vaanavillu.blogspot.com
వానవిల్లు: February 2009
http://vaanavillu.blogspot.com/2009_02_01_archive.html
వానవిల్లు. ఎన్నో రంగుల తెల్ల కిరణం. Thursday, February 26, 2009. నా మొదటి తెలుగు బ్లాగు. ఎంతో కాలంగా తెలుగులో ఒక బ్లాగు మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి ఆ కోరిక ఈ "వానవిల్లు" రూపం దాల్చింది :). కృతజ్ఞతలు. గురువు గారు శ్రీ "సిరివెన్నెల" సీతారామ శాస్త్రి గారు. వానవిల్లు. ఎన్నో రంగుల తెల్ల కిరణం. సీతారామ శాస్త్రి గారి కథ పేరు. వ్రాసిన వారు:. ఎలా ఉంది? Subscribe to: Posts (Atom). సెల్ఫు డబ్బా. View my complete profile. ఎందరు - కొందరు. ఎక్కడి నుంచి? Swarajhari - స్వరఝరి. కబుర్లు.
vaanavillu.blogspot.com
వానవిల్లు: బాపు బొమ్మలు
http://vaanavillu.blogspot.com/2011/09/blog-post.html
వానవిల్లు. ఎన్నో రంగుల తెల్ల కిరణం. Saturday, September 3, 2011. బాపు బొమ్మలు. రెండు " బాపు బొమ్మలా ఉంది. అంతలా ప్రభావం చూపారు బాపు గారు మన మీద! ఇక రాబోయే సినిమాలో నయనతార ఎలా నటించిందో మనలని ఎంతగా మెప్పించనుందో చూడాలి మరి! బాపు బొమ్మల వివరాలు మీరు కూడ చూడండి. శ్రీ రామరాజ్యం. ఛార్మి. సుందరకాండ. సుందరకాండ. రాధాగోపాళం. కావేరి. రాంబంటు. శ్రీనాథ కవి సార్వభౌమ. మిస్టర్ పెళ్ళాం. దివ్యవాణి. పెళ్ళి పుస్తకం, పెళ్ళి కొడుకు. మాధురి దీక్షిత్. ప్రేం ప్రతిజ్ఞ (హిందీ). దిల్జల (హిందీ). సుహాసిని. త్యాగయ్య. Asalu rAjESwari ...
vaanavillu.blogspot.com
వానవిల్లు: September 2011
http://vaanavillu.blogspot.com/2011_09_01_archive.html
వానవిల్లు. ఎన్నో రంగుల తెల్ల కిరణం. Saturday, September 3, 2011. బాపు బొమ్మలు. రెండు " బాపు బొమ్మలా ఉంది. అంతలా ప్రభావం చూపారు బాపు గారు మన మీద! ఇక రాబోయే సినిమాలో నయనతార ఎలా నటించిందో మనలని ఎంతగా మెప్పించనుందో చూడాలి మరి! బాపు బొమ్మల వివరాలు మీరు కూడ చూడండి. శ్రీ రామరాజ్యం. ఛార్మి. సుందరకాండ. సుందరకాండ. రాధాగోపాళం. కావేరి. రాంబంటు. శ్రీనాథ కవి సార్వభౌమ. మిస్టర్ పెళ్ళాం. దివ్యవాణి. పెళ్ళి పుస్తకం, పెళ్ళి కొడుకు. మాధురి దీక్షిత్. ప్రేం ప్రతిజ్ఞ (హిందీ). దిల్జల (హిందీ). సుహాసిని. త్యాగయ్య. ఎక్కడĹ...
