sriswarajyam.blogspot.com
Swarajyam: March 2010
http://sriswarajyam.blogspot.com/2010_03_01_archive.html
Saturday, March 27, 2010. వింటారా చెప్తున్నా. విధుషకున్ని నేను. వింత జీవిని కాను. మీలో ఒకన్ని నేను. నవ్వించడమే పనిగా ఉన్నాను. ఆశలు, నిరాశలు,. కోపాలు, ఏడుపులు,. ఒత్తిడిలు అన్ని మరపించి. మనసారా నవ్వించే. విధుషకున్ని నేను. వింటారా చెప్తున్నా. నా కథని నేను. ఎన్నో వేషాలు ధరించాను. వెక్కిరింతలెన్నో భరించాను. రెప్పల మాటున కన్నీటిని. ధారగా పోసి నవ్వుల పువ్వులు పూయించాను. ఊహ జనితం నా నవ్వు. నా ఊహను చూసి నువ్వు నవ్వు. వింతైన అవతారం. వరముగా మారిన శాపం. నా అదృష్టం. Links to this post. Links to this post. Hi Nenoka S...
sriswarajyam.blogspot.com
Swarajyam: October 2011
http://sriswarajyam.blogspot.com/2011_10_01_archive.html
Thursday, October 27, 2011. లోకానికి ఒకటి చూపి. మాలోన మరొకటి దాచే. ముసుగులు మావి ఓహ్ శంకర! నీలోన విషాన్ని దాచి. లోకానికి అమృతమిచ్చిన. వైణం నీదిరా భోళ శంకర! లౌక్యం తెలియనివాడ. లింగాకరా. అమాయకేశ్వరా. శంకర. హర హర. Links to this post. రారా శంకర. దిగి రారా ఈశ్వర. దిక్కులన్ని ఒక్కటి చేయగా. దీనుల మొరలాలకించగా. ధ్యానం భగ్నం కావించి. ఇల చేరరా పరమేశ్వర. మనుషులను ఒదిలి. మరలతో సావాసం చేసి. మమకారానికి ముసుగులు తొడిగి. లోకంలో ఉంటూ ఒకరితో ఒకరికి. నువ్వేలే మిన్న. Links to this post. శంకరుడు. Links to this post. సే...
sriswarajyam.blogspot.com
Swarajyam: December 2013
http://sriswarajyam.blogspot.com/2013_12_01_archive.html
Monday, December 2, 2013. అంతరంగంలో కదిలే ఆలోచనలకు. అక్షర రూపం ఇవ్వాలని. ప్రతి భావాన్ని. మాటలతో అలంకరించాలని. కలలో రూపాలకు కళతో. ప్రాణం పోయాలని. ఆశించే మది నేడు. నిత్య జీవన ఘర్షణలో. సంఘర్షణలతో మౌనం వహించింది. పొంగే ఆ పదాల సెలయేరు ఇంకిపోయింద? కదిలే కుంచె స్థానువయ్యిందా? బయపెట్టే ప్రశ్నలు చుట్టూ ముట్టి. ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తుంటే. ఉపిరి సలపని పనులు. మా సంగతేంటని ప్రశ్నిస్తున్నాయి? Links to this post. మనసుతో నేను. మనసనే పదార్ధం. లేక ముందు నేనోక. మనసుతో పరిచయం. ఏర్పడిన తర్వాత. మొదలయ్యాక. మాలలో...
sriswarajyam.blogspot.com
Swarajyam: October 2010
http://sriswarajyam.blogspot.com/2010_10_01_archive.html
Tuesday, October 26, 2010. సరదాగా సాగిన సాయంకాలాలు. అవసరంగా మారిన. బాతా ఖానీ. శబ్ద వేగంతో సాగే మనోభావాలు. సదా సంతోషానికి మనం నిలయాలు. వేళాకోళాలు. వెక్కిరింపులు. ప్రతి నిమిషం కొత్తగా పలకరింపులు . ఒక్క నిమిషం ఎడబాటుకే కన్నీళ్ళు . మరు నిమిషం మాటల వర్షాలు . అనిర్వచనీయమైన అనుబంధం . అమూల్యమైన బంధం. కరిగిపోని స్వప్నం . హద్దులేరుగని మన స్నేహం . Links to this post. Friday, October 22, 2010. వస్తానన్నావ్. షోదయపు వేళలో. వస్తానన్నావ్. వస్తానన్నావ్. కదలి వస్తానన్నావ్. వస్తానన్నావ్. Links to this post. పూచే...
sriswarajyam.blogspot.com
Swarajyam: May 2009
http://sriswarajyam.blogspot.com/2009_05_01_archive.html
Tuesday, May 26, 2009. అమ్మని మించిన దైవం లేదు. అమ్మని మించిన శక్తీ లేదు. 160;మించిన ఆశ లేదు, అదృష్టం లేదు. 160;మించిన నమ్మకం లేదు. అమ్మని మించిన ఆస్తి లేదు. అమ్మ ఆశిస్సులు మించిన ధైర్యం లేదు. అమ్మే కదా తొలి గురువు. ఏ అమ్మకు కాదు తన బిడ్డ బరువు. అమ్మ తోడుంటే చాలు లోకాన్ని ఎదిరిస్తా. అమ్మ లేకుంటే ఒంటరినై రోదిస్తా . 160; . 160; . 160; - - - - . Links to this post. The following one is about a Father and Daughter relation. కందిపొవున? Links to this post. 160; ...
