kadambakusumam.blogspot.com
కదంబ కుసుమము: October 2010
http://kadambakusumam.blogspot.com/2010_10_01_archive.html
కదంబ కుసుమము. శరన్నవరాత్రి ఉత్సవములు - శ్రీ రాజరాజేశ్వరీ దేవి. శరన్నవరాత్రి ఉత్సవములు - శ్రీ రాజరాజేశ్వరీ దేవి. లలితా సహస్రనామము పారాయణము చేయవలెను. కుంకుమార్చన చేయవలెను. సువాసినీ పూజ చేయవలెను. శ్రీచక్రార్చన ఉత్తమమైనది. లడ్డూలు. నివేదన చెయ్యాలి. శ్రీరాజరాజేశ్వర్యష్టకము. విషయ సూచికనందు కనుగొంగలరు. మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి. రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి. మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి. ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి. దుర్గాష్టమి ). మహర్నవమి ). విజయదశమి ). మహర్నవమి ). శరన్...
kadambakusumam.blogspot.com
కదంబ కుసుమము: May 2009
http://kadambakusumam.blogspot.com/2009_05_01_archive.html
కదంబ కుసుమము. శ్రీబాలముకుందాష్టకం. శ్రీబాలముకుందాష్టక. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం. వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. సంహృత్య లోకా వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపం. సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి. ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మం. సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి. కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగే నటనప్రియంతం. Labels: అష్టకములు. బాలముకుందాష్టకం. శ్రీ అచ్యుతాష్టకము. వల్లవీ వల్లభాయార్చ...కృష్ణ గోవి...అచ్యĹ...
kadambakusumam.blogspot.com
కదంబ కుసుమము: January 2014
http://kadambakusumam.blogspot.com/2014_01_01_archive.html
కదంబ కుసుమము. సర్వ దేవ కృత శ్రీలక్ష్మీ స్తోత్రమ్. క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే. శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరివర్జితే. ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే. త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్. సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వరూపిణీ. రామేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః. కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా. స్వర్గేచ స్వర్గ లక్ష్మీస్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే. వైకుంఠేచ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ. భ్రష్టరాజ్యో లభేద్రాజ్య...కీర్తిహీనో లభేత...Http:/ en.wikipedia.org/w...శ...
kadambakusumam.blogspot.com
కదంబ కుసుమము: March 2009
http://kadambakusumam.blogspot.com/2009_03_01_archive.html
కదంబ కుసుమము. శ్రీ లక్ష్మీ నృసింహ పంచరత్నం. త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్న రహరిపూజాం కురు సతతం. ప్రతిబింబాలంకృతిధృతికుశలో బింబాలంకృతిమాతనుతే. చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం. భజ భజ లక్ష్మీ నరసింహానఘపదసరసిజమకరందం. శుక్తౌ రజతప్రతిభా జాతా కటకాద్యర్థసమర్థా చేత్. దుఃఖమయీ తే సంసృతిరేషా నిర్వృతిదానే నిపుణా స్యాత్. చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం. భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందం. భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరం. Labels: నృసింహ. పంచరత్నములు. కంబుగలమనిలదిష్ట...దూరీకృతస&...దారి...
kadambakusumam.blogspot.com
కదంబ కుసుమము: August 2010
http://kadambakusumam.blogspot.com/2010_08_01_archive.html
కదంబ కుసుమము. శ్రీ కృష్ణాష్టకం. శ్రీ సుందర్. శ్రీ కృష్ణాష్టకం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీపుష్ప సంకాశం హారనూపుర శోభితం. రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సమ్యుక్తం పూర్ణ చంద్రభాననం. విలసత్కుండల ధరం కృష్ణం వందే జగద్గురుం. మందార గంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం. బర్హిపింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం. ఇతి శ్రీ కృష్ణాష్టకమ్ సంపూర్ణం. Labels: అష్టకములు. అన్నపూర్ణాష్టకమ్. యోగానందకరీ...చంద్...
kadambakusumam.blogspot.com
కదంబ కుసుమము: September 2010
http://kadambakusumam.blogspot.com/2010_09_01_archive.html
కదంబ కుసుమము. జయ మంత్రము. జయ మంత్రము. జయ త్యతిబలో రామో లక్ష్మణ శ్చ మహాబలః. రాజా జయతి సుగ్రీవో రాఘవే ణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణ సహస్రం మే యుధ్ధే ప్రతిబలం భవేత్. శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకా మభివాద్య చ మైథిలీం. సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్. Labels: జయ మంత్రము. వేఙ్కటేశ హరె. వేఙ్కటేశ హరె. వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివ&#...నారద వినుత హరే గోవింద...త్యాగరాజస్త...వేఙ్కట...వేఙ...
kadambakusumam.blogspot.com
కదంబ కుసుమము: సర్వ దేవ కృత శ్రీలక్ష్మీ స్తోత్రమ్
http://kadambakusumam.blogspot.com/2014/01/blog-post_29.html
కదంబ కుసుమము. సర్వ దేవ కృత శ్రీలక్ష్మీ స్తోత్రమ్. క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే. శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరివర్జితే. ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే. త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్. సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వరూపిణీ. రామేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః. కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా. స్వర్గేచ స్వర్గ లక్ష్మీస్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే. వైకుంఠేచ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ. భ్రష్టరాజ్యో లభేద్రాజ్య...కీర్తిహీనో లభేత...Http:/ en.wikipedia.org/w...ఆత...
kadambakusumam.blogspot.com
కదంబ కుసుమము: August 2011
http://kadambakusumam.blogspot.com/2011_08_01_archive.html
కదంబ కుసుమము. శ్రీ సూక్తం. శ్రీ సూక్తం. హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ. తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద-ప్రబోధినీమ్. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్. ఆదిత్యవర్ణే తపసో థిజాతో వనస్పతిస్తవ వృక్షో థ బిల్వః. ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ. ఆర్ద్రాం యః కరిణీం యష్టి...తాం మ ఆవహ జాతవేదో లక&...యస్యాం హ&...ఓం మహ...
kadambakusumam.blogspot.com
కదంబ కుసుమము: శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్
http://kadambakusumam.blogspot.com/2014/01/blog-post.html
కదంబ కుసుమము. శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్. సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి. జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః. ఇంద్రనీలాలకా చంద్రబింబాననా. పక్వబింబాధరా రత్నమౌళీధరా. చారువీణాధరా చారు పద్మాసనా. శారదా పాతుమాం లోకమాతా సదా. స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా. ఫాల కస్తూరికాయోగి బృందార్చితా. మత్తమాతంగ సంచారిణీ లోకపా. శారదా పాతుమాం లోకమాతా సదా. రాజరాజేశ్వరీ రాజరాజార్చితా. పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ. శారదా పాతుమాం లోకమాతా సదా. Labels: దేవి. శ్రీ సరస్వతీ దేవి. Subscribe to: Post Comments (Atom).