vaanavillu.blogspot.com
వానవిల్లు: December 2009
http://vaanavillu.blogspot.com/2009_12_01_archive.html
వానవిల్లు. ఎన్నో రంగుల తెల్ల కిరణం. Sunday, December 20, 2009. నా తెలుగు పిచ్చి - పాడుతా తీయగా. ఇద్దరికీ తెలుగు పిచ్చి వంశ పారంపర్యంగా వచ్చేసింది. దానికి తోడు ఈ పెద్దాయన, "ల" కాదమ్మా "ళ" అని పల. చలి" లొ చ ని సరిగ్గా పలకాలి, మనం తెలుగు వాళ్ళమవ్వడం మ. అదృష్టం, గర్వ పడాలి మనం.అని చెప్తుంటే, అది నా పిచ్చికి పరాకాష్ట అవ్వక మానుతుందా? వ్రాసిన వారు:. ఎలా ఉంది? Labels: టీవీ. తెలుగు. Subscribe to: Posts (Atom). సెల్ఫు డబ్బా. View my complete profile. ఎందరు - కొందరు. ఎక్కడి నుంచి? Swarajhari - స్వరఝరి.
vaanavillu.blogspot.com
వానవిల్లు: March 2009
http://vaanavillu.blogspot.com/2009_03_01_archive.html
వానవిల్లు. ఎన్నో రంగుల తెల్ల కిరణం. Monday, March 30, 2009. నా పేరు! అంత పవర్ ఉంది మరి తెలుగోడికీ, వాడి పేరుకీ. ఓ వ్యక్తి: నీ పేరేంటి? నేను: కార్తిక్. నే: తేజో కార్తిక్. నే: రాఘవేంద్ర తేజో కార్తిక్. నే: దామ రాఘవేంద్ర తేజో కార్తిక్. ఓ: వామ్మో. (పడిపోయాడు! అనీ, " కార్తిక్. అనీ, " రాఘవ్. అనీ, " రాఘవేంద్ర. అనీ.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ముక్కలే ఉన్నాయి! అనీ, స్కూల్ లో కొందరు " కాకి. నేను నల్లగా ఉండకపోయినా! అనీ, సీనియర్లు కొందరు "తిక్-కార్". అని చెప్పాను. ఆవిడ చెవ&...అసలు ఈ పేర్లన్న...అని గాన&#...ఆయన ఇచ...
vaanavillu.blogspot.com
వానవిల్లు: నా తెలుగు పిచ్చి - పాడుతా తీయగా
http://vaanavillu.blogspot.com/2009/12/blog-post.html
వానవిల్లు. ఎన్నో రంగుల తెల్ల కిరణం. Sunday, December 20, 2009. నా తెలుగు పిచ్చి - పాడుతా తీయగా. ఇద్దరికీ తెలుగు పిచ్చి వంశ పారంపర్యంగా వచ్చేసింది. దానికి తోడు ఈ పెద్దాయన, "ల" కాదమ్మా "ళ" అని పల. చలి" లొ చ ని సరిగ్గా పలకాలి, మనం తెలుగు వాళ్ళమవ్వడం మ. అదృష్టం, గర్వ పడాలి మనం.అని చెప్తుంటే, అది నా పిచ్చికి పరాకాష్ట అవ్వక మానుతుందా? వ్రాసిన వారు:. ఎలా ఉంది? Labels: టీవీ. తెలుగు. SPB did shows in Kannada and Tamil also! A true karma yogi! December 21, 2009 at 10:45 AM. August 1, 2010 at 3:55 AM.
vaanavillu.blogspot.com
వానవిల్లు: నా మొదటి తెలుగు బ్లాగు
http://vaanavillu.blogspot.com/2009/02/blog-post.html
వానవిల్లు. ఎన్నో రంగుల తెల్ల కిరణం. Thursday, February 26, 2009. నా మొదటి తెలుగు బ్లాగు. ఎంతో కాలంగా తెలుగులో ఒక బ్లాగు మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి ఆ కోరిక ఈ "వానవిల్లు" రూపం దాల్చింది :). కృతజ్ఞతలు. గురువు గారు శ్రీ "సిరివెన్నెల" సీతారామ శాస్త్రి గారు. వానవిల్లు. ఎన్నో రంగుల తెల్ల కిరణం. సీతారామ శాస్త్రి గారి కథ పేరు. వ్రాసిన వారు:. ఎలా ఉంది? This comment has been removed by the author. March 16, 2009 at 10:10 AM. Nee modati telugu blogaaaa. March 16, 2009 at 11:47 AM. చాలా థ&...Mayb yu d...
