kavanavanam.blogspot.com
కవన వనం : సినారె (CiNaRe)
http://kavanavanam.blogspot.com/2007/03/cinare.html
Wednesday, March 21, 2007. సినారె (CiNaRe). ఆశల దీప స్తంభాలకు నిరాశలు క్రీనీడలు. సత్యాల జీవ వాహినులకు స్వప్నాలు రంగుల బుడగలు. ఆ నీడలకు జడుసుకోక. ఆ బుడగలకు భ్రమసి పోక. సాగిపోతాడు కాంతి లహరిలా. చైతన్యకేతనుడు మానవుడు. నేలను సాగుచేసే వాడికి ధూళి అంటక తప్పుతుందా? శ్రమనే పణంగా ఒడ్డిన వాడికిచెమట పట్టక తప్పుతుందా? ఏ రంపపు కోత లేకుంటే ఎలా పుడుతుంది వేణువు? ఏ ఉలి దెబ్బ పడకుంటే ఎలా పలుకుతుంది స్థాణువు? తమస్సు వల పన్నినప్పుడు. మనస్సు పట్టు తప్పినప్పుడు. ఆలోచన ఆయుధంగా. అంతశ్చేతన ఆలంబనగా. Posted by Chari Dingari.
vaagdevi.wordpress.com
Average Days…..Happy days | మయూఖ
https://vaagdevi.wordpress.com/2007/11/11/average-dayshappy-days
ఒక అఙ ఞ నప ర ఖ. Average Days….Happy days. చ ల క ల న క స న మ చ స న .వ చ త ర ఏ ట అ ట ఆ దర శక డ తద పర చ త ర వ డ దలక మ ద న న చ డడ ఇక వ షయ న క వస త …హ ప డ స. ఆన ద ,గ ద వర చ త ర ల చ స ,మనస పడ శ ఖర చ త ర ల మ ద క న న అ చన ల ఏర పరచ క న న న . న అత య శ ,ల క ఆ చ త ర త స నత ర త ల యద ఈ చ త ర ఎ ద క నన న న ర శ పర చ ద. చ త ర న క మ ద వ డ దల అయ న ప టల వ న చక కన ,చ క కన స హ త య క స వ ద క న ,ఇక సర క ల జ న పధ య ఉన న చ త ర కద అన సర ప ట ట క న న న. వ స తవ ల క డ మ దట స వత సర ర గ గ హడ వ డ త త వరగ న మ గ స త ద . Https:/ vaagdevi....
palaka-balapam.blogspot.com
పలక,బలపం (Palaka-Balapam): ||వారెవ్వా ఏమి బ్లాగు..||...బ్లాగు సాంగ్....పది బ్లాగులు...
http://palaka-balapam.blogspot.com/2007/08/blog-post.html
Wednesday, August 22, 2007. వారెవ్వా ఏమి బ్లాగు. .బ్లాగు సాంగ్.పది బ్లాగులు. మా బ్లాగానందం ని బ్లాగులు రాయమని.రాసిన.పారడి. :-). మనీ" సినిమాలోని " వారెవ్వా ఏమి ఫేసు.అచ్చు హీరో లా ఉంది బాసూ" పాటకి. ఈ బ్లాగు పారడీ .( క్రింద Youtube వీడియో ని ఆన్ చేసి.సరి కొత్త లిరిక్స్ చదవండి.). వారెవ్వా ఏమి బ్లాగు.పచ్చని పైరల్లే ఉంది సాగు. వస్తుంది కూడల్లో. ఫస్టు.మరి చేసెయ్యి కొత్త పోస్టు. వారెవ్వా ఏమి బ్లాగు. వారెవ్వా ఏమి బ్లాగు. వీవెన్ టెక్నిక్. కన్నా. ఏం తక్కువ నీకైనా. యెన్నారై. రానారే. విహారి. నల్లమోతు. పిచ్...
aswinbudaraju.blogspot.com
ఇది కధ ( కాంటీన్ ) కాదు.
