ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: August 2013
http://ashala-harivillu.blogspot.com/2013_08_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Friday, August 23, 2013. నిజం నీ భాధ్యత! పెన్ను, మైకు, కెమెరా. ఇవి నీకు ఇచ్చింది. నిజాలు రాయడానికి. నిజాలు వినిపించడానికి. నిజాలు చూపించడానికి. అంతే కానీ. గాలిలో నుండి వార్తలు సృష్టిస్తూ గారడీలు చేయకు. రాజకీయ రంగు పులుముతూ ప్రతి వార్తతో రభస చేయకు. గతి తప్పిన చర్చలతో అందరిని గందరగోళంలోకి నెట్టకు. మితి మీరిన వ్యాఖ్యలతో మనుషులను రెచ్చగొట్టకు. మతి లేని వ్యంగ్యంతో మనసులను గాయపర్చకు. నీకు చేతనైతే,. Sunday, August 18, 2013. ఏందన్నా ఇది? ఏందన్నా ఇది? కలిపినప్ప...గా మĹ...
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: September 2008
http://ashala-harivillu.blogspot.com/2008_09_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Monday, September 1, 2008. ఉపాధ్యాయ లోకానికి, విధ్యార్థి మిత్రులకు ఓ లేఖ! సెప్టెంబరు 5). పాఠశాలని వారికి మరో ఇంటిగా మార్చగల సామర్థ్యం మీది. అమ్మా నాన్నల తర్వాత అంతటి ఆప్తుడిగా మీరుండాలనే ఆరాటం వారిది! తప్పు చేస్తే మరుమాట్లాడక దండించగల అధికారం మీది. మీరేం చెప్పినా తమ మంచికేనన్న నమ్మకం వారిది! ఒక్క చిన్ని హృదయం గాయపడినా తల్లడిల్లిపోయే మమకారం మీది. ఈ క్షణాన. Subscribe to: Posts (Atom). View my complete profile. శ్రీ శ్రీ. కాదేది కవితకనర్హం. ప్రపంచమొక పదĺ...కవితĺ...
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: February 2014
http://ashala-harivillu.blogspot.com/2014_02_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Tuesday, February 18, 2014. సాగిపోదలచిన ఆగరాదిచటెపుడు! ఆకుపచ్చ కండువ ఏస్కున్న ఒకాయన సోనియమ్మ తల్లి దయతోనే అంటున్నడు. పసుపచ్చ అంగి తొడుక్కున్న ఓ పెద్ద మనిషి చంద్రబాబు లేఖతోనే అంటున్నడు. కాషాయపు జెండ చేతిలో పట్టిన ఒక సారు సుష్మాజీ మాటతోనే అంటున్నడు. వోట్ల కోసమే తెలంగాణాన్ని ఎత్తుకున్నోళ్ళను ఓ కంట కనిపెడదాం. సగం ముచ్చట ఇంక ముందే ఉన్నది తమ్మీ. సాగిపోదలచిన. ఆగరాదిచటెపుడు. ఆగిపోయిన ముందు. సాగనే లేవెపుడు". Subscribe to: Posts (Atom). View my complete profile.
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: August 2008
http://ashala-harivillu.blogspot.com/2008_08_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Wednesday, August 13, 2008. మాయాజాలం! ఎంత కఠినమైనది ఈ కాలం! నీకు దూరంగా ఉన్నప్పుడు. కాస్త వేగంగా పరిగెత్తమని, నా నిరీక్షణకి తెర దించమని. తనను ఎంతలా వేడుకుంటానో? కానీ నా ఆరాటాన్ని కాస్తైనా అర్థం చేసుకోని కాలం. క్షణాలని గడియలుగా పొడిగిస్తూ. సమయాన్ని సాగదీస్తూ. వయ్యారాలు ఒలికిస్తూ. నెమ్మదిగా నడుస్తుంది! ఎంత నిర్దాక్షిణ్యమైనది ఈ కాలం? నీతో కలిసి ఉన్న సమయాన. తనను ఎంతలా ప్రార్థిస్తానో? ఎంత చిత్రమైనది ఈ కాలం? తనకి తెలుసో లేదో? Subscribe to: Posts (Atom). View my complete profile.
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: March 2011
http://ashala-harivillu.blogspot.com/2011_03_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Monday, March 28, 2011. జ్ఞాపకాలు! జ్ఞాపకాలు. మళ్ళీ మళ్ళీ అవే జ్ఞాపకాలు. ఎంతమంది మధ్యలో ఉన్నా నన్ను ఒంటరిని చేసే నీ జ్ఞాపకాలు. స్నేహితులతో కలిసి సముద్ర తీరాన కూర్చున్నాను. చెన్నై మెరీనా తీరంలో నా అడుగుల్లో అడుగులు వేస్తూ,. నువ్వు నా వెనకే నడిచిన జ్ఞాపకం". బలంగా వచ్చి తాకిన అల నన్ను ఈ లోకం లో పడేసింది. మిగతా వాళ్ళందరు అలలతో ఆడుతున్నారు. అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను! సాయంత్రం పూట గుడికి వెళ్ళాను. ఆఫీస్ లో కంప్యూటర్ ముం...అంతేనా? అంటూ అందరికీ ...చెవులు చ&...మిగతĹ...
