naalonenu-sujji.blogspot.com
naalo nenu...: 28-Oct-2009
http://naalonenu-sujji.blogspot.com/2009_10_28_archive.html
Wednesday, 28 October 2009. ఈ తడవకు నా మాటలు ఇక్కడ. సుజ్జి. Links to this post. Subscribe to: Posts (Atom). నా గురించి. సుజ్జి. View my complete profile. ఇంతకు ముందు రాసినవి. తరచూ చూసేవి. తల- బట్టతల-మగవాడు కాన్సెప్ట్ తెలుసా? చంటోడి అమ్మ కథః న్యూ యియరంటే? ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ . . . నా సరిత కధ. మానస వెతుక్కున్న చిలకల చెట్టు! కొబ్బరి చిప్ప . శాపం. నా కవితలు. మధురవాణి. కొత్త బంగారు లోకం. మనసులో మాట. నిత్యం. మాతో మాట్లాడండి.
naalonenu-sujji.blogspot.com
naalo nenu...: 16-Sep-2009
http://naalonenu-sujji.blogspot.com/2009_09_16_archive.html
Wednesday, 16 September 2009. ప్రాప్తం. లేని నీ ప్రేమకు. గురుతైనా రాని గడ్దిపువ్వును నేను. నీ జ్ఞాపకాల చిత్తడి లో. వెలసిపోయిన ఇంద్రధనస్సును నేను! సుజ్జి. Links to this post. Subscribe to: Posts (Atom). నా గురించి. సుజ్జి. View my complete profile. ఇంతకు ముందు రాసినవి. ప్రాప్తం లేని నీ ప్రేమకు గురుతైనా రాని గడ్దిపువ్వ. తరచూ చూసేవి. తల- బట్టతల-మగవాడు కాన్సెప్ట్ తెలుసా? చంటోడి అమ్మ కథః న్యూ యియరంటే? ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ . . . నా సరిత కధ. నా కవితలు. మధురవాణి. మనసులో మాట. నిత్యం.
naalonenu-sujji.blogspot.com
naalo nenu...: 10-Jul-2009
http://naalonenu-sujji.blogspot.com/2009_07_10_archive.html
Friday, 10 July 2009. ఘనీభవించిన వర్షపు చినుకుల చల్లదనం. నా హృదయంలో మెలికలుతిరుగుతుంది. అర్ధంకాని సాయంత్రాలు. పెనవేసుకున్న నా చేతివేళ్ళల్లో నీ గుర్తులు చూసుకుంటున్నా! విచ్చుకునే నీ చిరునవ్వు ఊహకై. నా రాత్రులన్నీ ధారపోసి చకోరమై కలలు కంటున్నా! సుజ్జి. Links to this post. Subscribe to: Posts (Atom). నా గురించి. సుజ్జి. View my complete profile. ఇంతకు ముందు రాసినవి. తరచూ చూసేవి. తల- బట్టతల-మగవాడు కాన్సెప్ట్ తెలుసా? చంటోడి అమ్మ కథః న్యూ యియరంటే? నా సరిత కధ. నా కవితలు. మధురవాణి. మనసులో మాట.
naalonenu-sujji.blogspot.com
naalo nenu...: 28-Jun-2009
http://naalonenu-sujji.blogspot.com/2009_06_28_archive.html
Sunday, 28 June 2009. ఆగని కన్నీరు. గుండె చెరువు చేస్తుంది. ఆ బాధ నీతో చెప్పాలని ఉన్నా. గొంతు అడ్దుపడుతుంది. తడికన్నుల చెమ్మ. మనసు తలుపులు మూసింది. నువ్వు ఉన్నావనుకున్నా. నీ మౌనం నన్ను ఒంటరిని చేసింది ! సుజ్జి. Links to this post. Subscribe to: Posts (Atom). నా గురించి. సుజ్జి. View my complete profile. ఇంతకు ముందు రాసినవి. ఆగని కన్నీరు గుండె చెరువు చేస్తుంది. ఆ బాధ నీతో . తరచూ చూసేవి. తల- బట్టతల-మగవాడు కాన్సెప్ట్ తెలుసా? నా సరిత కధ. కొబ్బరి చిప్ప . శాపం. నా కవితలు. మధురవాణి. మనసులో మాట.
naalonenu-sujji.blogspot.com
naalo nenu...: 03-Nov-2010
http://naalonenu-sujji.blogspot.com/2010_11_03_archive.html
Wednesday, 3 November 2010. మనసుకు అంటిన నీ ప్రేమ. ఎదుగుతోంది! శిధిలమై వికలమై. కన్నీళ్ళలో కరుగుతోంది! సుజ్జి. Links to this post. Subscribe to: Posts (Atom). నా గురించి. సుజ్జి. View my complete profile. ఇంతకు ముందు రాసినవి. మనసుకు అంటిన నీ ప్రేమ. మరకలుగా ఎదుగుతోంది! తరచూ చూసేవి. తల- బట్టతల-మగవాడు కాన్సెప్ట్ తెలుసా? చంటోడి అమ్మ కథః న్యూ యియరంటే? ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ . . . నా సరిత కధ. మానస వెతుక్కున్న చిలకల చెట్టు! కొబ్బరి చిప్ప . శాపం. నా కవితలు. మధురవాణి. మనసులో మాట. నిత్యం.