vaanavillu.blogspot.com
వానవిల్లు: నేనూ..! నా పేరు!!
http://vaanavillu.blogspot.com/2009/03/blog-post_30.html
వానవిల్లు. ఎన్నో రంగుల తెల్ల కిరణం. Monday, March 30, 2009. నా పేరు! అంత పవర్ ఉంది మరి తెలుగోడికీ, వాడి పేరుకీ. ఓ వ్యక్తి: నీ పేరేంటి? నేను: కార్తిక్. నే: తేజో కార్తిక్. నే: రాఘవేంద్ర తేజో కార్తిక్. నే: దామ రాఘవేంద్ర తేజో కార్తిక్. ఓ: వామ్మో. (పడిపోయాడు! అనీ, " కార్తిక్. అనీ, " రాఘవ్. అనీ, " రాఘవేంద్ర. అనీ.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ముక్కలే ఉన్నాయి! అనీ, స్కూల్ లో కొందరు " కాకి. నేను నల్లగా ఉండకపోయినా! అనీ, సీనియర్లు కొందరు "తిక్-కార్". అని చెప్పాను. ఆవిడ చెవ&...అసలు ఈ పేర్లన్న...అని గాన&#...ఆయన ఇచ...
vaanavillu.blogspot.com
వానవిల్లు: ఉగాది
http://vaanavillu.blogspot.com/2009/03/blog-post_26.html
వానవిల్లు. ఎన్నో రంగుల తెల్ల కిరణం. Thursday, March 26, 2009. విరోధినామ సంవత్సరం. బెల్లం : తీపి. వేప పువ్వు : చేదు. పచ్చి మిరపకాయలు : కారం. చింతపండు : పులుపు. పచ్చి మామిడికాయ : వగరు. ఉప్పు : ఉప్పు. మరొకసారి అందరికీ విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీకు అన్ని విధాలుగా మంచి జరగాలనĹ...వ్రాసిన వారు:. ఎలా ఉంది? Labels: తెలుగు. VirOdhi. Subhaankshalu neeku kooDaa! P kaanee, ugaadi pacchadi recipe maa laanTi vidESaandhrulanu dRshTilO peTTukuni vraayacchugaa? March 26, 2009 at 1:18 PM. Ugaad...
vaanavillu.blogspot.com
వానవిల్లు: మార్చి పదిహేడు
http://vaanavillu.blogspot.com/2009/03/blog-post.html
వానవిల్లు. ఎన్నో రంగుల తెల్ల కిరణం. Monday, March 16, 2009. మార్చి పదిహేడు. 8220;ఆ అమ్మా! నా వేళ్ళు….తలుపు తియ్యి…తలుపు తియ్యి….” అని అరుస్తుంది సుధ, మా ఇంటి బయట నిల్చొని…. 8220;ఏంటి నాటకాలా? 1995, మార్చి, 16వ తారీఖు. 8220;ఉంటావుగా నాన్న? ఒక్క రోజే కదా, మళ్ళీ ఎందుకు అనవసరంగా ప్రయాణం” అని అమ్మ అడిగితే, సరే అని “ఊ” కొట్టాను నేను. 8220;నేను రాను అన్నయ్యా, నాకు ఆడటం ఇష్టం లేదు” అన్నాను. రా పైకి…” అన్నాడు. 8220;ఏంటీ? నువ్వు ఆడటం లేదు? 8220;పూయించేసుకో! పూయించేసుకో! 8220;అమ్మో! ఇదేంటీ” ...ఇక నా వల్...నా ...