kalanijamayega.blogspot.com
కల నిజమాయెగా: Sep 28, 2011
http://kalanijamayega.blogspot.com/2011_09_28_archive.html
కల నిజమాయెగా. Wednesday, September 28, 2011. కవి గుండెకు రాజు పెట్టినకోత - జాషువాచెప్పిన' పిరదౌసి' కత. కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి. పంజరాన గట్టు వడను నేను. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు. తరుగులేదు విశ్వనరుడ నేను. ఒకడు ప్రోత్సహింప నొక్కడు నిరసింప. నొకడు చేరబిలువ నొకడు తరుమ. మిట్ట పల్లములను మెట్టుచు నెట్టులో. పలుకులమ్మ సేవ సలిపినాడ. అనే పేరుతో పద్యాలలో రచించారు. రక్తగానం అనేపేరుతో గల రచన యుద్ధ ప్రచార గీతాల సంకలనం. పండితులేమి చెప్పిరో. ఆ లేఖ ఈ విధంగా ఉంటుంద...శాసౌధంబును...నా సర్వస&...యాస...
raavisastry.blogspot.com
రాచకొండ విశ్వనాథ శాస్త్రి: రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనా ప్రస్థానం
http://raavisastry.blogspot.com/2008/07/blog-post.html
రాచకొండ విశ్వనాథ శాస్త్రి. Saturday, July 19, 2008. రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనా ప్రస్థానం. రాచకొండ విశ్వనాథ శాస్త్రిని రావిశాస్త్రి అని పిలుస్తారని తెలుగు సాహితీ లోకంలో అందరికీ తెలుసు. రకరకాల మారుపేర్లతో కథలను వ్రాస్తూ వచ్చిన రావిశాస్త్రి 'అయ్యారే బాబారే ' పేరుతో వ్రాసిన నవలను భారతి పత్రిక. రెండుసార్లు తన రచనా కళకు దక్కిన ప్రభుత్వగౌరవాలను, కళా ప్రపూర్ణ బిరుదునూ...ఇక కథ లేదు. దారిలేదు, ఎడారి ఎడారి. అడుగడునా ఇక అశ్రుఘాతాలే. వీధి మొగలో ధూళి, ధూళి. రావిశాస్త్రి. January 2, 2009 at 7:32 AM. రావ&...
kalanijamayega.blogspot.com
కల నిజమాయెగా: Jun 6, 2011
http://kalanijamayega.blogspot.com/2011_06_06_archive.html
కల నిజమాయెగా. Monday, June 6, 2011. ఆరుద్ర - ప్లీడరు గుమాస్తా. ఆరుద్ర - ప్లీడరు గుమాస్తా. ఆత్రేయ గారు రాసిన గీతం - పోలీసు వెంకట సామి. ఆత్రేయగారికన్నా ముందే ఆరుద్ర గారు కూడా ఇలాంటి ప్రయోగం చేసారు 1959లో 'మా ఇంటి మహాలక్ష్మి' చిత్రం కోసం. పల్లవి నువ్వంటేనే నాకు మోజు. అలా రాసిస్తానే దస్తా వేజు. అమ్మాయి అంటే తనకి ఇష్టం ఉందని చెప్పడానికి దస్తావేజు. హృదిలోనే దాచాను ఎంతో ప్రేమ. సదరు ప్రేమ నీ పైనే చక్కని భామ. నీ మనసు నీ హృదయం ఎగస్పార్టీలై. అతను ఆ అమ్మాయిని ప్రేమి...ఇక్కడ ఆ ప్రేమిం...రూపం దాల&...ఇక ఆమెన&#...
