011 at 9:30 PM. ఎన్...
lrswamivisakha.blogspot.com
l.r.swami.visakha: అడవి
http://lrswamivisakha.blogspot.com/2011/07/blog-post_01.html
My short stories in Telugu, translations and my poems and much much more of me here.love l.r.swami. Friday, July 1, 2011. అడవులు అంతరించి పోవటం లేదు. నగరాలుగా విస్తరిస్తున్నాయి. పులుల సంఖ్య తగ్గనూ లేదు. అవి నగరంలో,. మానవ వేషం వేసి తిరుగుతున్నాయి. పచ్చని జీవితాల. వెచ్చని నెత్తురు కోసం. పంజాలు విసురుతున్నాయి. అడవిలోని పులికి. నారా రక్తమిష్టం. లేలేత లేడి పిల్లలంటే , ఇష్టం. నగరంలో పులికీ అంతే! కానీ, నగరంలోని పులికి. గోళ్లు ఉండవు. బాంబు'లుంటాయి. నగరం ఒక అడవి. హైటెక్ అడవి. Subscribe to: Post Comments (Atom).
lrswamivisakha.blogspot.com
l.r.swami.visakha: నేను పిచ్చివాడిని
http://lrswamivisakha.blogspot.com/2012/01/blog-post.html
My short stories in Telugu, translations and my poems and much much more of me here.love l.r.swami. Friday, January 20, 2012. నేను పిచ్చివాడిని. నేను పిచ్చివాడిని. నేనొక పిచ్చివాడిని. స్నేహతత్వ మెరిగినా. స్నేహాన్ని స్నేహించే పిచ్చివాడిని. స్నేహం మోసగించ టానికి ఒక ఆయుధం. ఎదుటివాడిని ఓడించడానికి బ్రహ్మాస్త్రం. స్నేహమొక సన్నాయి. శ్రావ్య రాగాలు పలికే సన్నాయి. పిల్లలని గంగిరెద్దులుగా ఆడించటానికి. తల్లితండ్రులకదొక సన్నాయి. స్నేహమంటే తోబుట్టువులకు. నిరంతర సేవ. ఒక వంతెన,. ఇటు రాక కోసం. అయినా,. మనిషిగ...అడవి...
lrswamivisakha.blogspot.com
l.r.swami.visakha: SEETHA
http://lrswamivisakha.blogspot.com/2012/07/seetha.html
My short stories in Telugu, translations and my poems and much much more of me here.love l.r.swami. Thursday, July 26, 2012. ఆర్యపుత్రా , మీరు వెళ్లి రండి . సీత అంది . నువ్వూ వస్తావా? ఏది నాలుగేళ్లే గా అరణ్యవాసం? శ్రీరాముడు ముందుకు సాగాడు . కైకేయి కుర్చీ వద్ద కూర్చుని మంధర మళ్ళి నవ్వింది . మలయాళ మూలం : పారక్కడవు. తెలుగు సేత : ఎల్ .ఆర్ .స్వామి . చినుకు మాస పత్రిక జూలై 2012 - - - - - - - - - - - - - -. Subscribe to: Post Comments (Atom). ముగ్గు. నా ప్రయాణం. అగ్ని చుంబనం. అడవి అడవులు...మనిషిగ&#...అగ్...