
SREEDEVIGAAJULA.BLOGSPOT.COM
గాజుల శ్రీదేవిగాజుల శ్రీదేవి. Monday, September 21, 2015. నన్ను పసివాడిలా భావిస్తూ. చిరునవ్వుతో నా చేతిలో కనుమూసిన. నా తల్లి చితికి నిప్పంటించా. ఆ చితిమంటల వెలుగులో. చూడసాగాను నా అజ్ఞానాంధకారాన్ని. అమ్మ విలువ తెలియని. అవివేకిని నేను ,. అన్నీ నాకు తెలుసనుకునే. అజ్ఞానిని నేను . కనిపెంచిన తల్లికి. కన్నీరును కానుకిచ్చా ,. కష్టాలు నాదరికి చేరనివ్వని నా తల్లిని. కష్టాలకంకితమిచ్చా. వేలు పట్టి నడిపించిన తల్లికి. వేలు చూపే వాడినయ్యా ,. తీరని వేదనయ్యా. ఎదురుపడడమే మానివేసా . పేలవంగా పడి ఉంది . తేలికైన మనసు...ఎటుపĺ...
http://sreedevigaajula.blogspot.com/