kalanijamayega.blogspot.com
కల నిజమాయెగా: Sep 28, 2011
http://kalanijamayega.blogspot.com/2011_09_28_archive.html
కల నిజమాయెగా. Wednesday, September 28, 2011. కవి గుండెకు రాజు పెట్టినకోత - జాషువాచెప్పిన' పిరదౌసి' కత. కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి. పంజరాన గట్టు వడను నేను. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు. తరుగులేదు విశ్వనరుడ నేను. ఒకడు ప్రోత్సహింప నొక్కడు నిరసింప. నొకడు చేరబిలువ నొకడు తరుమ. మిట్ట పల్లములను మెట్టుచు నెట్టులో. పలుకులమ్మ సేవ సలిపినాడ. అనే పేరుతో పద్యాలలో రచించారు. రక్తగానం అనేపేరుతో గల రచన యుద్ధ ప్రచార గీతాల సంకలనం. పండితులేమి చెప్పిరో. ఆ లేఖ ఈ విధంగా ఉంటుంద...శాసౌధంబును...నా సర్వస&...యాస...
raavisastry.blogspot.com
రాచకొండ విశ్వనాథ శాస్త్రి: రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనా ప్రస్థానం
http://raavisastry.blogspot.com/2008/07/blog-post.html
రాచకొండ విశ్వనాథ శాస్త్రి. Saturday, July 19, 2008. రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనా ప్రస్థానం. రాచకొండ విశ్వనాథ శాస్త్రిని రావిశాస్త్రి అని పిలుస్తారని తెలుగు సాహితీ లోకంలో అందరికీ తెలుసు. రకరకాల మారుపేర్లతో కథలను వ్రాస్తూ వచ్చిన రావిశాస్త్రి 'అయ్యారే బాబారే ' పేరుతో వ్రాసిన నవలను భారతి పత్రిక. రెండుసార్లు తన రచనా కళకు దక్కిన ప్రభుత్వగౌరవాలను, కళా ప్రపూర్ణ బిరుదునూ...ఇక కథ లేదు. దారిలేదు, ఎడారి ఎడారి. అడుగడునా ఇక అశ్రుఘాతాలే. వీధి మొగలో ధూళి, ధూళి. రావిశాస్త్రి. January 2, 2009 at 7:32 AM. రావ&...
saradaapaatalu.blogspot.com
సరదా పాటలు: భలే ఛాన్స్...లలలాం లలలాం లకీ ఛాన్స్!!
http://saradaapaatalu.blogspot.com/2013/10/blog-post_19.html
సరదా పాటలు. 19, అక్టోబర్ 2013, శనివారం. భలే ఛాన్స్.లలలాం లలలాం లకీ ఛాన్స్! భలే ఛాన్సులే.లలలాం లలలాం లక్కీఛాన్సులే! ఇల్లరికం సినిమాలోని సరదా పాట - భలే ఛాన్సులే. అత్తమామల తదనంతరం తన భార్యకు చెందబోయే ఆస్తిమీద ఆశతోనే ఈ ఒప్పందానికి సిద్ధపడ్డాడనే భావమే దానికి కారణం. ఇంట్లో. ఇక అలా ఒక్కకూతురే కదా, పెత్తనం చేయడానికి బావమరుదులు లేరు కనుక ఇంటల్లుడిదే కదా అధ...కానీ ఇల్లరికం అల్లుడి రూటే వేరు. ఈ పాట ఎంతో సరదాగాసాగుతుంది.తల్లిదండ...మామగారి ఆస్తికి తేరగా హక్...పాట సాహిత్యం. చూరు పట్టుక&#...ఆశిస్స...అణి...
