swarnmukhi.blogspot.com
స్వర్ణముఖి: July 2009
http://swarnmukhi.blogspot.com/2009_07_01_archive.html
స్వర్ణముఖి. నీళ్ళు తక్కువ. ఇసకెక్కువ. విధిబలీయమైనది బాబయ్యా. ఉదయాన్నే లేచా . పళ్లుతొముకొని రోడ్డుమీద పడ్డా. అలాకాళ్లీడ్చుకొంటూ పోయి షాపు వాకిట్లో ఆగా. కళ్లు ఎగరేసాడు 250గ్రా. ఇండెంట్ పెట్టాను. మరీ తక్కువేమో అన్నాడు. 300గ్రా. చేశా. ఉదయానే సావుబేరం అని నసుగుతూ సర్లే అని సర్దుకొన్నాడు. సడెన్‌గా కళ్లు తెరిచిచూసేసరికే ఘోరం జరిగిపోయింది. దిక్కుమాలినోడు 300 తీస్కోమంటే అరకిలో తీసుకొన్నాడు. విధిబలీయమైనది బాబయ్యా విధిబలీయమైనది. సుబ్రహ్మణ్య ఛైతన్య. Labels: చమక్కులు. జలము-ద్రవ్యరాశి. ఆత్మ-శక్తి. ఒక వ్యవస్...
swarnmukhi.blogspot.com
స్వర్ణముఖి: July 2010
http://swarnmukhi.blogspot.com/2010_07_01_archive.html
స్వర్ణముఖి. నీళ్ళు తక్కువ. ఇసకెక్కువ. విన్నానుకమ్మగా. ఇక ఈవారం విశేషాలకొస్తే రాధాకళ్యాణం సినిమా పాటతో మొదలుపెట్టారు. చివరగా శ్రీకాకుళం సాగర్ "శివశివశంకర." మొదలెట్టాడు. ఈపాట వినగానే చిన్నప్పటి భజనే. గుర్తొస్తుంది. "మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీపూజకు" వాహ్! అంతే. పాటంటే ఇంతే. తనగొంతుతో పాడటం ఈఅబ్బాయిలో నాకు బాగానచ్చేది . సుబ్రహ్మణ్య ఛైతన్య. Labels: వర్తమానం. జ్వరం తగ్గింది. నీకు భైచుంగ్ భుటియా తెలుసా? అనడిగితే ఎవురూఊఊ? అనడుతారు.అదీ విషయం. మొన్న మూడోస్థానం...బాయ్‌కాటా? గవాస్కరా? ఇంతలో ...అనడి...
swarnmukhi.blogspot.com
స్వర్ణముఖి: మేరునగ తప్పిదం- 15. డ్రాగన్ బుసకొట్టింది
http://swarnmukhi.blogspot.com/2012/10/15.html
స్వర్ణముఖి. నీళ్ళు తక్కువ. ఇసకెక్కువ. మేరునగ తప్పిదం- 15. డ్రాగన్ బుసకొట్టింది. లేక అరకొర వనరులు, అస్థవ్యస్థ నిర్ణయాలు, కుళ్ళు రాజకీయాలు నిండిన అధికార వ్యవస్థా? అన్నది వారివారి విచక్షణను బట్టి నిర్ణయానికి రావచ్చు. సుబ్రహ్మణ్య ఛైతన్య. Labels: చైనాయుద్ధం. మేరునగ తప్పిదం. 22 October 2012 at 18:17. Kind of consolling thing is, all the 320 odd indian prisoners of war captured by China were treated well in the camps. They were not humiliated/tortured as in Kargil War. 22 October 2012 at 18:32. అరసవెల...
