ayodhya-anand.blogspot.com
సమిధ: మానవుడు
http://ayodhya-anand.blogspot.com/2009/06/blog-post.html
ఆలోచన నా ఆయుధ౦. కల౦ నా స్నేహ౦. అక్షరానికి నేనొక వాహన౦. నా మత౦ ఆకాశ౦. నా కుల౦ సముద్ర౦. తల్లే నా దైవ౦. తెలుగు నా స్వర౦. నేనే నా సమస్య, నేనే నా పరిష్కార౦. 2, జూన్ 2009, మంగళవారం. మానవుడు. Go to " Life is Like a River. మానవుడు. మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా. అలల నదిలో పరవళ్ళ నాట్య౦ చూసావటరా? మౌనగీతాల గలగలల చప్పుడు విన్నవా సోదరా? కలల జీవిత౦ నేర్పి౦చే పాఠ౦ ఆ నది చెప్పినదే కదరా. పరవళ్ళు తొక్కే ఆశలూ, ఆలోచనలన్నీ మరి నీవేరా. తృప్తి అనే క్షుద్రమా౦త్రిక&...నీ అనుమతి లేనిదే న...అగ్నిజ్వా...జ౦కుబొ౦క&...పరవళĺ...
ayodhya-anand.blogspot.com
సమిధ: May 2009
http://ayodhya-anand.blogspot.com/2009_05_01_archive.html
ఆలోచన నా ఆయుధ౦. కల౦ నా స్నేహ౦. అక్షరానికి నేనొక వాహన౦. నా మత౦ ఆకాశ౦. నా కుల౦ సముద్ర౦. తల్లే నా దైవ౦. తెలుగు నా స్వర౦. నేనే నా సమస్య, నేనే నా పరిష్కార౦. 17, మే 2009, ఆదివారం. కాంతిలేని కానరాని దారిలోన, రాత్రిలోన. యువరాజుగ అచ్చెరువున, అబ్బురమున కాంచినాను ఆనాడు. పల్లకిలో దివ్యజ్యోతి కోటికాంతులన్ని కలసి. పల్లకిలో ఇమడలేక, నిలువలేక, నా మనసును నిలువనీక. నా కన్నులు చేరెనానాడు! మల్లెల్లో తీగలాగ, పాదానికి పారాణిలాగ. నా ఇల్లు చేరెనీనాడు! సమిధ ఆన౦ద్. 5 వ్యాఖ్యలు:. 6, మే 2009, బుధవారం. ఆలోచనల అలల గలగ. బ్రతĹ...
ayodhya-anand.blogspot.com
సమిధ: రంగులు
http://ayodhya-anand.blogspot.com/2009/06/blog-post_26.html
ఆలోచన నా ఆయుధ౦. కల౦ నా స్నేహ౦. అక్షరానికి నేనొక వాహన౦. నా మత౦ ఆకాశ౦. నా కుల౦ సముద్ర౦. తల్లే నా దైవ౦. తెలుగు నా స్వర౦. నేనే నా సమస్య, నేనే నా పరిష్కార౦. 26, జూన్ 2009, శుక్రవారం. రంగులు. ఉషగారి మరో కవిత. నాతో రాయించిన ఓ చిన్నిగీత! ఈ స్ఫూర్తికి దీర్ఘాయుష్మాన్ భవ! పెద్దలూ, మీరూ దీవించండి! రంగులు. నీవెవరు? వాననీటిచుక్క నుదుటిపై కదలాడే నూనె బొట్టుని. ఉధృతమై జాలువారే ఆకాశగంగ కట్టే చీరకు పవిటంచుని. మయూరాల పాదాభివందనమందుకునే నటరాణిని. నేనే ఇంధ్రధనస్సుని! సమిధ ఆన౦ద్. 16 వ్యాఖ్యలు:. చెప్పారు. సమిధ ఆన౦ద్. పరి...
ayodhya-anand.blogspot.com
సమిధ: ఆక్రందన
http://ayodhya-anand.blogspot.com/2009/10/blog-post_8122.html
ఆలోచన నా ఆయుధ౦. కల౦ నా స్నేహ౦. అక్షరానికి నేనొక వాహన౦. నా మత౦ ఆకాశ౦. నా కుల౦ సముద్ర౦. తల్లే నా దైవ౦. తెలుగు నా స్వర౦. నేనే నా సమస్య, నేనే నా పరిష్కార౦. 3, అక్టోబర్ 2009, శనివారం. ఓ సాయంత్రం ఓ నది ఒడ్డున ఓ చెట్టుకొమ్మన ఓ జీవితం కనిపించింది. ఆ కొమ్మన డొక్క అలసి రెక్క విరిగి నిలువునా వణుకుతున్న ఓ పావురం ఉంది. కాలు జారితే ఎన్ని అడుగుల లోతులో పడుతుందో. రెక్క ఎగిరితే ఎన్ని రోజులకు నేల తగులుతుందో. కంటిముందు గంగమ్మతల్లి ప్రళయకాల రుద్ర&...గాలిలో దీపానికా, లోకం...బెజవాడ దుర్గమ్మ మ...బ్రహ్మా న...దేవు...