kalanijamayega.blogspot.com
కల నిజమాయెగా: Dec 30, 2010
http://kalanijamayega.blogspot.com/2010_12_30_archive.html
కల నిజమాయెగా. Thursday, December 30, 2010. ఇవీ అవేనా. నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నారు ఆరుద్ర. ఇటీవలి కాలంలో రైళ్ళకన్నా ఈ జీవిత సత్యం సిటీ బస్సులకు మాత్రం తప్పకుండా వర్తిస్తోంది. ఒక వర్షం రోజున హైదరాబాద్ హైకోర్టు పక్కన కొంతమంది బస్ కోసం నిరీక్షిస్తున్న దృశ్యం ఇది. Links to this post. Subscribe to: Posts (Atom). వంశవృక్షం. పట్రాయనివారు. నా రాతలు. సంగీత సాహిత్య సమ్మేళనం. రసాలూరు జ్ఞాపకాలు. సరదా పాటలు. రామాయణం రసవద్భరితమైన కమనీయ కావ్యij...యుగళగీతం. శ్రీ వేంకటే...తమిళదేశంల...రాచకĺ...
kalanijamayega.blogspot.com
కల నిజమాయెగా: Jun 21, 2011
http://kalanijamayega.blogspot.com/2011_06_21_archive.html
కల నిజమాయెగా. Tuesday, June 21, 2011. తెలుగు పాటల తో 'రణం'(.కాదు- దోస్తీ) కడదామా! వెయ్యేళ్ళ మన తెలుగు సాహిత్యంలో నన్నయ. నుంచి గురజాడ వరకు చూస్తే. అత్యంత జనాదరణ పొందిన సాహిత్యప్రక్రియ. అనేక సాంఘిక,రాజకీయ,ఆర్థిక కారణాల వలన తెలుగు దేశంలో కూడా. పెద్దగా పాండితీ ప్రకర్ష లేని. కొంతకాలం క్రితం వరకు ఎంతో విలువైన కవిత్వం. ఇప్పుడు ఈ తెలుగు పాటల తోరణం. గుంపు. తో పంచుకోవడానికి ఒక చక్కని అవకాశం. అయితే ఏం. మొత్తంమీద తెలుగు భాషమీద గౌరవంతో, తెల...అలా చెప్పిన వారి మాటలోన...మన కవితా శైలిని...Links to this post. నవij...
kalanijamayega.blogspot.com
కల నిజమాయెగా: Oct 6, 2013
http://kalanijamayega.blogspot.com/2013_10_06_archive.html
కల నిజమాయెగా. Sunday, October 6, 2013. అందాల రాముడు - ఆరుద్ర గీతం. ఏ పాత్రని తీర్చవలసి వచ్చినా ఆ సాహిత్యం ఆరుద్ర పాండిత్యానికి నిలువెత్తు అద్దం పడుతుంది. సినీమా పాటలో పల్లవి. వాటిలో ఒకటి -. అందాల రాముడు ఇందీవర శ్యాముడు. ఇనకులాబ్ధి సోముడు. ఎందువలన దేవుడు. ఎన్నో ఆదర్శాలను ఆచరించి ఆదర్శ ప్రాయుడుగా నిలిచిన గొప్ప రాజు శ్రీరాముడు. మరి ఆ రామ&...వేస్తే దానికి జవాబు ఇదిగో ఇలా చెప్పొచ్చని చెప్పారనĺ...చెప్తూ. అటువంటి అందాలున్నవాడు. ఇక ఆ ప్రశ్నకి జవాబు తొలి చరణం. దశరథుడు కైకకి ఇచ్చ&...తను తప్పు...సన్యĹ...
kalanijamayega.blogspot.com
కల నిజమాయెగా: Mar 14, 2011
http://kalanijamayega.blogspot.com/2011_03_14_archive.html
కల నిజమాయెగా. Monday, March 14, 2011. అతడే ఒక సైన్యం! 93 ఏళ్ళ క్రితం. 1918 లో తీసిన ఫోటో ఇది. ఇంకా దీనిని మనం చూడగలుగుతున్నామంటే చాలా ఆశ్చర్యమే. ఇది ప్రసిద్ధి పొందిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ శిలారూపానికి - అబ్బురపరచే మానవ ప్రతిరూపం. హ్యూమన్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. ఇక ఈ బొమ్మకు సంబంధించిన ఇతర వివరాలు, విశేషాలు తెలుసుకోవాలంటే. అడుగు భాగం బేస్ నుంచి భుజం వరకు 150 అడుగులు. కుడి చెయ్యి 340 అడుగులు. 189; అడుగులు. కుడి బొటన వేలు 35 అడుగులు. శరీరం మధ్యభాగం 29 అడుగులు. ముఖం 60 అడుగులు. మొత్తం. 18,000 మంది. నవంబర&...