kalanijamayega.blogspot.com
కల నిజమాయెగా: Jun 6, 2011
http://kalanijamayega.blogspot.com/2011_06_06_archive.html
కల నిజమాయెగా. Monday, June 6, 2011. ఆరుద్ర - ప్లీడరు గుమాస్తా. ఆరుద్ర - ప్లీడరు గుమాస్తా. ఆత్రేయ గారు రాసిన గీతం - పోలీసు వెంకట సామి. ఆత్రేయగారికన్నా ముందే ఆరుద్ర గారు కూడా ఇలాంటి ప్రయోగం చేసారు 1959లో 'మా ఇంటి మహాలక్ష్మి' చిత్రం కోసం. పల్లవి నువ్వంటేనే నాకు మోజు. అలా రాసిస్తానే దస్తా వేజు. అమ్మాయి అంటే తనకి ఇష్టం ఉందని చెప్పడానికి దస్తావేజు. హృదిలోనే దాచాను ఎంతో ప్రేమ. సదరు ప్రేమ నీ పైనే చక్కని భామ. నీ మనసు నీ హృదయం ఎగస్పార్టీలై. అతను ఆ అమ్మాయిని ప్రేమి...ఇక్కడ ఆ ప్రేమిం...రూపం దాల&...ఇక ఆమెన&#...
kalanijamayega.blogspot.com
కల నిజమాయెగా: Jun 21, 2011
http://kalanijamayega.blogspot.com/2011_06_21_archive.html
కల నిజమాయెగా. Tuesday, June 21, 2011. తెలుగు పాటల తో 'రణం'(.కాదు- దోస్తీ) కడదామా! వెయ్యేళ్ళ మన తెలుగు సాహిత్యంలో నన్నయ. నుంచి గురజాడ వరకు చూస్తే. అత్యంత జనాదరణ పొందిన సాహిత్యప్రక్రియ. అనేక సాంఘిక,రాజకీయ,ఆర్థిక కారణాల వలన తెలుగు దేశంలో కూడా. పెద్దగా పాండితీ ప్రకర్ష లేని. కొంతకాలం క్రితం వరకు ఎంతో విలువైన కవిత్వం. ఇప్పుడు ఈ తెలుగు పాటల తోరణం. గుంపు. తో పంచుకోవడానికి ఒక చక్కని అవకాశం. అయితే ఏం. మొత్తంమీద తెలుగు భాషమీద గౌరవంతో, తెల...అలా చెప్పిన వారి మాటలోన...మన కవితా శైలిని...Links to this post. నవij...
kalanijamayega.blogspot.com
కల నిజమాయెగా: Dec 30, 2010
http://kalanijamayega.blogspot.com/2010_12_30_archive.html
కల నిజమాయెగా. Thursday, December 30, 2010. ఇవీ అవేనా. నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నారు ఆరుద్ర. ఇటీవలి కాలంలో రైళ్ళకన్నా ఈ జీవిత సత్యం సిటీ బస్సులకు మాత్రం తప్పకుండా వర్తిస్తోంది. ఒక వర్షం రోజున హైదరాబాద్ హైకోర్టు పక్కన కొంతమంది బస్ కోసం నిరీక్షిస్తున్న దృశ్యం ఇది. Links to this post. Subscribe to: Posts (Atom). వంశవృక్షం. పట్రాయనివారు. నా రాతలు. సంగీత సాహిత్య సమ్మేళనం. రసాలూరు జ్ఞాపకాలు. సరదా పాటలు. రామాయణం రసవద్భరితమైన కమనీయ కావ్యij...యుగళగీతం. శ్రీ వేంకటే...తమిళదేశంల...రాచకĺ...
yugalageetham.blogspot.com
యుగళగీతం: 10/01/2014 - 11/01/2014
http://yugalageetham.blogspot.com/2014_10_01_archive.html
Saturday, October 11, 2014. దివ్య ప్రణయనందనంలో విరిసిన సుమధుర పారిజాతం ఈ గీతం! ఈ సందర్భంలోనే ఈ పాట. ఎవరో.అతనెవరో.ఆ నవమోహనుడెవరో. నా మానసచోరుడు ఎవరో? తొలిచూపులలో వలపులు చిలికి. దోచిన మగసిరి దొర ఎవరో . అరయక హృదయము నర్పించితినే. ఆదరించునో – ఆదమరచునో ". కలువలరాజా. కగుపడినాడే. అకలంకుడే. హరిణాంకుడు కాడే. మరి ఎవరో. 8230;……. ఏమైనాడో. ఎవరో. తానెవరో.ఆ నవమోహిని ఎవరో ? నందనవనమానందములో తొలిసారిగ పూచిన పూవో -. తొలకరి యవ్వనమొలికిన నవ్వో. ఎవరో తానెవరో . ఆ నవమోహిని ఎవరో. గీతరచన ఆచార్య ఆత్రేయ. Links to this post. నవం...
