premaantarangam.blogspot.com
ప్రేమాంతరంగం: June 2010
http://premaantarangam.blogspot.com/2010_06_01_archive.html
ప్రేమాంతరంగం. ప్రేమ కావ్యం (ఆలోచనలు, అనుభవాలు, పరిశీలనలు). Saturday, June 26, 2010. ప్రేమాంతరంగం. అప్పుడప్పుడూ. చూపులు పాకుతుంటాయి. లోతుల్లోకో లోపాలలోకో. అప్పుడప్పుడూ. చూపులు వెదకుతుంటాయి. ఆదమర్చిన యదపైకి. అప్పుడప్పుడూ. చూపులు వెంటాడుతాయి. వదిలేసిన పాదాల అడుగులతోటి. చూపులు గమనిస్తుంటాయి. కప్పుకున్న వస్త్రం వెనుక దాగిన రహస్యాన్ని. బట్టబయలుకాని దానికోసం. రహస్య అన్వేషణ సాగుతుంది. కళ్ళెదుట కన్పించే రంగు. కంటిని కవ్విస్తుంది. అలంకారాలన్నీ. పులకరింత రేపిన వయసు. కవ్వించే సొగసు. Photo courtesy : flicker.com.
premaantarangam.blogspot.com
ప్రేమాంతరంగం: ప్రేమాంతరంగం - అనుబంధం
http://premaantarangam.blogspot.com/2011/11/blog-post.html
ప్రేమాంతరంగం. ప్రేమ కావ్యం (ఆలోచనలు, అనుభవాలు, పరిశీలనలు). Thursday, November 3, 2011. ప్రేమాంతరంగం - అనుబంధం. మంచుగడ్డలా. కరిగినమోహంలో. మొలకెత్తే కలతల మొలకల్లో. లోకాన్ని శాసిస్తున్న. మనసుకు ఇంధనాన్ని చేసి. తృప్తి. అసంతృప్తుల మధ్య. వూగుతూ. సమతుల్యాన్ని వదలి. అసమానతల్లో మునిగి. ఒకరికొకరు. ద్వేషదూషణలతో. అసహనాన్ని మాటలుగా. వెదజల్లుతున్నప్పుడు. అడ్డుగోడల్ని కడ్తుంది. ముళ్ళపై నడక్పుతుంది. అనుమానం. వేధించే భూతమౌతుంది. ఆజ్యాలై. జ్వాలలు జావలు. విచ్చిన్నమయ్యే. ప్రలోభాల్లోపడి. బ్రమపడుతున్న. Antharangam avadhullen ...
premaantarangam.blogspot.com
ప్రేమాంతరంగం: నవ్యరాగ ఆనందమయ గీతమౌతుంది
http://premaantarangam.blogspot.com/2011/11/blog-post_05.html
ప్రేమాంతరంగం. ప్రేమ కావ్యం (ఆలోచనలు, అనుభవాలు, పరిశీలనలు). Saturday, November 5, 2011. నవ్యరాగ ఆనందమయ గీతమౌతుంది. అడుగుల బంధంతో. కలిసి నడుస్తున్నప్పుడు. కనులేవొ కుడుతుంటాయి. మమకారాల మధ్య. కారం చల్లి. వినోదిస్తుంది లొకం. తరంగమై విరిగిపడినా. తీరంచేరినా. ఎగసిపడటమే ముఖ్యం. ప్రేమికులొక్కటై. అనుబంధాలకు. మరొ పేగుబంధాన్ని ముడివేయాలి. ప్రేమకు ప్రేమ తప్ప. మరేదీ సాటిలేదని. లోకానికి ఛాటిచెప్పాలి. సముద్రమైన ప్రేమను. జొంటగా ఈదుతూ. ఎవ్వరెరుగని. లోతులను కనుగొని. ఎప్పుడైనా. ప్రేమ కథలకు. ప్రేమజంటలు. ఓ చెలీ. ప్రĺ...
premaantarangam.blogspot.com
ప్రేమాంతరంగం: November 2011
http://premaantarangam.blogspot.com/2011_11_01_archive.html
ప్రేమాంతరంగం. ప్రేమ కావ్యం (ఆలోచనలు, అనుభవాలు, పరిశీలనలు). Wednesday, November 9, 2011. జీవితం. నల్లని మేఘం కప్పుకున్నప్పుడే. కోకిలవయ్యావు. పంటికిందో కంటికిందో నొక్కి. కురవని మేఘాలై కదలి. విశాలాకాశమై విస్తరించేవు. ముడుచుకున్నది మౌనమొ. కడుపులోకి మోకాలో. పదుగురికి పంచిన. పరమాన్నమై పలుకరించేవు. భావాలు మేఘాలై. వర్షిస్తున్న ఆకాశంకింద. అలలు అలలు. అనుభూతుల వెన్నెల మేళాలు. సంఘర్షణలతో. ఎగసిపడే కెరటాలు. సంబంధాల నడుమ. ఆవిరయ్యే ఉపరితలాలు. ఎల్లలెరుగక. శాశ్వతంగా బందించే. రహస్య నిలయం. జీవితం. నిరంతరం. సవాళ్...నడి...
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): కవి సమయాన్ని, దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఎమైనా చెబ
http://johnhaidekanumuri.blogspot.com/2013/10/blog-post.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Tuesday, October 8, 2013. కవి సమయాన్ని, దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఎమైనా చెబ్తే చదవాలనివుంది. నేను ఎప్పుడైనా చదివిన కవిత్వమా అని సందేహం. అందుకే శీర్షిక పెట్టలేదు. నడిచిన మార్గాలను. వదిలిన పాదముద్రలను వెదకుతుంటాను. నాలుగు రోడ్లకూడలిలో. ఒంటరిగా నిలబడి కనిపిస్తావు. నలుగురుచూస్తున్న కూడలికదా. నాల్గు పూలమాలల్తో నిన్ను నింపేస్తాను. అలసిన చేతులు, మనసును మడతబెట్టి. నా గదిలోకి ముడుచుకుంటాను. మెలకువవచ్చిన వేళ. రోడ్డు విస్తరణకో. రోడ్డు విస్తరణకో,. పాతబడ్డ శిలవనో...ఎం.ఎ&...గు...
