pranavanaadam.blogspot.com
ప్రణవనాదం: August 2010
http://pranavanaadam.blogspot.com/2010_08_01_archive.html
ప్రణవనాదం. 24, ఆగస్టు 2010, మంగళవారం. తెలుగువారందరం. తెలుగు కోసం నడుద్దాం! ఫ్లాష్. ఫ్లాష్. ఇప్పుడే buzz ద్వారా అందిన వార్త. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుండి పీవీ జన్మ భూమి వరకు నడవనున్నారు. చాలా మంచి ప్రయత్నం కదూ. నేను వెళ్తున్నాను. మరి మీరు? 5 వ్యాఖ్యలు:. దీన్ని ఇమెయిల్ చెయ్యండి. Twitterకు భాగస్వామ్యం చెయ్యండి. Facebookకు భాగస్వామ్యం చెయ్యండి. Pinterestకు భాగస్వామ్యం చేయండి. 1, ఆగస్టు 2010, ఆదివారం. ఒకప్పుడు. అనిపించేది. అంటూ వెటకారానికి వ&...ఇప్పుడు. Instant Messengers, Social Net...
kinnerasani.blogspot.com
కిన్నెరసాని: June 2006
http://kinnerasani.blogspot.com/2006_06_01_archive.html
కిన్నెరసాని. Friday, June 30, 2006. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు - సామెతలు. విశ్వనాథ సత్యనారయణ గారు రచించిన "విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు" పుస్తకం లో వాడబడిన సామెతలు ఇవి।. కొబ్బరి చెట్టెందు కెక్కావురా అంటే దూడ గడ్డికోసం అన్నట్టు. కాలికి వేస్తే మెడకు - మెడకు వెస్తే కాలికి. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు. కొండనాలుకకు మందు వేయబోతే ఉన్న నాలుక ఊడిపోయినట్లు. గోరు చుట్టుపై రోకటిపోటు. అతడి కంటే ఘనుడు ఆచంట మల్లయ్య. గుడ్డిలో మెల్ల. కంపనపడ్ద కాకివలె. ఆదిలోనే హంసపాదన్నట్లు. శ్రీ హర్ష PVSS Sri Harsha. View my complete profile.
kinnerasani.blogspot.com
కిన్నెరసాని: September 2010
http://kinnerasani.blogspot.com/2010_09_01_archive.html
కిన్నెరసాని. Saturday, September 18, 2010. తెలుగు వెలుగు ఆరనీకు - ఋషిపీఠం లో సామవేదం సంపాదకీయం. అది అలా ఉంచి - ప్రాచీన హోదా కన్న, ప్రస్తుతం ఈ భాషను బ్రతికించే ప్రయత్నం ఎంత మాత్రం జరుతుతోంది? ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు - కోవాలు కూడా. కానీ తెలుగును తగల బెట్టడమెందుకు? కుప్పతగలబెట్టి పేలాలు ఏరుకోవడం - అనే సామెత చందం. లేక విలువ తెలిసిన వివేకవంతులు - అని భావించాలా? సామవేదం షణ్ముఖ శర్మ. ఋషిపీఠం ఆధ్యాత్మిక మాస పత్రికలో సామవేదం షణ...శ్రీ హర్ష PVSS Sri Harsha. Subscribe to: Posts (Atom). View my complete profile.
kinnerasani.blogspot.com
కిన్నెరసాని: తెలుగు వెలుగు ఆరనీకు - ఋషిపీఠం లో సామవేదం సంపాదకీయం
http://kinnerasani.blogspot.com/2010/09/blog-post.html
కిన్నెరసాని. Saturday, September 18, 2010. తెలుగు వెలుగు ఆరనీకు - ఋషిపీఠం లో సామవేదం సంపాదకీయం. అది అలా ఉంచి - ప్రాచీన హోదా కన్న, ప్రస్తుతం ఈ భాషను బ్రతికించే ప్రయత్నం ఎంత మాత్రం జరుతుతోంది? ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు - కోవాలు కూడా. కానీ తెలుగును తగల బెట్టడమెందుకు? కుప్పతగలబెట్టి పేలాలు ఏరుకోవడం - అనే సామెత చందం. లేక విలువ తెలిసిన వివేకవంతులు - అని భావించాలా? సామవేదం షణ్ముఖ శర్మ. ఋషిపీఠం ఆధ్యాత్మిక మాస పత్రికలో సామవేదం షణ...శ్రీ హర్ష PVSS Sri Harsha. విరజాజి. ఈ వ్యాసానికి వచ...పైగా మా అ...
