ajayvegesna.blogspot.com
కొక్కొరొకో...: August 2009
http://ajayvegesna.blogspot.com/2009_08_01_archive.html
కొక్కొరొకో. Monday, August 3, 2009. కొక్కొరొకో.మేలుకో. మనం కలలు కంటాం, కానీ అవి నిజం అయ్యేది ఎంత మందికి. అతి కొద్దిమంది మాత్రమే ఎందుకు వాటిని నిజం చేసుకోగలుగుతున్నారు. ఎందుకు చాలమంది వాటికి మద్యలోనే తిలొథకాలిస్తున్నారు. ఎందుకు కొంతమంది ఎప్పుడూ మానసిక నిద్రలోనే బ్రతికేస్తూ ఉంటారు. మరి మనం ఈ బలహీనతలతో ఎలా పోరాడాలి. ఏ ఆయుదాలు మనకు కావాలి, వేటిని మనం వదిలిపెట్టాలి. రండి . కలల యొక్క మాధుర్యాన్ని రుచి చూద్దాం. అన్నట్టు మర్చి పోయానండోయ్. ఈ కొక్కొరొకో. Let's begin our journey. హితుడు. Posted by ajaY vegeSna.
ajayvegesna.blogspot.com
కొక్కొరొకో...: ఎవరు మీరు?
http://ajayvegesna.blogspot.com/2009/12/blog-post_9969.html
కొక్కొరొకో. Wednesday, December 2, 2009. ఎవరు మీరు? సోము - సుబ్బారావు - ధీరు. వీరిలో ఎవరు మీరు? ఈయనకి లెగడమే మహా బద్ధకం. జీవితం అంతా మత్తులోనే గడిపేస్తాడు. పనిని ఎలా వాయిదా వెయ్యొచ్చో ఈయనకి బాగా తెలుసు. అందులో సోము Phd కూడా చేసాడు. కష్టపడేవారిని చూసి జాలి పడతాడు. సోము ఎక్కువగా ఉపయోగించే పదాలు: ఆకలి, నిద్ర, నీరసం. పని అంటే పారిపోతాడు. లేదంటే నిద్రపోతాడు. చాలామంది పని దొరక్క ఏడుస్తుంటారు. వీడు పనుంటే ఏడుస్తాడు. సోము తరచుగా వాడే వాక్యాలు:. నా వల్ల కాదు". సుబ్బారావు:. ఫ్రెండ్స్ ...ప్రేమతో క...ఈయన అదేద&...
ajayvegesna.blogspot.com
కొక్కొరొకో...: ఎప్పుడు చేద్దాం యుద్ధం?
http://ajayvegesna.blogspot.com/2009/12/blog-post_4937.html
కొక్కొరొకో. Wednesday, December 2, 2009. ఎప్పుడు చేద్దాం యుద్ధం? పొద్దున్నే లేవటం బద్దకం. లేచినా స్నానం చెయ్యటం బద్దకం. ఆరోగ్యంగా ఉండాలంటే బద్దకం. ఉండాలని ఉన్నా వ్యాయామం చెయ్యటం బద్దకం. ఆఫీసుకి వెళ్ళటం బద్దకం. వెళ్ళినా పని చెయ్యటం బద్దకం. కలలు కనటం బద్దకం. అవి కన్నా సాధించడం మరీ బద్దకం. పక్క వాణ్ని మెచ్చుకోవటం బద్దకం. మెచ్చుకున్నా, ఆ లక్షణం అలవర్చుకోవటం బద్దకం. సెలవు వచ్చిందంటే ఇల్లు కదలటం బద్దకం. మనకోసం మనం ఆలోచన చేయటం బద్దకం. బద్దకం అనే పునాది మీద. ఏది నిలబడుతుందో. నేను సిద్ధ...Posted by ajaY vegeSna.