swarnmukhi.blogspot.com
స్వర్ణముఖి: October 2009
http://swarnmukhi.blogspot.com/2009_10_01_archive.html
స్వర్ణముఖి. నీళ్ళు తక్కువ. ఇసకెక్కువ. శరద్ చంద్రికోత్సవం. సాయంత్రం భోజనాలు ముగించి త్వరగా వెళ్ళి కూర్చుందాం అంటే ఎప్పటిలాగే చిన్నచిన్న బాతాఖానీలు. అక్కడికివెళ్లేసరికే. ఇంకాపూర్తిస్థాయిలో మొదలయినట్లులేదు. జనాలు అటుఇటూ కదుల్తూనే ఉన్నారు. ఇంతలో ఆరతిసమయం అయింది. దానితరువాతే ప్రసాదం అన్నవేగులసమాచారంతో కదనోత్సాహంతో ఉరికి రెం...ఇదిపౌరహక్కులకు భగం. అరవైనాలుగు కళల్లో ఇది ఇరవైనాలుగోది. శరద్...అన్న మాటలతో మిన్నకుండిపోయా. సుబ్రహ్మణ్య ఛైతన్య. Labels: వర్తమానం. Subscribe to: Posts (Atom). చిత్ర&#...
swarnmukhi.blogspot.com
స్వర్ణముఖి: August 2009
http://swarnmukhi.blogspot.com/2009_08_01_archive.html
స్వర్ణముఖి. నీళ్ళు తక్కువ. ఇసకెక్కువ. సుడికొద్దీ. రోజూలాగానే ఆవులిస్తూ ఫైలు తిరగేస్తున్నా. పక్కకి తిరిగి సూత్తే రవన్న కూడా సేం సీన్. అబ్బా ఈజీవితం శానా బోర్ గురూ అనుకొంటూ ఉంటే ట్రింగ్. ట్రింగ్ . ఇంటర్‌కాం మోగింది. ఇటైపు చైతన్య అటైపు ఎవురూ. నేను చైతుగాడి బాసు గాడిని.దెబ్బకి వదిలింది నిద్ర. ఎంటనే ఉన్నఫళంగా నారూంకి వొచ్చేయ్.". వాకే సారు" అంటూ మూడో ఫ్లోరునుంచి ఉరికా. గుండెఝల్లుమంది. ముందు ఆయన చెబితేతప్ప కూర్చ&...సరే అందాం అంటే అప్పటికే నోరు బ&...సుబ్రహ్మణ్య ఛైతన్య. Labels: చమక్కులు. నమోహింద...రాష్...
swarnmukhi.blogspot.com
స్వర్ణముఖి: November 2010
http://swarnmukhi.blogspot.com/2010_11_01_archive.html
స్వర్ణముఖి. నీళ్ళు తక్కువ. ఇసకెక్కువ. శరత్ చంద్రికోత్సవం. శక్తి సంగీతకళా పరిషత్. అన్నపేరు, జరిగేఉత్సవానికి. శరత్‌చంద్రికోత్సవం. అప్పటిలానే ఈసారీ మూడువారాల వరకు రాయడానికి కుదర్లేదు. అప్పట్లానే ఈసారీ ఓఅరగంట ఆలశ్యంగా వెళ్ళాను. ఆరాత్రిలాగానే ఈసారీ అదే ...ఇక ఈసారి కార్యక్రమాల విషయాల్లోకి వెళ్తే-. చివరగా తులసీదాసు విరచితం "భజమను భజమను రామచరణ సుఖదాయి."అనే భజనగీతాన్ని సమిష్ట...ఏదో నేనివనన్నీ విశ్లేషిస్తాననికాదు. అంత...సుబ్రహ్మణ్య ఛైతన్య. Labels: వర్తమానం. భలేమంచి చౌకబేరము. అమ్మలారా! Subscribe to: Posts (Atom).
swarnmukhi.blogspot.com
స్వర్ణముఖి: September 2012
http://swarnmukhi.blogspot.com/2012_09_01_archive.html
స్వర్ణముఖి. నీళ్ళు తక్కువ. ఇసకెక్కువ. మేరునగ తప్పిదం- 4. 1959. సరిహద్దు వెంబడి చైనా మూడుచోట్ల దాడులకు పాల్పడింది. అవి ఖెంజమెన్, లోగ్జు మరియు అక్సాయ్ చిన్. అని పిలిచాం. టిమ్మీ. సుబ్రహ్మణ్య ఛైతన్య. Labels: చైనాయుద్ధం. మేరునగ తప్పిదం. మేరునగ తప్పిదం- 3. మిత్రబేధం. మరొక ముఖ్యమైన సమస్య- ఉన్నపళంగా అంతసామాగ్రిని సరపరా చేసే దేశమేది? హామీ ఇస్తూ వచ్చాడు. భారత్‌ను. 10 మార్చి 1959న. భారత్‌ను. సుబ్రహ్మణ్య ఛైతన్య. Labels: చైనాయుద్ధం. మేరునగ తప్పిదం. మెక్‌మహాన్‌రేఖ. అనే పల్లవి అందుకు...భారత్‌కు. ఈ ఒప్పంద...చరి...