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): గురువులను తలచుకోవడం భాగ్యమే - 2
http://johnhaidekanumuri.blogspot.com/2013/09/2.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Sunday, September 8, 2013. గురువులను తలచుకోవడం భాగ్యమే - 2. 1975-77 లో నేను చదివిన జూనియర్ కాలేజి, ఏలూరు నా స్నేహితుడు/నా. జూనియర్. ఇన్ని సంవత్సరాలైనా మారని గేటు ఓ తియ్యని జ్ఞాపకం. ఆయన చెప్పిన పాఠాల్లో నాకు గుర్తున్నవి మూడు. 1 బ్రూక్ -. By: Alfred Tennyson (1809-1892). COME from haunts of coot and hern,. I make a sudden sally,. And sparkle out among the fern,. To bicker down a valley. By thirty hills I hurry down,. Or slip between the ridges,. And half a hundred bridges.
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): నేనూ నా వంటలు
http://johnhaidekanumuri.blogspot.com/2014/08/blog-post.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Monday, August 18, 2014. నేనూ నా వంటలు. మరేమనుకున్నారు! పచ్చి బటాణీలు. తొక్కతో సహా వండేసరికి కొద్దిగా వగరగా వుంది. కూరతో తినకుండానే లేచిపోయాడు. సాయత్రం మాంసం తెచ్చుకుని వండినా, కూరమొత్తం పడెయ్యలేక మొత్తం నేనే తిన్నాను. పంపినవారు :. జాన్‌హైడ్ కనుమూరి. విభాగాలు : నేనూ నా వంటలు. యేం చేస్తాం సార్! వంట) చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా? August 20, 2014 at 3:24 PM. Subscribe to: Post Comments (Atom). నా ఇతర బ్లాగులు. తెలుగు బైబిలు. అలలపై కలలతీగ. అమ్మసంకలనం. When I look 2013.
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): ఎవరినుంచైనా స్ఫూర్తి పొందొచ్చా అనే సందేహం నన్
http://johnhaidekanumuri.blogspot.com/2013/08/blog-post_24.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Saturday, August 24, 2013. ఎవరినుంచైనా స్ఫూర్తి పొందొచ్చా అనే సందేహం నన్ను వెంటాడేది. కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి. ఎంతగా అంటే విశ్లేసించుకుని వాటినుంచి వచ్చే అనుభవాన్నో. సారాంశాన్నో. జీవిత విధానంలోకి తెచ్చుకుని మార్పు తెచ్చుకునేంతగా. నా అనుభవాలనుంచి. కొన్ని సందర్భాలు. 1999-2001 సంవత్సరాలలో నేను మద్యపానం మానేయాలనుకోవడం. అనువదించి వివరించాను. అనే ప్రశ్న. ఆ ప్రశ్నలోంచి ఇది దైవదత్తమైనదా! చాట్‌లో ఎదురు పడ్డవార&#...నా అలోచనల్ని ప్...సోషియాలజ&...చాలా...
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): మూడు జ్ఞాపకాలు- మూడు సాహసాలు!
http://johnhaidekanumuri.blogspot.com/2013/10/blog-post_29.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Tuesday, October 29, 2013. మూడు జ్ఞాపకాలు- మూడు సాహసాలు! జాన్ హైడ్ కనుమూరి. ఈ రోజెందుకో బాల్యంనాటి సాహసాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి అవి సాహసమేమీ కావు. అయినా ఆ వయసురీత్యా సాహసమనే చెప్పాలి. అలాంటి మూడు సంఘటనలు. నిజానికి ఇవి ఏకోవలోకి వస్తాయో అని ఎప్పుడూ సందేహమే! పోలవరం పాండురంగడి కొండ నుంచి గోదావరి ). నాకు మాత్రం పడవ ప్రయాణం అనగానే అదే గుర్తుకొస్తుంది. పెళ్ళికూతురు తెల్లటి వస్త్రాలు, మేలĹ...పెళ్ళి అయిపోయింది, భోజన...అప్పట్లో మరోవదంతĹ...చుట్టు ప&...లిల్...
johnhaidekanumuri.blogspot.com
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): గురువులను తలచుకోవడం భాగ్యమే
http://johnhaidekanumuri.blogspot.com/2013/09/blog-post.html
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి). Friday, September 6, 2013. గురువులను తలచుకోవడం భాగ్యమే. గురువులను తలచుకున్నప్పుడు 9, 10వతరగతులలో ప్రభావితంచేసిన ముగ్గుర్ని ముఖ్యంగా గుర్తు చేసుకోవాలి. శ్రీ సైమన్ - తెలుగు. శ్రీ ఆండ్రూస్ - ఇంగ్లీషు. దోహేలు గుర్తుచేసుకున్నప్పుడు ఇప్పుడే తరగతి గదిలో వున్నట్టే అనిపిస్తుంది నాకు. ఆయన నన్ను అడిగే రెండు ప్రశ్నలు ఎప్పుడూ స్ఫూర్తిగానేవుంటాయి. ...ఆయనతో గడిపిన సమయమంతా ప్రపంచ సాహిత్యాన్ని చుట్ట...కవిత్వాన్ని రాయడం ప్రారంభ&#...జ్వాలాముఖి - అనర్గళమ&...శ్రీ కృష్...ఇక్కడ సహ వĹ...