telugukavita.blogspot.com
తెలుగు కవిత: ప్రభూ...!
http://telugukavita.blogspot.com/2007/05/blog-post_11.html
తెలుగు కవిత. తెలుగు కవిత. Friday, May 11, 2007. జీవితం. ఒక ఆటలా,పాటలా! గడచిపోనీ. దినాలన్నీ. క్షణాల్లా, ప్రేమ సూచనలా! జయగీతాలు వీరునిలా! ఉండిపోనీ. నీ విధేయుడిలా, మహిమ పాత్రలా! Subscribe to: Post Comments (Atom). సంగ్రహం. శోధకుడు. భూకంపం! వర్షోదయం. నా గురించి. View my complete profile. లేఖిని. బ్రౌణ్యం. Http:/ dsal.uchicago.edu/dictionaries/brown/. నా ఆంగ్ల బ్లాగు. Http:/ wibab.blogspot.com. విబా' కవితా లోకానికి స్వాగతం!
telugukavita.blogspot.com
తెలుగు కవిత: శోధకుడు
http://telugukavita.blogspot.com/2007/05/blog-post_14.html
తెలుగు కవిత. తెలుగు కవిత. Monday, May 14, 2007. శోధకుడు. రొట్టెగా ఈ రాళ్ళను మలచి. భుజించి ఆకలి జయించలేవా? దేవుని వర పుత్రుడవైతే? రొట్టె మాత్రం చాలదోయి. దేవుని మాటలే బ్రతికించునోయి. శిఖరమెక్కి దూకలేవా? రాయి తగలక దేవదూతలు. తమ చేతులతో నిన్నెత్తుకోరా? దేవదేవుని శోధించరాదు. వ్రాయబడెను గ్రంథమందు! మ్రొక్కరాదా నాకొక్కసారి? లోకమంతా నీ స్వంతం చేస్తా! చాలుచాలిక వెళ్ళవోయి,. దేవుడే పూజార్హుడోయి! Subscribe to: Post Comments (Atom). సంగ్రహం. శోధకుడు. భూకంపం! వర్షోదయం. నా గురించి. View my complete profile.
telugukavita.blogspot.com
తెలుగు కవిత: April 2007
http://telugukavita.blogspot.com/2007_04_01_archive.html
తెలుగు కవిత. తెలుగు కవిత. Monday, April 30, 2007. తెలుగు. అందమైన తెలుగు. ముద్దు మాటల తెలుగు. తర తరాల వెలుగు! తేట తెలుగు మాట తేనె ఊట. తెలుగు మరచి పోవుట మరణ మౌట. విడువకోయి తెలుగు,. తెలుగు బిడ్డ! Subscribe to: Posts (Atom). సంగ్రహం. తెలుగు. నా గురించి. View my complete profile. లేఖిని. బ్రౌణ్యం. Http:/ dsal.uchicago.edu/dictionaries/brown/. నా ఆంగ్ల బ్లాగు. Http:/ wibab.blogspot.com. విబా' కవితా లోకానికి స్వాగతం!
telugukavita.blogspot.com
తెలుగు కవిత: భూకంపం!
http://telugukavita.blogspot.com/2007/05/blog-post_08.html
తెలుగు కవిత. తెలుగు కవిత. Tuesday, May 8, 2007. భూకంపం! ఒక్క క్షణం. పుడమితల్లికి పురుటినొప్పులు. కల్లోలం వినాశనం,. బ్రతుకు తెగిన గాలిపటం! గర్వభంగం. సాంకేతిక విఙ్ఞానం. నిస్సహాయం.నిరుపయోగం! మహోన్నత సౌథాలు,. రమ్యాకాశహర్మ్యాలు! శిథిలాలు,. రాళ్ళు, మట్టి,. ఛిద్రమైన జీవితాలు! కొత్త పాళీ. May 9, 2007 at 8:30 PM. చాలా థ్యాంక్స్ అండి.నా కలం పేరు "విబా".వొత్తు లేదండీ! May 9, 2007 at 8:57 PM. చాలా బాగుందండి. May 9, 2007 at 9:57 PM. Bolloju ahmad ali baba. బొల్లోజు బాబా. June 14, 2008 at 10:07 AM.
telugukavita.blogspot.com
తెలుగు కవిత: May 2007
http://telugukavita.blogspot.com/2007_05_01_archive.html
తెలుగు కవిత. తెలుగు కవిత. Monday, May 14, 2007. శోధకుడు. రొట్టెగా ఈ రాళ్ళను మలచి. భుజించి ఆకలి జయించలేవా? దేవుని వర పుత్రుడవైతే? రొట్టె మాత్రం చాలదోయి. దేవుని మాటలే బ్రతికించునోయి. శిఖరమెక్కి దూకలేవా? రాయి తగలక దేవదూతలు. తమ చేతులతో నిన్నెత్తుకోరా? దేవదేవుని శోధించరాదు. వ్రాయబడెను గ్రంథమందు! మ్రొక్కరాదా నాకొక్కసారి? లోకమంతా నీ స్వంతం చేస్తా! చాలుచాలిక వెళ్ళవోయి,. దేవుడే పూజార్హుడోయి! Friday, May 11, 2007. జీవితం. ఒక ఆటలా,పాటలా! గడచిపోనీ. దినాలన్నీ. ఉండిపోనీ. Tuesday, May 8, 2007. భూకంపం!
telugukavita.blogspot.com
తెలుగు కవిత: వర్షోదయం
http://telugukavita.blogspot.com/2007/05/blog-post.html
తెలుగు కవిత. తెలుగు కవిత. Thursday, May 3, 2007. వర్షోదయం. ఆకాశం గుప్పిట్లోనుండి. చప్పున జారిన వానపూలు. ఆశగా ఎదురు చూస్తున్న. పుడమి తల్లికి పులకరింతలు. ఇన్ని అందాలు ఎక్కడ దాచిందో ఇలాతలం. వానతోనే వస్తుంది కొత్త కోలాహలం. పచ్చపచ్చని చెట్లు. రంగురంగుల పూలు. చల్లచల్లగ వీచు సౌగంధ పవనాలు. రసరమ్య దృశ్యాలు. హర్షాతిరేకాలు. తొలివాన వినిపించు. మధుర సంగీతాలు. అద్భుతమయిన వర్ణన. May 7, 2007 at 9:51 PM. థ్యాంక్స్ అండీ! May 8, 2007 at 4:53 PM. Anna inka manchi kavitalu nee nundi choodalani korukuntunna.