madhuragaanam.blogspot.com
Madhura Gaanam: February 2007
http://madhuragaanam.blogspot.com/2007_02_01_archive.html
Telugu thanam - Na asalu dhanam. Wednesday, February 28, 2007. Inspiring Songs with Extraordinary Lyrics. While most people recollect Jamurathri song for its melody, there is another song that is not just wonderful for its music composition. A second look at the lyrics can leave you astounded. Going from the situation in the film, not much of emotions and expressions are necessary. The lyrics writer, if I am not mistaken, Sirivennela has done a great job. Andhisthunna vagarae, chiru chigurae thodigae.
madhuragaanam.blogspot.com
Madhura Gaanam: March 2007
http://madhuragaanam.blogspot.com/2007_03_01_archive.html
Telugu thanam - Na asalu dhanam. Tuesday, March 13, 2007. Naa lo aasala alajadidhi. Vendi vaana kai vechina bhoomi ni nenae. Mandutendalo merisina chinukai raavae. Rendu kannula nindina kalavae neevae. Nindu gundelo mandina vyadhavae neevae. Naa dhaarini marichi nee vaipae saagaanae. Nee peruni thalichi prathi poota gadipaanae. Naa gamyam neevani naenentho murisaanae. Prathi maargam nee guruthai prathi adugu vaesaanae. Vendi vennelae korina saagaram naenae. Vechchani velugulu kuripinchi povae.
madhuragaanam.blogspot.com
Madhura Gaanam: January 2007
http://madhuragaanam.blogspot.com/2007_01_01_archive.html
Telugu thanam - Na asalu dhanam. Wednesday, January 24, 2007. Kona choopula geyamu paadanaa. Korika aagani velalo,. Tholi choopula dhaarulu maarchanaa. Tholi valapuki thalupulu theruvanaa. Mana kadhalo malupula thippanaa. Nee jathalo pedhavae medhapanaa. Dhooramu tharagani theerulo,. Kalathae vidichina pootalo,. Sambara paduthu, ambaramantuthoo. Thursday, January 4, 2007. Naalo cheekati tharimae podhdhuvi neevae thalli. Naalo bhaavamu nimpae baashavu neevae thalli. Madhi korani varamaa neevu.
madhuragaanam.blogspot.com
Madhura Gaanam: May 2007
http://madhuragaanam.blogspot.com/2007_05_01_archive.html
Telugu thanam - Na asalu dhanam. Friday, May 11, 2007. చెలి కన్నుల. చెలి కన్నుల కల నేనేనా. తన నవ్వుల కధ నాదేనా. సిరిమువ్వల చిరు సవ్వడిలో. రాగాలే వినిపించేనా. తెలిపీ తెలుపక మౌనం వీదక. ఆటలు ఆదే నెచ్చెలి. విరిసీ విరియక ప్రణయం మొదలిక. మాయలు చాలే ప్రేయసి. కురిసీ కురవక మెఘం కదలక. దారే ఎరుగక నిలిచితీ. తొడూ నీడగ నాతొ ఉండక. పంతం యెందుకే ప్రేయసి. అందీ అందక అందం అందేనా. వెంటనే వీడి పొయేనా. అంటీ అంటక బందం వేసెనా. కలతే నింపీ పొయేనా. చెలి నీ కన్నుల కల నేనేనా. చిరునవ్వుల కధ మనదేనా. Subscribe to: Posts (Atom).
madhuragaanam.blogspot.com
Madhura Gaanam: May 2010
http://madhuragaanam.blogspot.com/2010_05_01_archive.html
Telugu thanam - Na asalu dhanam. Monday, May 24, 2010. నా మౌనం. మాట్లాడాలని ఉన్నా. నే మౌనం గా నిలుచున్నా. నిను చూడాలని ఉన్నా. నే శూన్యంలొ చూస్తున్నా. మనసే కొరుకున్నా, నీకై వేడుకున్నా,. నువ్వే దక్కవన్న నిజమే చెప్పుకున్నా. నే నాలొనే ఆశలన్ని దాచుకున్నా. Subscribe to: Posts (Atom). నా మౌనం. Let's do something for the world while we have the time and chance to do so. I don't believe in telling about myself. I'd rather focus my energies on doing something for the world. Let's help. View my complete profile.
madhuragaanam.blogspot.com
Madhura Gaanam: April 2009
http://madhuragaanam.blogspot.com/2009_04_01_archive.html
Telugu thanam - Na asalu dhanam. Saturday, April 25, 2009. నీ చిరునవ్వులో ఎంతొ హాయిలే. నీ ప్రతి పలుకులో ఏదొ మాయలే. నాకే తెలియని మునుపే యెరుగని. ఆనందాలివే. నీ ప్రతి అడుగులో తొడై సాగనా. నీ ప్రతి ఊసులో నేనే చేరనా. హద్దే ఎరుగని అంతే తెలియని. వాసంతాలివే. నిను చూస్తూనే సాగే వరమే. నిన్నే అడగాలా. నీ తొడుంటూ బ్రతికే క్షణమే. యుగమే కావాలా. నీ కౌగిలిలొ కరిగే వరకు. తపమే చెయ్యాలా. నీ అడుగులలొ అడుగులు వెస్తూ. పయనం సాగాలా. నీ చిరునవ్వులో ఎంతొ హాయిలే. ఆనందాలివే. Subscribe to: Posts (Atom). View my complete profile.