http://aswinbudaraju.blogspot.com/2007/10/blog-post_18.html
ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ . . . Thursday, October 18, 2007. ఇది కధ ( కాంటీన్ ) కాదు. రేపు పొద్దున్నే తొరగా వచ్చేయ్ కాంటీన్ లో టిఫిన్ చేద్దుగానివి” అన్నాడొక సీనియర్. ఇక మా కాంటీన్ మెను లోకి మీరు తొంగిచూస్తే. టిఫిన్- - - - - - - -. 1 రాళ్ళు ( బజ్జిలూ ). 2 రబ్బర్లు ( పూరీలు). 3 ఇనప ముక్కలు ( ఇడ్లి ). 4 గోధుమ పిండి ( చపాతి ). మీల్స్(మొన్నటివి అయితే). స్పెషల్ మీల్స్ (నిన్నటివి అయితే). అనే రోగం వచ్చినంత పనైంది. ఇలా కాదని ఇప్పటికీ పావలా కార్డ...బంధుమిత్రుల అభినij...LKG నుండీ Engin...ఇంకా...
feelingsfromheart.blogspot.com
ఒక హృదయం: ఓ మనసా...తిరిగి రా!
http://feelingsfromheart.blogspot.com/2008/01/blog-post.html
ఒక హృదయం. మనసు మూగదేగానీ బాష ఉంది దానికి చెవులున్న మనసుకే వినిపిస్తుంది ఆ ఇది - ఆత్రేయ. Thursday, January 10, 2008. ఓ మనసా.తిరిగి రా! నీకంటూ స్థానం లేని. అతని ఎదనే చేరాలని. మనసా.నీకెందుకే ఇంత తపన! తీరం తాకని త్రోవనె వెళుతూ. పడుతున్నావెందుకింత యాతన. గమ్యం చేర్చని ఆ పయనం. గమనించదెపుడూ నీ ఆవేదన. గుర్తించనే లేదు నువ్వు. అతని ప్రేమ గతించిపోయిన ఒక నిన్న. గడువు తీరిన ఆ ప్రేమ కోసం. నువు చేస్తున్న ఈ నివేదన. గగనంలో కలిసిపోతున్న అరణ్య రోదన! Posted by హృదయ బృందావని. Radhaaa.chala baavundhi nee kavitha.:). లో ఉ...
chaitanyapaturu.blogspot.com
చైతన్యం: తెలుగువారి టైమ్‍పాస్ - సినిమాలు
http://chaitanyapaturu.blogspot.com/2007/11/blog-post.html
చైతన్యం. నా ఆలోచనల మాలిక. Tuesday, November 20, 2007. తెలుగువారి టైమ్‍పాస్ - సినిమాలు. రాసినవారు: చైతన్య కృష్ణ పాటూరు. 11 అభిప్రాయాలు:. హలో బాసూ,. November 20, 2007 at 11:57 PM. నిజాలు చెప్పేస్తారేమిటి మాష్టారూ? నాలాంటి సినిమా పిచ్చోళ్ళు బాధపడతారు. November 21, 2007 at 3:43 AM. November 21, 2007 at 7:00 AM. Correct ga chepparu ,andhra lo koddiga vayasu perigee sariki engineering tappa vere chaduvu kosam chudaru ,oka veela chusina dabbulu vacheevi chustaaru. November 22, 2007 at 9:36 AM. Cinema .janal...
anukuntaa.blogspot.com
తెలుగులో తప్పటడుగులు: Missamma కు మత్తకోకిలలు
http://anukuntaa.blogspot.com/2007/10/missamma.html
తెలుగులో తప్పటడుగులు. Monday, October 22, 2007. Missamma కు మత్తకోకిలలు. కస్సుబుస్సుల టెక్కులాడికి గట్టి పిండము చేరువై. మిస్సుమేరిని లక్ష్మికమ్మనె పెళ్ళి నాటకమాడగా. తస్సదియ్య ఇదేమి చోద్యము, నవ్వులాటల నాటకం. అస్సలేమిటి కల్లబొల్లులు, యంచు అచ్చెర పోతిరా? కాసు కోసము కొల్వు కోసమె, కల్ల లాటలు ఆడడం. వేసిరిద్దరు వేషధారణ,. మిస్సు-అమ్మ. ను బొమ్మకై. చూసి పొట్టలు చెక్కలే మరి, చూడ చక్కని చిత్తరం. రాసాను. 8217; అని అడగడం. మిస్సమ్మలో మీకు నచ్చినది ఏమిటి? గిరి Giri. తెలుగు. మత్తకోకిల. సుగాత్రి. మిస్సమ్మ. 2 రాన...