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: September 2013
http://ashala-harivillu.blogspot.com/2013_09_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Sunday, September 1, 2013. జర ఆలోచించు తమ్మీ! తమ్మీ. తెలంగాణ తెగ్గొట్టుడంటే మనకు తెగదెంపులన్నట్టు కాదే. కొన్ని కొత్త గీతలు గీయడం. లెక్కలు సక్కగా జేయడం. ఎవలకు రావాల్సింది వాళ్ళకియ్యడం. ఎవల బతుకు వాళ్ళను బతకనియ్యడం. నువ్వెందుకు పరేషాన్ అయితున్నవే? కష్టపడి సంపాయించిన ఆస్తులను గుంజుకుంటరా? న్యాయంగా తెచ్చుకున్న నౌకర్లను పీకేస్తరా? హైదరాబాదు నీ గీత అవతలకి పోతదంటే. గింత లొల్లి దేనికే? హైటెక్ సిటీల కంపెనీలు మూతబడతయా? ఎవలది వాళ్ళకి పంచే కాడ. Subscribe to: Posts (Atom). క్ర...
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: May 2010
http://ashala-harivillu.blogspot.com/2010_05_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Wednesday, May 12, 2010. నన్ను క్షమిస్తావు కదూ! నన్ను క్షమిస్తావు కదూ. నిజమే. నేను నువ్వనుకున్నంత మంచి వాడిని కాదు. తెలియకుండా చేసిన తప్పులతో నీ మనసు గాయపరచిన కర్కశ హృదయుడిని. నేను చేసిన తప్పులను ఎప్పటికైనా క్షమిస్తావని పిచ్చిగా నమ్మిన అత్యాశపరుడిని. నీ మనసు నొప్పించిన ప్రతిసారి క్షమించమని అడగటం తప్ప. ఎలా సముదాయించాలో తెలియని అఙ్ఞానిని. ఎప్పటికైనా నన్ను క్షమిస్తావు కదూ! Subscribe to: Posts (Atom). View my complete profile. శ్రీ శ్రీ. మీనాక్షి. స్నేహమా!
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: October 2012
http://ashala-harivillu.blogspot.com/2012_10_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Wednesday, October 24, 2012. పచ్చపచ్చని బంతిపూలు. అప్పుడప్పుడే విరుస్తున్న తంగేడు పూలు. రంగులద్దుకుని అన్ని రంగుల పూలతో పోటీ పడుతున్న గునుగు పూలు. బతుకమ్మ ఒడిలో అందంగా ఒదిగిపోయాయి. ఏడాదికోసారి వచ్చే ఊరేగింపులో అవకాశం దొరికినందని కాబోలు. వయ్యారాన్ని ఒలకబోస్తున్నాయి. తెలంగాణ ఆడపడుచుల పాటల్లో పరవశించిపోతున్నాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో. బంగారి గౌరమ్మ ఉయ్యాల"! Subscribe to: Posts (Atom). View my complete profile. శ్రీ శ్రీ. కాదేది కవితకనర్హం. మీనాక్షి. లాలిత్య.
ashala-harivillu.blogspot.com
!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!: December 2007
http://ashala-harivillu.blogspot.com/2007_12_01_archive.html
నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు! Monday, December 31, 2007. వీడ్కోలు - 2007. ఎలా వచ్చావ్? ఎలా వెళ్ళిపోతున్నావ్? ఎన్ని కలలు. ఎన్ని కన్నీళ్ళు. ఎన్ని ఆశలు. ఎన్ని ఆశాభంగాలు. ఎన్ని ప్రయత్నాలు. ఎన్ని ఎదురుదెబ్బలు. ఎన్ని మధుర స్మృథులు. ఎన్ని చేదు జ్ఞాపకాలు. నిన్ను నిలదీయాలనుకున్నాను. ఆశలతో మొదలుపెట్టినపుడు అశాభంగానికి సిధ్ధంగా వుండమని చెప్పనందుకు. కానీ ఇప్పుడు నీకు కృతజ్ఞతలు చెప్పాలని వుంది. చెప్పకనే చెప్పినందుకు. ఎంత ఆర్భాటంగా వచ్చావో. Friday, December 14, 2007. వలపు ఆకాశంలో. వాటిని చూస&...కలలను ప్ర...జీవ...