orkut-fontz.blogspot.com
ツ ♥ Font Bank ♥ ツ: Font bank 2
http://orkut-fontz.blogspot.com/2010/09/font-bank-2.html
9829; Welcome to my profile :) I'm Valli, I'm friendly, fun loving and creative person. I love writing poems, drawing, painting, day dreaming, and photography :) Do visit my blogs and give your feedback :) Have a great time! Happy reading and Happy Blogging :). View my complete profile. Poetry - Reflection of my feelings ♥ ツ. When my pencil speaks ♥ ツ. My First Giveaway Of Handmade Jewellery On Facebook. ツ World of my dreams ツ. ツ ♥ హృదయ కవిత ♥ ツ. మట్టి వాసన హైకు. 9829;*`Sparkly stars`*♥.
hrudayakavitha.blogspot.com
హృదయ కవిత ♥ ✩ ツ ✿ ♬
http://hrudayakavitha.blogspot.com/2011_05_01_archive.html
హృదయ కవిత ♥ ツ. నా ఊహలకు ప్రతిబింబం ☂ నా భావనలకు ప్రతిరూపం ☂. గాజుబొమ్మ. తేది సమయం. 0 వ్యాఖ్యలు ♥ ツ. చిత్రాన్ని ఇక్కడ. నుంచి సేకరించాను). నా మనసు అనే గాజుబొమ్మను నీలో స్వాధీనం చేసుకున్నావు. దాన్ని ఆడించావు, పాడించావు. పాపం పిచ్చి బొమ్మ! నీ అడుగులకు మడుగులు వత్తుతూ, ఆడుతూనే ఉంది, పాడుతూనే ఉంది. దానితో ఇంకా నువ్వు ఏమి చేయాలో పాలుపోక, దాన్ని పగలకోట్టేసవు. దాన్ని తిరిగి అతికించడానికి ప్రయత్నించావు. ఎలా ఉంది? స్త్రీ జీవితం. తేది సమయం. 0 వ్యాఖ్యలు ♥ ツ. ఎలా ఉంది? తేది సమయం. ఎందుకంటే. ఎలా ఉంది? తెలుగ&...మీర...
hrudayakavitha.blogspot.com
హృదయ కవిత ♥ ✩ ツ ✿ ♬
http://hrudayakavitha.blogspot.com/2012_09_01_archive.html
హృదయ కవిత ♥ ツ. నా ఊహలకు ప్రతిబింబం ☂ నా భావనలకు ప్రతిరూపం ☂. కన్నీటి వర్షం. తేది సమయం. 7 వ్యాఖ్యలు ♥ ツ. మనసులో బాధ కలతతో. ఉరిమితే. కళ్ళలో కన్నీటి వర్షం కురిసెనే! ఎలా ఉంది? క్రొత్త టపాలు. పాత టపాలు. హోమ్ పేజి. Subscribe to: Posts (Atom). నా గురించి ♥ ツ. ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని. తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :). వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి. గతంలో ప్రచురించినవి ♥ ツ. కన్నీటి వర్షం. ఎవరెవరు. ఎక్కడనుంచి ♥ ツ. ツ ♥ హృదయ కవిత ♥ ツ. ツ World of my dreams ツ.
orkut-fontz.blogspot.com
ツ ♥ Font Bank ♥ ツ: Orkut Fonts
http://orkut-fontz.blogspot.com/2010/08/orkut-fonts_6077.html
9829; Welcome to my profile :) I'm Valli, I'm friendly, fun loving and creative person. I love writing poems, drawing, painting, day dreaming, and photography :) Do visit my blogs and give your feedback :) Have a great time! Happy reading and Happy Blogging :). View my complete profile. Poetry - Reflection of my feelings ♥ ツ. When my pencil speaks ♥ ツ. My First Giveaway Of Handmade Jewellery On Facebook. ツ World of my dreams ツ. ツ ♥ హృదయ కవిత ♥ ツ. మట్టి వాసన హైకు. 9829;*`Sparkly stars`*♥.
hrudayakavitha.blogspot.com
హృదయ కవిత ♥ ✩ ツ ✿ ♬
http://hrudayakavitha.blogspot.com/2011_07_01_archive.html
హృదయ కవిత ♥ ツ. నా ఊహలకు ప్రతిబింబం ☂ నా భావనలకు ప్రతిరూపం ☂. అందం కాదు మనసు ముఖ్యం :). తేది సమయం. 0 వ్యాఖ్యలు ♥ ツ. చిత్రాన్ని ఇక్కడ. నుంచి సేకరించాను). బురదలాంటి దేహము ఉన్ననూ,. దానిలో, వికసించే తమరపువ్వంటి మనసు గ్రహించు నేస్తం! ఎలా ఉంది? ఊరించే కల. తేది సమయం. 2 వ్యాఖ్యలు ♥ ツ. చిత్రాన్ని ఇక్కడ. నుంచి సేకరించాను). నా చిన్ని లోకంలో మైమరిచిపోయిన నన్ను. నీ విశాల ప్రపంచంలోకి లాగావు. దాని అందాలన్నీ రుచి చూపించావు,. ఎందుకు ఊరించే కలలా ఎదురయ్యావు? ఎలా ఉంది? తేది సమయం. 0 వ్యాఖ్యలు ♥ ツ. అది చెయ్! తెలుగ&...మీర...