kinnerasani.blogspot.com
కిన్నెరసాని: November 2008
http://kinnerasani.blogspot.com/2008_11_01_archive.html
కిన్నెరసాని. Sunday, November 02, 2008. అటో, ఇటో, ఎటో. బెంగుళూరు ఆటో. ఇప్పటికే చాలా. ఇదిగో, ఇలాంటి ప్రశ్నే రామ కథ రాసుకుంటున్న విశ్వనాథ గారిని "మరలనిదేల రామాయణంబన్న" అని వేస్తే, "నా భక్తి భావనలు నావి గాన" అని చెప్పుకున్నారట. ఎవో నా ఆటో అనుభవాలు నావి కాబట్టి. ఎంనాయనా, రామకథకీ నీ ఆటోకథ కి పోలికా? అంత చులకనయిపోయాడా రాముడంటే, రామాయణమంటే నీకు? అని అంటారా. అయ్యా, ఎంత మాట! యశ్వంతపూర్ కి వస్తావా? రెండొందలాభై అవుతుంది.". ఇంకో SMS వచ్చేలోగా, ఆటోలో ఎక్కి క...అప్పుడు తీసుకున్...ఆటో ఎక్కాలĺ...అన్నĹ...
kinnerasani.blogspot.com
కిన్నెరసాని: January 2009
http://kinnerasani.blogspot.com/2009_01_01_archive.html
కిన్నెరసాని. Wednesday, January 14, 2009. భూదేవి బుగ్గల సిగ్గులు. ఇవి 2005 సంక్రాంతికి, మా పాత రీలు కెమేరాతో తీసిన ఫోటోలు. భూదేవి బుగ్గల సిగ్గులు. మా అమ్మ రంగుల ముగ్గులు. మా ఇంటి కొచ్చె గోమాత. సిరిసంపదలిచ్చు భాగ్యదాత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ హర్ష PVSS Sri Harsha. వరంగల్ ← ఓరుగల్లు ← ఒరు కల్! అరె, ఇది తెలీదే! కల్ అన్న పదం ఒక్క తమిళంలోనే కాదు, కన్నడ, మలయాళంలో కూడా రాయి అన్...రాళ్లుప్పుని కల్లుప్పు అని వ్యవహర...శ్రీ హర్ష PVSS Sri Harsha. Thursday, January 01, 2009. అభిర...
kinnerasani.blogspot.com
కిన్నెరసాని: August 2005
http://kinnerasani.blogspot.com/2005_08_01_archive.html
కిన్నెరసాని. Wednesday, August 31, 2005. ఆంధ్రమహాభారతం - కవిత్రయం ప్రాజెక్టు. 2404; UNICODE లో ఆంధ్రమహాభారతాన్ని రాయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం।. నాకు తెలిసిన ఛందస్సు, భాష పరిజ్ఞానంతో ఒక తేటగీతి పద్యం రాయడానికి చేసిన ప్రయత్నం।. తే.గీ. ముగ్గురు కవులు మలచిన మేటి కవిత. పుణ్య తెలుగు భారతికిది పుట్టినిల్లు. ఆంధ్రభారతం అందరం అందవలెను. కూర్చ వలెను మనము యూనికోడు నందు. శ్రీ హర్ష PVSS Sri Harsha. Tuesday, August 23, 2005. చిత్రానికి వ్యాఖ్య. ఈ చిత్రం. నన్ను ఆకర్షించింది! మన పాత కవులు, ఇలాం...
kinnerasani.blogspot.com
కిన్నెరసాని: August 2010
http://kinnerasani.blogspot.com/2010_08_01_archive.html
కిన్నెరసాని. Sunday, August 08, 2010. సుందరి - సుబ్బారావు. సు: ఎవరితోటోయ్ మాట్లాడుతున్నావు ఫోనులో? అత్తయ్యగారితో నేనా? పైగా “ఈ మధ్య అస్సలు మాట వినట్లేదు” అనికూడా అంటున్నావు, నా గురించేనా? నేనలా అన్నానా? సరేలే. ఏంటి ఇడ్లీ పిండి రుబ్బుతున్నావా? అన్నట్టు నిన్న మిక్సీ పాడయ్యింది కదా? నేను కూడా ఓ చెయ్యేసాను, అయినా అది బాగవ్వలేదు. ఎంచేసావేమిటి? శ్రీ హర్ష PVSS Sri Harsha. Subscribe to: Posts (Atom). శ్రీ హర్ష PVSS Sri Harsha. View my complete profile. Simple template. Powered by Blogger.