ayodhya-anand.blogspot.com
సమిధ: February 2011
http://ayodhya-anand.blogspot.com/2011_02_01_archive.html
ఆలోచన నా ఆయుధ౦. కల౦ నా స్నేహ౦. అక్షరానికి నేనొక వాహన౦. నా మత౦ ఆకాశ౦. నా కుల౦ సముద్ర౦. తల్లే నా దైవ౦. తెలుగు నా స్వర౦. నేనే నా సమస్య, నేనే నా పరిష్కార౦. 17, ఫిబ్రవరి 2011, గురువారం. నీలో నేను నాలోనీవు. అణువు నీవు అనంతము నీవు. ఆదియు నీవు అంతమూ నీవు. విశ్వాంతరాళంలో అడుగడుగునా నీవు. విశ్వాంతరాళం కదులుతున్నది నీలో. నీలో నేను నాలోనీవు. నీ తత్త్వం తెలుసుననుకున్నాను. నా తత్త్వం నీది అనుకున్నాను. నీ కనురెప్పపాటు నా జీవితంలో. మరి ఈ మాయ ఏమిటి? మాయ ఏది ప్రకృతి ఏది? మరి ఈ భక్తి ఏమిటి? సమిధ ఆన౦ద్. Marketing Communicat...
man-aplomb.blogspot.com
NUTS AND BOLTS of Altruism: Epitomize Your Character
http://man-aplomb.blogspot.com/2009/11/epitomize-your-character.html
NUTS AND BOLTS of Altruism. A person with simple heart to help others in simplest things with the simplest interaction possible. In a nut shell, a person who practices austerity. A person with simple heart to help others in simplest things with the simplest interaction possible. In a nut shell, a person who practices austerity. View my complete profile. NASA Image of the Day. Hidden Figures Premiere and Award Ceremony. నీలో నేను నాలోనీవు. Save Energy, Save Money! Tuesday, November 3, 2009.
ayodhya-anand.blogspot.com
సమిధ: April 2009
http://ayodhya-anand.blogspot.com/2009_04_01_archive.html
ఆలోచన నా ఆయుధ౦. కల౦ నా స్నేహ౦. అక్షరానికి నేనొక వాహన౦. నా మత౦ ఆకాశ౦. నా కుల౦ సముద్ర౦. తల్లే నా దైవ౦. తెలుగు నా స్వర౦. నేనే నా సమస్య, నేనే నా పరిష్కార౦. 30, ఏప్రిల్ 2009, గురువారం. కళారవికి, పవికి, కవికి జన్మదిన నివాళి! బహుశా శ్రీశ్రీ గారి విషయ౦లో మనవారికి ఆ అవసర౦ కనిపి౦చలేదేమో! భూతాన్ని,. యఙోపవీతాన్ని,. వైప్లవ్యగీతాన్ని నేను! స్మరిస్తే పద్య౦,. అరిస్తే వాద్య౦,. అనలవేదిక ము౦దు అస్త్ర నైవేద్య౦! లోకాలు,. భవభూతి శ్లోకాలు,. నా ఊహ చా౦పేయమాల,. రస రాజ్యడోల,. నా ఊళ కేదారగౌళ! నేనొక దుర్గ౦,. సమిధ ఆన౦ద్. గానక&#...
ayodhya-anand.blogspot.com
సమిధ: ఆశువు
http://ayodhya-anand.blogspot.com/2009/05/blog-post_17.html
ఆలోచన నా ఆయుధ౦. కల౦ నా స్నేహ౦. అక్షరానికి నేనొక వాహన౦. నా మత౦ ఆకాశ౦. నా కుల౦ సముద్ర౦. తల్లే నా దైవ౦. తెలుగు నా స్వర౦. నేనే నా సమస్య, నేనే నా పరిష్కార౦. 17, మే 2009, ఆదివారం. కాంతిలేని కానరాని దారిలోన, రాత్రిలోన. యువరాజుగ అచ్చెరువున, అబ్బురమున కాంచినాను ఆనాడు. పల్లకిలో దివ్యజ్యోతి కోటికాంతులన్ని కలసి. పల్లకిలో ఇమడలేక, నిలువలేక, నా మనసును నిలువనీక. నా కన్నులు చేరెనానాడు! మల్లెల్లో తీగలాగ, పాదానికి పారాణిలాగ. నా ఇల్లు చేరెనీనాడు! సమిధ ఆన౦ద్. 5 వ్యాఖ్యలు:. చెప్పారు. చెప్పారు. సమిధ ఆన౦ద్. ఆలోచన నా...Marketing...
ayodhya-anand.blogspot.com
సమిధ: October 2009
http://ayodhya-anand.blogspot.com/2009_10_01_archive.html
ఆలోచన నా ఆయుధ౦. కల౦ నా స్నేహ౦. అక్షరానికి నేనొక వాహన౦. నా మత౦ ఆకాశ౦. నా కుల౦ సముద్ర౦. తల్లే నా దైవ౦. తెలుగు నా స్వర౦. నేనే నా సమస్య, నేనే నా పరిష్కార౦. 3, అక్టోబర్ 2009, శనివారం. ఓ సాయంత్రం ఓ నది ఒడ్డున ఓ చెట్టుకొమ్మన ఓ జీవితం కనిపించింది. ఆ కొమ్మన డొక్క అలసి రెక్క విరిగి నిలువునా వణుకుతున్న ఓ పావురం ఉంది. కాలు జారితే ఎన్ని అడుగుల లోతులో పడుతుందో. రెక్క ఎగిరితే ఎన్ని రోజులకు నేల తగులుతుందో. కంటిముందు గంగమ్మతల్లి ప్రళయకాల రుద్ర&...గాలిలో దీపానికా, లోకం...బెజవాడ దుర్గమ్మ మ...బ్రహ్మా న...దేవు...