hrudayakavitha.blogspot.com
హృదయ కవిత ♥ ✩ ツ ✿ ♬
http://hrudayakavitha.blogspot.com/2010_09_01_archive.html
హృదయ కవిత ♥ ツ. నా ఊహలకు ప్రతిబింబం ☂ నా భావనలకు ప్రతిరూపం ☂. స్నేహం *. తేది సమయం. 0 వ్యాఖ్యలు ♥ ツ. చిత్రాన్ని ఇక్కడ. నుంచి సేకరించాను). స్నేహం మరపురాని అనుబంధం. ప్రేమానురాగాల నిలయం. కోయిల పాట మాధుర్యం. ఉదయించు సూర్య కిరణం. ఇంద్రధన్నస్సుతో ప్రకాశించే గగనం. మదిని పులకించు సంగీతం. ప్రేమ చినుకుతో కురిసే అమృత వర్షం. తామరాకు పై నీటి ముత్యం. మనస్సు తో పలికే భావం. వికసించు పువ్వు పరిమళం. కళ్ళను మిరుమిట్లుగొలిపే స్వప్నం. పరవళ్ళు తొక్కే సముద్ర తీరం. ఎలా ఉంది? క్రొత్త టపాలు. పాత టపాలు. Subscribe to: Posts (Atom).
hrudayakavitha.blogspot.com
హృదయ కవిత ♥ ✩ ツ ✿ ♬
http://hrudayakavitha.blogspot.com/2012_07_01_archive.html
హృదయ కవిత ♥ ツ. నా ఊహలకు ప్రతిబింబం ☂ నా భావనలకు ప్రతిరూపం ☂. మరచిపోకు! తేది సమయం. 3 వ్యాఖ్యలు ♥ ツ. చిత్రాన్ని ఇక్కడ. నుంచి సేకరించాను). నా మనసుని నీ ప్రేమతో ఆక్రమించుకున్నావు, మంచిదే! కాని.అదే ప్రేమతో పరిపాలించడం మరచిపోకు! ఎలా ఉంది? క్రొత్త టపాలు. పాత టపాలు. హోమ్ పేజి. Subscribe to: Posts (Atom). నా గురించి ♥ ツ. ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని. వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి. గతంలో ప్రచురించినవి ♥ ツ. మరచిపోకు! ツ ♥ హృదయ కవిత ♥ ツ. 9829;*`Poetry Reflection of my feelings`*♥.
orkut-fontz.blogspot.com
ツ ♥ Font Bank ♥ ツ: Font Bank 1
http://orkut-fontz.blogspot.com/2010/08/orkut-fonts_31.html
9829; Welcome to my profile :) I'm Valli, I'm friendly, fun loving and creative person. I love writing poems, drawing, painting, day dreaming, and photography :) Do visit my blogs and give your feedback :) Have a great time! Happy reading and Happy Blogging :). View my complete profile. Poetry - Reflection of my feelings ♥ ツ. When my pencil speaks ♥ ツ. My First Giveaway Of Handmade Jewellery On Facebook. ツ World of my dreams ツ. ツ ♥ హృదయ కవిత ♥ ツ. మట్టి వాసన హైకు. 9829;*`Sparkly stars`*♥.
hrudayakavitha.blogspot.com
హృదయ కవిత ♥ ✩ ツ ✿ ♬
http://hrudayakavitha.blogspot.com/2011_12_01_archive.html
హృదయ కవిత ♥ ツ. నా ఊహలకు ప్రతిబింబం ☂ నా భావనలకు ప్రతిరూపం ☂. తేది సమయం. 16 వ్యాఖ్యలు ♥ ツ. జీవంలేని ప్రతిబింబాన్ని. హద్దులెరుగని ఆకారాన్ని. నన్ను పట్టి బంధించలేవు. నన్ను తాకి స్పందించలేవు. చీకటిలో నీతో ఐక్యమైపోతాను. వెలుగులో నీ నుండి విడిపోతాను. పసి పాప కన్నులకి ఓ హాస్యాన్ని, ఓ ఆశ్చర్యాన్ని,. అంతుచిక్కని రహస్యాన్ని. పెద్దలకు సమయ సూచకాన్ని. అర్ధం కాని ఓ భావాన్ని. నీ నిలువెత్తు రూపాన్ని.నీ నీడని! నా నీడ ఫోటోలు బావున్నాయా? ఎలా ఉంది? పక్షుల ఆవేదన. తేది సమయం. 2 వ్యాఖ్యలు ♥ ツ. ఎలా ఉంది? ツ World of my dreams ツ.
hrudayakavitha.blogspot.com
హృదయ కవిత ♥ ✩ ツ ✿ ♬
http://hrudayakavitha.blogspot.com/2011_09_01_archive.html
హృదయ కవిత ♥ ツ. నా ఊహలకు ప్రతిబింబం ☂ నా భావనలకు ప్రతిరూపం ☂. కొన్ని అందమైన కలలు నెరవేరడం అసాధ్యం! తేది సమయం. 5 వ్యాఖ్యలు ♥ ツ. చిత్రాన్ని ఇక్కడ. నుంచి సేకరించాను). తారలను నా దోసిలిలో నింపుకోలేను! కాని,. తళ తళలాడే దాని మెరుపుని నా కళ్ళలో బంధించాను. ఎంత ఎగిరినా మేఘాలను తాకలేను! కానీ,. అవి చల్లగా కరిగినపుడు, కురిసిన వాన చినుకులని ఆస్వాదించాను. హరివిల్లు నుండి జివ్వున జారలేను! కాని,. దాని రంగులు నా కలలకు అద్దాను. సీతాకోకచిలకలా స్వేచ్చగా ఎగరలేను! కాని,. కాని,. ఎలా ఉంది? తేది సమయం. కన్నులా న&#...నన్నĹ...