yugalageetham.blogspot.com
యుగళగీతం: అందాలు చిందే జాబిలి - నవ్వులొలికే తారకల తొలి ప్రేమగీతం
http://yugalageetham.blogspot.com/2014/09/blog-post.html
Sunday, September 28, 2014. అందాలు చిందే జాబిలి - నవ్వులొలికే తారకల తొలి ప్రేమగీతం. ఓ తారకా. ఓ జాబిలీ .గీతం చాలా పాతదే. చండీరాణి కథలో కథానాయికను తారకగాను, కథానాయకుడిని చంద్రుడిగానూ ఉపమిస్తూ శ్రీ సముద్రాలరాఘవాచార్యులుగారు రచించిన గీతం ఇది. ఓతారకా.ఓ. ఓ జాబిలీ.ఓ. విను వీధిలోనీ తారా కుమారీ - దరిజేరనౌనా ఈ చందమామా". చేరువె తారా రేరాజుకూ . ఆతారకా.". మనోగాథ నీతో నివేదించలేను. నివేదించకున్నా జీవించలేను " -. నెరజాణవేలే . ఓ జాబిలీ ". తొలి చూపులోని సంకేతమేమో. చిత్రం చండీరాణి. ఓతారకా.ఓ. ఆమె నెరజాణవ&...అతడు త...
yugalageetham.blogspot.com
యుగళగీతం: 08/01/2011 - 09/01/2011
http://yugalageetham.blogspot.com/2011_08_01_archive.html
Sunday, August 28, 2011. ప్రేమా.ఇదేనా నీ చిరునామా? ప్రేమ ఒక మత్తు. అది కలిగించే మైకం మనిషిని తన వశంలో లేకుండా చేస్తుంది. పరవశమై మైమరచిపోతారు ప్రేమికులు. ప్రేయసీ ప్రియులు ఆ లోకాన్ని ఎలా ఊహిస్తారో మనకు వివరించే గీతం ఇది. అదిగో నవలోకం. వెలసే మనకోసం. నీలి నీలి మేఘాల లీనమై. ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై. దూర దూర తీరాలకు సాగుదాం. సాగి దోరవలపు సీమలో ఆగుదాం. ఎచట సుఖముందో. ఎచట సుధ గలదో. అచటె మనముందామా. పారిజాత సుమదళాల పానుపు. ఎచట హృదయాలూ ఎపుడూ విడిపోవో. అచటే మనముందామా. దానిలో విహర&#...అనే బిర&#...తెల...
kalanijamayega.blogspot.com
కల నిజమాయెగా: Oct 6, 2013
http://kalanijamayega.blogspot.com/2013_10_06_archive.html
కల నిజమాయెగా. Sunday, October 6, 2013. అందాల రాముడు - ఆరుద్ర గీతం. ఏ పాత్రని తీర్చవలసి వచ్చినా ఆ సాహిత్యం ఆరుద్ర పాండిత్యానికి నిలువెత్తు అద్దం పడుతుంది. సినీమా పాటలో పల్లవి. వాటిలో ఒకటి -. అందాల రాముడు ఇందీవర శ్యాముడు. ఇనకులాబ్ధి సోముడు. ఎందువలన దేవుడు. ఎన్నో ఆదర్శాలను ఆచరించి ఆదర్శ ప్రాయుడుగా నిలిచిన గొప్ప రాజు శ్రీరాముడు. మరి ఆ రామ&...వేస్తే దానికి జవాబు ఇదిగో ఇలా చెప్పొచ్చని చెప్పారనĺ...చెప్తూ. అటువంటి అందాలున్నవాడు. ఇక ఆ ప్రశ్నకి జవాబు తొలి చరణం. దశరథుడు కైకకి ఇచ్చ&...తను తప్పు...సన్యĹ...