naalonenu-sujji.blogspot.com
naalo nenu...: 12-Apr-2009
http://naalonenu-sujji.blogspot.com/2009_04_12_archive.html
Sunday, 12 April 2009. లేలేత వెదురు మురళిఫై. నీ తీయని ఆధరాలతో. నా అణువణులో నీఫై. ప్రేమనే ఆయువుగా. నీవు పలికే ప్రేమరాగాలకి. నే పరవళ్ళు తొక్కాను. దాచుకోలేని ఉద్వేగముతో. నీరాగంలో నాపాదం కలిపాను. ఎంత శోభాయమానంగా. ఉంది ఈ దృశ్యం! పక్షుల కిలకిలలు,. సెలయేటి గలగలలు,. సుమగంధాల పరిమళాలు,. నువ్వు,. ఓహ్ ప్రియ! లోకమంతా మన. ప్రేమ చిహ్నాలమయమేనా. ప్రకృతి లోని ప్రతి అణువు. మన ప్రేమ గాధలే ,. మన ఉసులే. నాలోని ఈ తమకం ,. నీ బాహువులోని సౌఖ్యం ,. నీ సమక్షంలోని పారవశ్యం,. నువ్వు. మన ప్రేమకి. సుజ్జి. Links to this post.
naalonenu-sujji.blogspot.com
naalo nenu...: 03-Oct-2008
http://naalonenu-sujji.blogspot.com/2008_10_03_archive.html
Friday, 3 October 2008. నాది కాని లోకంలో. ఏ మనిషిని వెతకను? నీళ్ళు లేని సంద్రంలో. ఏ నావను నడపను! సుజ్జి. Links to this post. Subscribe to: Posts (Atom). నా గురించి. సుజ్జి. View my complete profile. ఇంతకు ముందు రాసినవి. నాది కాని లోకంలో ఏ మనిషిని వెతకను? నీళ్ళు లేన. తరచూ చూసేవి. తల- బట్టతల-మగవాడు కాన్సెప్ట్ తెలుసా? చంటోడి అమ్మ కథః న్యూ యియరంటే? ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ . . . నా సరిత కధ. మానస వెతుక్కున్న చిలకల చెట్టు! కొబ్బరి చిప్ప . శాపం. నా కవితలు. మధురవాణి. మనసులో మాట. నిత్యం.
naalonenu-sujji.blogspot.com
naalo nenu...: 16-Aug-2009
http://naalonenu-sujji.blogspot.com/2009_08_16_archive.html
Sunday, 16 August 2009. దోసిట్లో నువ్వు వదిలిన నవ్వులు. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా విచ్చుకుంటున్నాయి. ఉప్పెనలా ముంచే నీ ఙ్ఞాపకాలతో. నా తనువంతా కన్నీటితో తడిచిపోతుంది. సుజ్జి. Links to this post. Subscribe to: Posts (Atom). నా గురించి. సుజ్జి. View my complete profile. ఇంతకు ముందు రాసినవి. దోసిట్లో నువ్వు వదిలిన నవ్వులు నువ్వు గుర్తొచ్చిన. తరచూ చూసేవి. తల- బట్టతల-మగవాడు కాన్సెప్ట్ తెలుసా? చంటోడి అమ్మ కథః న్యూ యియరంటే? నా సరిత కధ. కొబ్బరి చిప్ప . శాపం. నా కవితలు. మధురవాణి. మనసులో మాట.
naalonenu-sujji.blogspot.com
naalo nenu...: 26-Feb-2010
http://naalonenu-sujji.blogspot.com/2010_02_26_archive.html
Friday, 26 February 2010. ఎవ్వరు లేని అదును చూసి ఒంటరితనం. తనలోకి లాక్కుంటుంది . ఎంత వద్దన్నా నీ ఆలోచనలతో. మనసంతా ఇరుకుచేస్తుంది . ఉక్కిరిబిక్కిరిగా. నన్ను ఏడిపిస్తుంది. దాన్ని వెళ్ళగొట్టాలని చూస్తానా. ముందు వెళ్ళేది "నువ్వు" అని వెక్కిరిస్తుంది . సుజ్జి. Links to this post. Subscribe to: Posts (Atom). నా గురించి. సుజ్జి. View my complete profile. ఇంతకు ముందు రాసినవి. తరచూ చూసేవి. తల- బట్టతల-మగవాడు కాన్సెప్ట్ తెలుసా? చంటోడి అమ్మ కథః న్యూ యియరంటే? నా సరిత కధ. నా కవితలు. మధురవాణి. నిత్యం.
naalonenu-sujji.blogspot.com
naalo nenu...: 23-Dec-2008
http://naalonenu-sujji.blogspot.com/2008_12_23_archive.html
Tuesday, 23 December 2008. నా బ్లాగు. నా పేరు శ్రీనివాస్. నా ఇల్లు In రాంనివాస్. నాకు లేదు bus pass. తీసుకుంటే money loss. ఆరోజు తరవాత ఇంక ఏవ్వరికి నేను గీసిన పిచ్చి గీతలుకూడా చూపించకూడదు అని శపథం చేసేసుకున్నా! క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజ్జి. Links to this post. Subscribe to: Posts (Atom). నా గురించి. సుజ్జి. View my complete profile. ఇంతకు ముందు రాసినవి. నా బ్లాగు. తరచూ చూసేవి. తల- బట్టతల-మగవాడు కాన్సెప్ట్ తెలుసా? నా సరిత కధ. నా కవితలు. మధురవాణి. మనసులో మాట. నిత్యం.