ajayvegesna.blogspot.com
కొక్కొరొకో...: కొక్కొరొకో...మేలుకో
http://ajayvegesna.blogspot.com/2009/08/blog-post.html
కొక్కొరొకో. Monday, August 3, 2009. కొక్కొరొకో.మేలుకో. మనం కలలు కంటాం, కానీ అవి నిజం అయ్యేది ఎంత మందికి. అతి కొద్దిమంది మాత్రమే ఎందుకు వాటిని నిజం చేసుకోగలుగుతున్నారు. ఎందుకు చాలమంది వాటికి మద్యలోనే తిలొథకాలిస్తున్నారు. ఎందుకు కొంతమంది ఎప్పుడూ మానసిక నిద్రలోనే బ్రతికేస్తూ ఉంటారు. మరి మనం ఈ బలహీనతలతో ఎలా పోరాడాలి. ఏ ఆయుదాలు మనకు కావాలి, వేటిని మనం వదిలిపెట్టాలి. రండి . కలల యొక్క మాధుర్యాన్ని రుచి చూద్దాం. అన్నట్టు మర్చి పోయానండోయ్. ఈ కొక్కొరొకో. Let's begin our journey. హితుడు. Posted by ajaY vegeSna.
ajayvegesna.blogspot.com
కొక్కొరొకో...: December 2009
http://ajayvegesna.blogspot.com/2009_12_01_archive.html
కొక్కొరొకో. Friday, December 25, 2009. ఎలా వస్తుంది? రాయటం ఎలా వస్తుంది. రాస్తూ ఉ౦డటం వలన. జ్ఞానం ఎలా వస్తుంది. ప్రశ్నను కూడా ప్రశ్నించడం వలన. శక్తి ఎలా వస్తుంది. నిన్ను నువ్వు నమ్మడం వలన. మార్పు ఎలా వస్తుంది. మలుపులను సైతం ప్రేమిస్తూ ఉ౦డటం వలన. నేర్పు ఎలా వస్తుంది. సాధన చేస్తూ ఉ౦డటం వలన. తెగింపు ఎలా వస్తుంది. తర్కాన్ని మదిస్తూ ఉ౦డుటవలన. గమ్యం ఎలా చేరువవుతుంది. నీ దిశను గమనిస్తూ ఉ౦డటం వలన. కీర్తి ఎలా వస్తుంది. సంతృప్తి ఎలా వస్తుంది. Posted by ajaY vegeSna. Friday, December 25, 2009. Posted by ajaY vegeSna.
ajayvegesna.blogspot.com
కొక్కొరొకో...: ఎలా వస్తుంది?
http://ajayvegesna.blogspot.com/2009/12/blog-post_25.html
కొక్కొరొకో. Friday, December 25, 2009. ఎలా వస్తుంది? రాయటం ఎలా వస్తుంది. రాస్తూ ఉ౦డటం వలన. జ్ఞానం ఎలా వస్తుంది. ప్రశ్నను కూడా ప్రశ్నించడం వలన. శక్తి ఎలా వస్తుంది. నిన్ను నువ్వు నమ్మడం వలన. మార్పు ఎలా వస్తుంది. మలుపులను సైతం ప్రేమిస్తూ ఉ౦డటం వలన. నేర్పు ఎలా వస్తుంది. సాధన చేస్తూ ఉ౦డటం వలన. తెగింపు ఎలా వస్తుంది. తర్కాన్ని మదిస్తూ ఉ౦డుటవలన. గమ్యం ఎలా చేరువవుతుంది. నీ దిశను గమనిస్తూ ఉ౦డటం వలన. కీర్తి ఎలా వస్తుంది. సంతృప్తి ఎలా వస్తుంది. Posted by ajaY vegeSna. Friday, December 25, 2009. Super :-) Hats off.