illalimuchatlu.blogspot.com
ఇల్లాలి ముచ్చట్లు: 02/01/2012 - 03/01/2012
http://illalimuchatlu.blogspot.com/2012_02_01_archive.html
ఇల్లాలి ముచ్చట్లు. గిరిజా కల్యాణం - సంగీత సాహిత్య సమ్మేళనం. నృత్యనాటకం. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు ఈ గీత రచయిత. ఘంటసాలగారు సంగీత రచయిత. రిది. సంగీతరావుగారు రాగాలాపనతోను, హార్మోనియం పైన, ఉలిమిరి లలిత్ ప్రసాద్ (పెద్దప్రసాద్) తబలా తో. సహకరించారు. గిరిజా కల్యాణం. ఆ పాటలలో కనిపించే ప్రయోగ శీలత్వాన్ని వాక్కు, మనసు, జీవన సంస్కారాల త్రివేణీ సంగమం...నృత్యరూపకాలలో ప్రారంభం లో పరాకు చెప్తూ సూత్రధార...అంబా పరాకు దేవీ పరాకు. మమ్మేలు మా శారదంబా పరాకు. బహుపరాక్ బహుపరాక్. ఈ దైవ ప్రార్థ...మంగళాద...ష్ణ...
kalanijamayega.blogspot.com
కల నిజమాయెగా: May 6, 2011
http://kalanijamayega.blogspot.com/2011_05_06_archive.html
కల నిజమాయెగా. Friday, May 6, 2011. ఆత్రేయ - పోలీసు వెంకట సామి. పోలీస్ వెంకటసామి.అదే.పోలీసెంకటసామి అనే పదం తెలుగు వాళ్ళు, తెలుగు పాటలు ఇష్టంగా వినే చాలా మందికి తెలుసు. కానీ ఇక్కడ నేను చెప్పే పోలీసెంకటసామి అతను కాదు. ' తొలికోడి కూసింది' అనే తమిళ చిత్రం తెలుగు అనువాదంలో శరత్ బ...ఆత్రేయ ఈ పాత్రకు ఒక పాట రాసారు. మంచి గమ్మత్తైన పాట అది. పోలీసు ఉద్యోగం చేస్త&...ప్రతి వృత్తికీ ఆ వృత్తికే ప్రత్యేకమైన పడికట్టు ...ఆ పాట సాహిత్యం ఇది. ప్రేమ పూజారయ్యాడు. సెల్యూట్ చేసాడు. లాకప్ చేసాడు. Links to this post. సంగ...
kalanijamayega.blogspot.com
కల నిజమాయెగా: Oct 10, 2013
http://kalanijamayega.blogspot.com/2013_10_10_archive.html
కల నిజమాయెగా. Thursday, October 10, 2013. ఓహోహో మామయ్యా! ఇదేమయ్యా? బలె బలె బాగా ఉందయ్యా! ఓహోహో మామయ్యా! ఇదేమయ్యా? బలె బలె బాగా ఉందయ్యా! అబ్బాయి ఆ అమ్మాయికి వరసకి మామయ్య కాబట్టి -. ఓహోహో మామయ్యా ఇదేమయ్యా బలె బలెబాగా ఉందయ్యా. ఇంటిని విడిచి షికారు కొస్తే ఎంతో హాయి కలదయ్యా.". అమ్మాయిని సంబోధిస్తూ ఆ మామయ్య తాము వచ్చిన చోటు గురించి చెప్తాడు. ఓహొహో అమ్మాయి ఇది కాలేజీ బలె బలె బతికిన కాలేజీ. జిరాఫీ ని చూపిస్తూ. రాజులు పోయి రోజులు మారి ప్రజలే ...అంటూ భారతదేశం అనుసరిస్...చిత్రం ఆరాధన. Links to this post. స...