madhuragaanam.blogspot.com
Madhura Gaanam: ప్రేమని లేదని
http://madhuragaanam.blogspot.com/2007/07/blog-post_26.html
Telugu thanam - Na asalu dhanam. Thursday, July 26, 2007. ప్రేమని లేదని. ప్రేమని లేదని చెప్పలేను. నా లొ ఆశల అలజడిది. నేనని నీవని చెప్పలేను. ఏవొ కొర్కెల ఒరవడిది. వెండి వాన కై వేచిన భూమి ని నెనే. మండుటెండలొ మెరిసిన చినుకై రావే. నేటిని రేపుని నమ్మలేను. కాలం తెలియని సందడిది. రాతని గీతని నమ్మలేను. హౄదయం యెరుగని పండగిది. రెండు కన్నుల నిండిన కలవే నీవే. నిండు గుండెలొ మండిన వ్యదవే నీవే. నా దారిని మరిచి నీ వైపే సాగానే. ప్రేమని లేదని చెప్పలేను. ఏదొ తీయని గొడవిది. పాట బాగుంది. July 26, 2007 at 2:37:00 PM PDT.
madhuragaanam.blogspot.com
Madhura Gaanam
http://madhuragaanam.blogspot.com/2009/04/blog-post.html
Telugu thanam - Na asalu dhanam. Saturday, April 25, 2009. నీ చిరునవ్వులో ఎంతొ హాయిలే. నీ ప్రతి పలుకులో ఏదొ మాయలే. నాకే తెలియని మునుపే యెరుగని. ఆనందాలివే. నీ ప్రతి అడుగులో తొడై సాగనా. నీ ప్రతి ఊసులో నేనే చేరనా. హద్దే ఎరుగని అంతే తెలియని. వాసంతాలివే. నిను చూస్తూనే సాగే వరమే. నిన్నే అడగాలా. నీ తొడుంటూ బ్రతికే క్షణమే. యుగమే కావాలా. నీ కౌగిలిలొ కరిగే వరకు. తపమే చెయ్యాలా. నీ అడుగులలొ అడుగులు వెస్తూ. పయనం సాగాలా. నీ చిరునవ్వులో ఎంతొ హాయిలే. ఆనందాలివే. Subscribe to: Post Comments (Atom). View my complete profile.
madhuragaanam.blogspot.com
Madhura Gaanam: కాసేపు కనరావా
http://madhuragaanam.blogspot.com/2007/05/blog-post.html
Telugu thanam - Na asalu dhanam. Friday, May 11, 2007. కాసేపు కనరావా. కాసేపు కనరావా కాస్తైన బాధ తీర్చవా. ఓ మారు ఇటు రావా నేడైన తొడు ఉండవా. నువ్వు రాక చంద్రుడు లేడు,. మబ్బులు చినుకై రాలేదు,. చిన్నబొయి ఆ సూరీడు,. నీ కొసం వడగాలై వేగేడు. పిలవ లేక వయసే ఆగే,. ఆగ లేక మనసే రేగే,. రేగి పొయే ఆశే నేడే,. నీకై వెతికీ అలిసి పొయే. నా గోడు వినలేవా రాయిలా మారిపొయావా. బాసలే మరిచిపొయావా మొడులా మిగిలిపొయావా. నిను తలచి కలలు చూసాను,. కలలొ తెగ మురిసిపొయాను,. ప్రతి క్షణము నరకతుల్యము. Subscribe to: Post Comments (Atom).
madhuragaanam.blogspot.com
Madhura Gaanam: కనిపిస్తే... కలిసొస్తే...
http://madhuragaanam.blogspot.com/2007/07/blog-post.html
Telugu thanam - Na asalu dhanam. Thursday, July 5, 2007. కనిపిస్తే. కలిసొస్తే. మల్లీ నీ తలపులు గిల్లే. తుల్లీ ఆ కలలే చేరే. సరి గమ పద నిస రాగాలేవో కవితలు సాగి. తక దిమి తక జను నాట్యాలాయే అడుగులు నావి. ఇక లేవని కనరావని అనుకున్నానే. కల నిజమని కలవరముని కనుగొన్నానే. కనుమరుగై కలతేదొ రేపావు. చిరు వరమై కన్నీటిని తుడిచావు. ఒక మెరుపై మయిమరుపై వెలిగావు. తొలకరివై తొలి చినుకై కురిసావు. మదుమాసపు సిరులెన్నొ తెచ్చావు. మరుమల్లెల పరిమలాలు చల్లావు. క్షణమైన సహవాసము కొరాను. Subscribe to: Post Comments (Atom).
SOCIAL ENGAGEMENT