ajayvegesna.blogspot.com
కొక్కొరొకో...: బిర్యాని బిర్యాని
http://ajayvegesna.blogspot.com/2009/12/blog-post.html
కొక్కొరొకో. Wednesday, December 2, 2009. బిర్యాని బిర్యాని. A Tribute to Biryani by ajaY vegeSna. సామాన్యుడు మెచ్చేది. మందు బాబులు పడి చచ్చేది. బిర్యాని.బిర్యాని. వర్షం వస్తే గుర్తొచ్చేది. పార్టీ అనగానే మదిలో మెదిలేది. బిర్యాని.బిర్యాని. పక్కవాడి ప్రమోషన్ అయినా. వీధి చివర ఫంక్షన్ అయినా. బిర్యాని.బిర్యాని. సభకు జనం రావాలన్నా. నాయకులు వర్దిలాలన్నా. బిర్యాని.బిర్యాని. పాత స్నేహితుడు వచ్చినా. కొత్త స్నేహం చిగురించినా. బిర్యాని.బిర్యాని. వీకెండు వచ్చినా. పేద వాడికైనా. ఏ అకేషన్ అయినా. Posted by ajaY vegeSna.
ajayvegesna.blogspot.com
కొక్కొరొకో...: నిరూపిద్దాం....నిరూపిద్దాం
http://ajayvegesna.blogspot.com/2009/12/blog-post_9225.html
కొక్కొరొకో. Wednesday, December 2, 2009. నిరూపిద్దాం.నిరూపిద్దాం. కలలు అన్నీ చెదిరి పోవని. కల కోసమే జీవితమని. మన కలలు ఎప్పుడు కళ తప్పవని. మన కలంతో నిరూపిద్దాం. మనలోని సామాన్యుడికి సన్యాసమిచ్చి. జనం పిచ్చికి మందు ఇచ్చి. మనలోని మనిషిని అబ్బురపరచి. మనమేంటో నిరూపిద్దాం. ఊపిరున్నది ఊహించటానికేనని. ధైర్యమున్నది దానిని దక్కించుకోవటానికేనని. పిరికితనం మన బానిసని. మడం తిప్పడం చేతకాదని నిరూపిద్దాం. బ్రతుకు అంటే భయం కాదని. భయం ఉంటే అది బ్రతుకు కాదని. మన ఉహలే మన గీతలని. మన చేతలే మన రాతలని. Posted by ajaY vegeSna.
ajayvegesna.blogspot.com
కొక్కొరొకో...: ఎదురు లేదు
http://ajayvegesna.blogspot.com/2009/12/blog-post_07.html
కొక్కొరొకో. Monday, December 7, 2009. ఎదురు లేదు. ఎదురు లేదు తిరుగు లేదు. మడం తిప్పే ప్రసక్తే లేదు. నిన్న లేదు రేపు లేదు. ప్రస్తుతానికి మించిన బహుమతి లేదు. అలుపు లేదు సొలుపు లేదు. మలుపలంటే భయం లేదు. భీతి లేదు బ్రాంతి లేదు. ఓటమంటే ద్వేషం లేదు. పగ లేదు పంతం లేదు. స్నేహానికన్నా సత్యం లేదు. కులం లేదు మతం లేదు. ప్రేమ కన్నా హితం లేదు. Posted by ajaY vegeSna. Monday, December 07, 2009. ఎదురు లేదు. అప్పారావు శాస్త్రి. December 7, 2009 at 5:10 PM. బాగా వ్రాసారు. December 7, 2009 at 5:32 PM. మనసు - మగువ. Improving...
ajayvegesna.blogspot.com
కొక్కొరొకో...: మనసు - మగువ
http://ajayvegesna.blogspot.com/2009/12/blog-post_08.html
కొక్కొరొకో. Tuesday, December 8, 2009. మనసు - మగువ. మనసు మాట వినదు. మగువ మనసు విప్పదు. మౌన౦ చేరువ చెయ్యదు. ఆశ ఆవిరి అవ్వదు. చెలియ చెంతకు చేరదు. చొరవ చేయక తప్పదు! Posted by ajaY vegeSna. Tuesday, December 08, 2009. శేఖర్ పెద్దగోపు. December 8, 2009 at 11:51 AM. సింపుల్ గా చక్కగా ఉంది. December 8, 2009 at 3:19 PM. December 8, 2009 at 4:36 PM. రాజశేఖరుని విజయ్ శర్మ. December 14, 2009 at 9:31 AM. బాగుంది. :). December 24, 2009 at 6:43 PM. Subscribe to: Post Comments (Atom). మనసు - మగువ. నా.గోల.