bhaktisaagaram.blogspot.com
భక్తి సాగరం: వామన వైభవం - 86:
http://bhaktisaagaram.blogspot.com/2017/01/86.html
భక్తి సాగరం. 15, జనవరి 2017, ఆదివారం. వామన వైభవం - 86:. ఇది యేమి వేఁడితని నీ. మది వగవక ధారపోయుమా సత్యము పెం. పొదవఁగ గోరిన యర్థం. బిది యిచ్చుట ముజ్జగంబు లిచ్చుట మాకున్.". అని పలికిన వటుని పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండై వైరోచ నుండు. చదువుకుందాం భాగవతం బాగుపడదాం మనం అందరం : :. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. దీన్ని ఇమెయిల్ చెయ్యండి. Twitterకు భాగస్వామ్యం చెయ్యండి. Facebookకు భాగస్వామ్యం చెయ్యండి. Pinterestకు భాగస్వామ్యం చేయండి. వ్యాఖ్యలు లేవు:. క్రొత్త పోస్ట్. పాత పోస్ట్. అనుచరులు. 7-387-క. బహుమా...7-389-క...
bhaktisaagaram.blogspot.com
భక్తి సాగరం: వామన వైభవం - 65:
http://bhaktisaagaram.blogspot.com/2016/12/65.html
భక్తి సాగరం. 25, డిసెంబర్ 2016, ఆదివారం. వామన వైభవం - 65:. దనుజేంద్ర! యీతఁడు ధరణీసురుఁడుఁ గాడు. దేవకార్యంబు సాధించుకొఱకు. హరి విష్ణుఁ డవ్యయుం డదితి గర్భంబునఁ. గశ్యపసూనుఁడై కలిఁగె నకట! యెఱుగ కీతని కోర్కి నిచ్చెద నంటివి. దైత్య సంతతి కుపద్రవము వచ్చు. నీ లక్ష్మిఁ దేజంబు నెలవు నైశ్వర్యంబు. వంచించి యిచ్చుఁ దా వాసవునకు. మొనసి జగము లెల్ల మూఁడు పాదంబుల. నఖిలకాయుఁ డగుచు నాక్రమించు. సర్వ ధనము విష్ణు సంసర్జనము చేసి. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. వ్యాఖ్యలు లేవు:. క్రొత్త పోస్ట్. పాత పోస్ట్. అనుచరులు. 24 - 02 - 2017 , శ&...
bhaktisaagaram.blogspot.com
భక్తి సాగరం: వామన వైభవం - 85:
http://bhaktisaagaram.blogspot.com/2017/01/85.html
భక్తి సాగరం. 14, జనవరి 2017, శనివారం. వామన వైభవం - 85:. క్షితి దానమిచ్చు నతఁడును. నతికాంక్షఁ బరిగ్రహించు నతఁడును దురిత. చ్యుతులై శతవత్సరములు. శతమఖ లోకమునఁ గ్రీడ సలుపుదు రెలమిన్. చదువుకుందాం భాగవతం బాగుపడదాం మనం అందరం : :. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. దీన్ని ఇమెయిల్ చెయ్యండి. Twitterకు భాగస్వామ్యం చెయ్యండి. Facebookకు భాగస్వామ్యం చెయ్యండి. Pinterestకు భాగస్వామ్యం చేయండి. వ్యాఖ్యలు లేవు:. వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి. క్రొత్త పోస్ట్. పాత పోస్ట్. అనుచరులు. నా గురుంచి. బ్లాగ్ వేదిక. 7-387-క. బహుమా...7-389-క. ...
bhaktisaagaram.blogspot.com
భక్తి సాగరం: వామన వైభవం - 87:
http://bhaktisaagaram.blogspot.com/2017/01/87.html
భక్తి సాగరం. 16, జనవరి 2017, సోమవారం. వామన వైభవం - 87:. చిట్టి బుద్ధు లిట్టి పొట్టివడుగు. పొట్ట నున్న వెల్ల బూమెలు నని నవ్వి. యెలమి ధరణి దాన మిచ్చె నపుడు. గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర. యక్ష పక్షి దేవతాహి పతులు. పొగడి రతని పెంపుఁ బుష్పవర్షంబులు. గురిసె దేవతూర్యకోటి మొరసె. ఇట్లు ధారా పరిగ్రహంబు చేసి. పుట్టకముందే నేర్చుకున్నాడా? చదువుకుందాం భాగవతం బాగుపడదాం మనం అందరం : :. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. దీన్ని ఇమెయిల్ చెయ్యండి. వ్యాఖ్యలు లేవు:. క్రొత్త పోస్ట్. పాత పోస్ట్. అనుచరులు. 7-387-క. బహుమ&#...7-389-క...
bhaktisaagaram.blogspot.com
భక్తి సాగరం: 'భాగవతం' ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ ఆప్.....