swarnmukhi.blogspot.com
స్వర్ణముఖి: August 2011
http://swarnmukhi.blogspot.com/2011_08_01_archive.html
స్వర్ణముఖి. నీళ్ళు తక్కువ. ఇసకెక్కువ. అహో అమ్మా! ఒహో చెల్లీ! అసలు దీనికి మూలం ఏమిటంటే మాఅమ్మని కథచెప్పమ్మా అన్నప్పుడల్లా శ్రావణకుమారుడికథ మొదలుబెట్టి కావడిలో కూర్చునేసేది. 'ఈఆలోచన ఎలా వచ్చిందిరా! ఏమైంది" అని అడిగింది. రేపట్నుంచి ఓపని చేస్తానుమా." అన్నాను. అంది. (అనుకోవాలి). అలా వారమయ్యాక "అమ్మా! పాండురంగ మహాత్మ్యం క్లయిమాక్స్‌లో "అమ్మా! అని పిలిచినా ఆలకించవేవమ్మా? విన్నప్పుడల్లా పడీపడీ నవ్వుకునే జ్ఞాపకం ఇది. నిన్న చెల్లిఫోన్ చేసి ఓపదిహేన&#...సుబ్రహ్మణ్య ఛైతన్య. Labels: చమక్కులు. Subscribe to: Posts (Atom).
swarnmukhi.blogspot.com
స్వర్ణముఖి: February 2011
http://swarnmukhi.blogspot.com/2011_02_01_archive.html
స్వర్ణముఖి. నీళ్ళు తక్కువ. ఇసకెక్కువ. వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పేదెలా? బేతాళుడు మళ్ళీ ఎక్కేస్తాడు. సుబ్రహ్మణ్య ఛైతన్య. Labels: వర్తమానం. Subscribe to: Posts (Atom). అసలు నేనెవరంటే. సుబ్రహ్మణ్య ఛైతన్య. వాకాడు , నెల్లూరు జిల్లా, బ్లాగాంధ్రప్రదేశ్, India. View my complete profile. గుంపులు. చమక్కులు. చిత్రరాజాలు. చైనాయుద్ధం. మతం - సైన్సు. మేరునగ తప్పిదం. వర్తమానం. వ్యక్తులు. సంధ్యారాగం. సంధ్యారాగం. ఓనిండుచందమామా! శిష్యకోటి. అతిథులు. బ్లాగ్మిత్రులు. సైంటిస్టు. జెండా పండగ. F* * వర్డ్. తృష్ణక్క.
swarnmukhi.blogspot.com
స్వర్ణముఖి: October 2010
http://swarnmukhi.blogspot.com/2010_10_01_archive.html
స్వర్ణముఖి. నీళ్ళు తక్కువ. ఇసకెక్కువ. సింహాసనం చిత్రరాజం. 701MB, 11 Seeds, 12 Peers. 1D5H, Avge 6.8kbps. సింహాసనం' చిత్రరాజం దిగుమతి అయ్యింది. రాత్రికి సెకండ్‌షో "ఝుం ఝుం ఝుం ఝుం తననా ఝుం"Edit. 3 people liked this -. ఆకాశంలో ఒకతార.Aug 13DeleteUndo deleteReport spamNot spam. విక్రమసింహుడు. ఇంకో సైనికుడు: మరిప్పుడు మనకర్తవ్యం? విక్రమసింహుడు. మందాకిని ఎంట్రీ. వహ్వా! నీయవ్వనం. కృష్ణ కౌంటర్ ప్లాన్ చేస్తున్నాడు. ఫైటింగ్లో గెలిచిన కృష్ణ 400kV line త...అంటున్నాడు. ఇక్కడే. ఆ ఇక్కడె&...ఆకాశంలో...మందా...