sriswarajyam.blogspot.com
Swarajyam: February 2009
http://sriswarajyam.blogspot.com/2009_02_01_archive.html
Monday, February 9, 2009. మూగబోయిన. వేణువులోకి. గాలివై. ప్రవేశించావు. రంధ్రం. నుంచి. రాగాలని. పలికించావు. నీవిచ్చిన. స్పూర్తిని. నీవందించిన. ఖడ్గాన్ని. విడువబోను. చీకట్లు. నిండిన. కిరణాలు. నింపావు. వదులుకున్న. బానిసత్వం. తిరిగి. పొందబోను. స్వరాజ్యం. వసంతాన్ని. జీవితంలో. మరువలేను. Links to this post. Sunday, February 8, 2009. ఒక అనుభూతి. జీవితపు. ప్రయాణంలో. మలుపులు. మలుపులో. ఇంకెన్నో. పరిచయాలు. పరిచ్యమ్లోను. అనుబుతులు. అనుబవాలు. దూరమయ్యే వేళ. మాత్రం. దొరికే. అయినాకాని. అలుపెరుగని. Links to this post.
sriswarajyam.blogspot.com
Swarajyam: January 2009
http://sriswarajyam.blogspot.com/2009_01_01_archive.html
Sunday, January 25, 2009. Links to this post. Subscribe to: Posts (Atom). 9829;*`Poetry Reflection of my feelings`*♥. Words . that my heart speaks. All abt my life with Sai. Pen and Soul…! Hi Nenoka Samchari (Traveller) Naa Gamanam, gamyam ento anveshisthu saaginche ee payanam lo naku eduraina anubhavalu, alochanalu kavithaluga rasukovadam naa alavatu. :). View my complete profile. There was an error in this gadget. Simple template. Powered by Blogger.
sriswarajyam.blogspot.com
Swarajyam: April 2010
http://sriswarajyam.blogspot.com/2010_04_01_archive.html
Tuesday, April 27, 2010. కన్నులు. మునుపే. బరువెక్కిన. ముందే. బ్రతకాలన్న. నశించగా. ఆహ్వానిస్తున్న. ఆహ్వానాన్ని. మన్నించి. చితికై. వెతికే. దారుల్లో. ఒంటరినై. నేనుండగా. తోడువై. నువ్వు. అన్వేషించే. సమాధానమై. సాగించే. పయనానికి. తెలిపేందుకు. శ్వాసించే. నిలిచిపోగా. మనఃశాంతిని. ప్రసందించగా. Links to this post. Subscribe to: Posts (Atom). 9829;*`Poetry Reflection of my feelings`*♥. Words . that my heart speaks. All abt my life with Sai. Pen and Soul…! View my complete profile. There was an error in this gadget.
sriswarajyam.blogspot.com
Swarajyam: September 2011
http://sriswarajyam.blogspot.com/2011_09_01_archive.html
Friday, September 30, 2011. రాస్తున్న. రాస్తున్న. రాతిని కలముగా మలచి. రాతను. గీతను. మార్చగా. రాస్తున్న. రాస్తున్న. క్షీణించి. హీనించి. బ్రతకలేక. సగం చచ్చి. పడి ఉన్న మనసును తట్టి లేపగా. రాస్తున్న. రాస్తున్న. రాస్తున్న ఇదే. ముందెప్పుడూ చరిత్ర చూడని భవిష్యవాణి. నిటాలాక్షుని వ్యాకరణాన్ని. అనంతమైన కవిత్వాన్ని. నా అంతరంగాన్ని. Subscribe to: Posts (Atom). 9829;*`Poetry Reflection of my feelings`*♥. Words . that my heart speaks. All abt my life with Sai. Pen and Soul…! View my complete profile.
sriswarajyam.blogspot.com
Swarajyam: July 2011
http://sriswarajyam.blogspot.com/2011_07_01_archive.html
Saturday, July 16, 2011. కన్నీరే ఎద ఇరుకున జలపాతంగా. ఎద శ్వాసే పిల్ల గాలై. మది మబ్బులను తాకగా. ఆలోచనల చిరుజల్లులు కురిసి. కనుల వెంట కమ్మని తడిగా. ఉరకలు వేయగా. తిరిగి తిరిగి ఆ కన్నీరు. మళ్ళి ఎద ఇరుకున జలపాతాన్ని చేరగా. చక్రభ్రమణం ఆగున? తలపుల గమనం కొనసాగగా. Subscribe to: Posts (Atom). 9829;*`Poetry Reflection of my feelings`*♥. Words . that my heart speaks. All abt my life with Sai. Pen and Soul…! View my complete profile. There was an error in this gadget. Simple template. Powered by Blogger.
SOCIAL ENGAGEMENT