http://bhaktisaagaram.blogspot.com/2016/12/blog-post_19.html
భక్తి సాగరం. 19, డిసెంబర్ 2016, సోమవారం. భాగవతం' ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ ఆప్. అందరికీ నమస్కారం! వేల పైచిలుకు పద్యాలతో, దాదాపు సగానికి పైగా పద్యాలకు భావాలతో సరికొత్తగా తెలుగు భాగవతం.ఆర్గ్. Https:/ play.google.com/store/apps/details? Id=com.fani.tb.pradama. చదువుకుందాం భాగవతం బాగుపడదాం మనం అందరం : :. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. దీన్ని ఇమెయిల్ చెయ్యండి. Twitterకు భాగస్వామ్యం చెయ్యండి. Facebookకు భాగస్వామ్యం చెయ్యండి. Pinterestకు భాగస్వామ్యం చేయండి. వ్యాఖ్యలు లేవు:. పాత పోస్ట్. అనుచరులు. 7-387-క. బహు...7-389-క...
bhaktisaagaram.blogspot.com
భక్తి సాగరం: వామన వైభవం - 66:
http://bhaktisaagaram.blogspot.com/2016/12/66.html
భక్తి సాగరం. 26, డిసెంబర్ 2016, సోమవారం. వామన వైభవం - 66:. ఒక్కపదంబున భూమియు. నొక్కటఁ ద్రిదివంబు ద్రొక్కి యున్నతమూర్తిన్. దిక్కులు గగనముఁ దానై. వెక్కసమై యున్న నెందు వెడలెదు? చెపుమా! చదువుకుందాం భాగవతం బాగుపడదాం మనం అందరం : :. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. దీన్ని ఇమెయిల్ చెయ్యండి. Twitterకు భాగస్వామ్యం చెయ్యండి. Facebookకు భాగస్వామ్యం చెయ్యండి. Pinterestకు భాగస్వామ్యం చేయండి. వ్యాఖ్యలు లేవు:. వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి. క్రొత్త పోస్ట్. పాత పోస్ట్. అనుచరులు. నా గురుంచి. 7-388-వ. అని. 7-389-క. ఏ కర్మ&...వి...
bhaktisaagaram.blogspot.com
భక్తి సాగరం: వామన వైభవం - 61:
http://bhaktisaagaram.blogspot.com/2016/12/61.html
భక్తి సాగరం. 21, డిసెంబర్ 2016, బుధవారం. వామన వైభవం - 61:. అనిన మొగంబునం జిఱునగవు మొలకలెత్త గృహమేథికి మేధావి యి ట్లనియె. గొడుగో. జన్నిదమో, కమండలువొ. నాకున్ ముంజియో, దండమో,. వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె. నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ. డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. చదువుకుందాం భాగవతం బాగుపడదాం మనం అందరం : :. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. దీన్ని ఇమెయిల్ చెయ్యండి. వ్యాఖ్యలు లేవు:. క్రొత్త పోస్ట్. పాత పోస్ట్. అనుచరులు. 24 - 02 - 2017 , శుక&...
bhaktisaagaram.blogspot.com
భక్తి సాగరం: వామన వైభవం - 84:
http://bhaktisaagaram.blogspot.com/2017/01/84.html
భక్తి సాగరం. 13, జనవరి 2017, శుక్రవారం. వామన వైభవం - 84:. కమలనాభు నెఱిఁగి కాలంబు దేశంబు. నెఱిఁగి శుక్రు మాట లెఱిగి నాశ. మెఱిఁగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి. మహి వదాన్యుఁ డొరుఁడు మఱియుఁ గలఁడె. బలి చేసిన దానమునకు. నళినాక్షుఁడు నిఖిలభూత నాయకుఁ డగుటం. గలకల మని దశదిక్కులు. బళిబళి యని పొగడె భూతపంచక మనఘా! ఓ పరీక్షన్మహారాజా! చదువుకుందాం భాగవతం బాగుపడదాం మనం అందరం : :. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. దీన్ని ఇమెయిల్ చెయ్యండి. Twitterకు భాగస్వామ్యం చెయ్యండి. వ్యాఖ్యలు లేవు:. పాత పోస్ట్. అనుచరులు. 7-387-క. బహు...7-389-క...
bhaktisaagaram.blogspot.com
భక్తి సాగరం: వామన వైభవం - 69:
http://bhaktisaagaram.blogspot.com/2016/12/69.html
భక్తి సాగరం. 29, డిసెంబర్ 2016, గురువారం. వామన వైభవం - 69:. సర్వమయినచోట సర్వధనంబులు. నడుగ లే దటంచు ననృతమాడు. చెనటి పందనేమి చెప్పఁ బ్రాణము తోడి. శవము వాఁడు వాని జన్మ మేల? మఱియు నిం దొక్క విశేషంబు గలదు వివరించెద. చదువుకుందాం భాగవతం బాగుపడదాం మనం అందరం : :. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. దీన్ని ఇమెయిల్ చెయ్యండి. Twitterకు భాగస్వామ్యం చెయ్యండి. Facebookకు భాగస్వామ్యం చెయ్యండి. Pinterestకు భాగస్వామ్యం చేయండి. వ్యాఖ్యలు లేవు:. క్రొత్త పోస్ట్. పాత పోస్ట్. అనుచరులు. నా గురుంచి. 7-387-క. బహుమాయు...7-389-క. ఏ కర&#...