kaavyakusumaalu.blogspot.com
సినివాలి_కావ్య_ కుసుమాలు: యువత-శాంతి దూత
http://kaavyakusumaalu.blogspot.com/2008/04/yuvata.html
సినివాలి కావ్య కుసుమాలు. Thursday, April 24, 2008. యువత-శాంతి దూత. Subscribe to: Post Comments (Atom). DOWN TO EARTH- That's What Every One Says. View my complete profile. గురువు గొప్పదనం. యువత-శాంతి దూత. పుష్పాంజలి.
kaavyakusumaalu.blogspot.com
సినివాలి_కావ్య_ కుసుమాలు: January 2009
http://kaavyakusumaalu.blogspot.com/2009_01_01_archive.html
సినివాలి కావ్య కుసుమాలు. Tuesday, January 27, 2009. మేల్కొల్పి జగాన్ని. నిద్రించే యువతరాన్ని. వదిలేసి సుఖాన్ని. నడిపించగ నవతరాన్ని. ఉద్యమించు సోదరా దెశ ప్రగతికి. కదలిరా సోదరి నిర్మిద్దాం నవ భారతవని! కదలిర సహొదరి నిర్మిద్దాం నవ భారతవని! Subscribe to: Posts (Atom). DOWN TO EARTH- That's What Every One Says. View my complete profile.
kaavyakusumaalu.blogspot.com
సినివాలి_కావ్య_ కుసుమాలు: May 2013
http://kaavyakusumaalu.blogspot.com/2013_05_01_archive.html
సినివాలి కావ్య కుసుమాలు. Thursday, May 23, 2013. Subscribe to: Posts (Atom). DOWN TO EARTH- That's What Every One Says. View my complete profile.
kaavyakusumaalu.blogspot.com
సినివాలి_కావ్య_ కుసుమాలు: July 2008
http://kaavyakusumaalu.blogspot.com/2008_07_01_archive.html
సినివాలి కావ్య కుసుమాలు. Sunday, July 27, 2008. చిటపటమని చిటపటమని కురిసే చినుకు. సన్నగా మొదలైంది నా పెదవుల వణుకు. నీ నగుమోము దొచింది కన్నుల కునుకు. అరవిందాలకె కలుగదా నీవంటే కినుకు. చేయాలని ఉంది యెదైన నీ కొరకు. నడవాలని ఉంది నీతొనే కడవరకు". Subscribe to: Posts (Atom). DOWN TO EARTH- That's What Every One Says. View my complete profile.
kaavyakusumaalu.blogspot.com
సినివాలి_కావ్య_ కుసుమాలు: April 2008
http://kaavyakusumaalu.blogspot.com/2008_04_01_archive.html
సినివాలి కావ్య కుసుమాలు. Thursday, April 24, 2008. గురువు గొప్పదనం. యువత-శాంతి దూత. పుష్పాంజలి. Subscribe to: Posts (Atom). DOWN TO EARTH- That's What Every One Says. View my complete profile. గురువు గొప్పదనం. యువత-శాంతి దూత. పుష్పాంజలి.
kaavyakusumaalu.blogspot.com
సినివాలి_కావ్య_ కుసుమాలు: నీ రూపం కాంచన శిల్పం
http://kaavyakusumaalu.blogspot.com/2014/06/blog-post.html
సినివాలి కావ్య కుసుమాలు. Sunday, June 1, 2014. నీ రూపం కాంచన శిల్పం. నీ రూపం కాంచన శిల్పం. నీవే నా ప్రపంచం. నీ స్నేహం వేకువ స్వప్నం. నీవే నా సమస్తం. విరబూసిన నీ దరహాసం. విరి తేనియల నీ మౌనం. గుచ్చుకుంది నా గుండెల్లో నీ చూపుల మన్మధ బాణం. విలవిల్లాడే నా ప్రాణం. నిలవనివ్వని ఆరాటం. కోరుతోంది కోవెల గంటై నా అణువణువు నీ అభిమానం. నీ అందం శీతల గంధం. నీవే నా ఆనందం. నీ వర్ణం వెన్నెల హారం. నీవే నా ఆధారం. మరువలేని నీ అనురాగం. మధురమైన ప్రణయ సరాగం. మొరవింటాడని నా దైవం. నీవే నా వసంతం. Subscribe to: Post Comments (Atom).
kaavyakusumaalu.blogspot.com
సినివాలి_కావ్య_ కుసుమాలు: యత్ర నార్యంతు పూజ్యంతే
http://kaavyakusumaalu.blogspot.com/2014/11/blog-post.html
సినివాలి కావ్య కుసుమాలు. Wednesday, November 19, 2014. యత్ర నార్యంతు పూజ్యంతే. అమ్మాయి అంటే అంత చులకనా? ఏం చేసిన భరిస్తుంది గనకనా? హింసించినా.దూషించినా. తన మనసుని .గాయపర్చినా. అణువణువున నీకై ఆరాటం. తన బ్రతుకే నిత్య పోరాటం. యత్ర నార్యంతు పూజ్యంతే.రమంతే తత్ర దేవతా. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:. అడుగడుగునా అవమానించినా. తన గౌరవాన్ని నువ్వ్ మంటగల్పినా. వేదించినా.విసిగంచినా. నయవంచన.దగా జేసినా. పడి లేచే కెరటం తన నైజం. దైన్యం కాదది సడలని ధైర్యం. Subscribe to: Post Comments (Atom).
kaavyakusumaalu.blogspot.com
సినివాలి_కావ్య_ కుసుమాలు: July 2007
http://kaavyakusumaalu.blogspot.com/2007_07_01_archive.html
సినివాలి కావ్య కుసుమాలు. Thursday, July 19, 2007. నిన్నే కోరుకుంటా". రాత్రిలా-. నీ కౌగిట కరిగిపోవాలని. కెరటంలా-. నిను తాకి తరలిపోవాలని. గువ్వలా-. నీ గుండె గుడిలొ ఒదిగిపోవాలని. నవ్వులా-. నీ అధరాలపై నిలిచిపోవాలని. చినుకులా-. నీ చెక్కిట ముద్దు పెట్టాలని. నీ వాకిట వీస్తున్న చిరుగాలిలా. నిన్నె కోరుకుంటున్న నా (ప్రతి) శ్వాసలా! Subscribe to: Posts (Atom). DOWN TO EARTH- That's What Every One Says. View my complete profile. నిన్నే కోరుకుంటా.
kaavyakusumaalu.blogspot.com
సినివాలి_కావ్య_ కుసుమాలు: కోరిక
http://kaavyakusumaalu.blogspot.com/2008/07/blog-post.html
సినివాలి కావ్య కుసుమాలు. Sunday, July 27, 2008. చిటపటమని చిటపటమని కురిసే చినుకు. సన్నగా మొదలైంది నా పెదవుల వణుకు. నీ నగుమోము దొచింది కన్నుల కునుకు. అరవిందాలకె కలుగదా నీవంటే కినుకు. చేయాలని ఉంది యెదైన నీ కొరకు. నడవాలని ఉంది నీతొనే కడవరకు". Subscribe to: Post Comments (Atom). DOWN TO EARTH- That's What Every One Says. View my complete profile.
kaavyakusumaalu.blogspot.com
సినివాలి_కావ్య_ కుసుమాలు: My Poetry
http://kaavyakusumaalu.blogspot.com/2013/05/my-poetry.html
సినివాలి కావ్య కుసుమాలు. Thursday, May 23, 2013. Subscribe to: Post Comments (Atom). DOWN TO EARTH- That's What Every One Says. View my complete profile.
SOCIAL ENGAGEMENT