ksreenivas.blogspot.com
కొత్త వంతెన: January 2011
http://ksreenivas.blogspot.com/2011_01_01_archive.html
కొత్త వంతెన. Thursday, January 20, 2011. కొంచెం నీరు కొంచెం నిప్పు. బహుశాఅప్పుడు అల్మట్టి మా దేశంలోనే ఉండేది. మూసీప్రాజెక్టు పేరెప్పుడైనా విన్నారా? గోచి గుడ్డంత నేలను తడుపుతుందా చిన్న తల్లి. మూసీ అంటే ముక్కుమూసుకునే అన్నలారా? అది మమ్మల్ని ఎన్నడూ మోసగించలేదు. కవులుట్టి నీటికాకులు. పరాయినదులకే పరవశించిపోతారు. నాగర్జునసాగర నారాయణరెడ్డీ, ఆడుతా జలకమ్ములాడుతా,ఎక్కడ? సీమ కవి సుందరాచారీ,బిరబిరా కృష్ణమ్మ ఎక్కడయ్యా? ఏసవితి తండ్రికీ ఏమల్లెపూదండ? నీరుపల్లమెరగదు. కె. శ్రీనివాస్. Monday, January 10, 2011. రాత&#...
vadrangipitta.blogspot.com
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u): May 2010
http://vadrangipitta.blogspot.com/2010_05_01_archive.html
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u). మౌనంగా వుండలేక. 25, మే 2010, మంగళవారం. నలుపు ఈ దేశ జాతి రంగు. నల్లగుంటానని. అది నీ జాతి రంగని. కాలిన మొద్దు లా వుంటావని. దున్న పోతులా వుంటావని. గొడ్డు మాంసం తిని మొద్దు బారావని. చదువబ్బదని. ప్రతిభలేదని. కుసంస్కారివని. మూర్ఖుడవని. అసింటా వుండమని. మీరంతా నన్నెన్నన్నా. ఈ దేశ జాతి (జాతీయ) రంగు. నా నలుపు మేనిచ్చాయేనని. సగర్వంగా గర్జిస్తున్నా. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. వడ్రంగిపిట్ట. వ్యాఖ్యలు లేవు:. 23, మే 2010, ఆదివారం. నేను కామ&...దీని...
vadrangipitta.blogspot.com
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u): November 2010
http://vadrangipitta.blogspot.com/2010_11_01_archive.html
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u). మౌనంగా వుండలేక. 20, నవంబర్ 2010, శనివారం. మేం ప్రపంచాన్నె పునర్నిర్మిస్తాం - మీనాకందసామి. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. వడ్రంగిపిట్ట. 1 వ్యాఖ్య:. లేబుళ్లు: ప్రశ్న. 19, నవంబర్ 2010, శుక్రవారం. చెత్తబుట్ట - సూర్య కిరణం. తొలి సూర్య కిరణం. మీ పీతి కంపుతో. ఎక్కడ మలినమవుతుందోనని. నా ఒళ్ళంతా చీపురు చేసుకొని. ఆ చివరనుండి ఈ చివరి వరకు. ఊడ్చి మీ మలినాలను. మీరు పారబోసిన మీ కంపు మావిని. మా నెత్తికెత్తుకొని. మీ కంటపడకుండా. 4 వ్యాఖ్యలు:. 10 సంవత్సర...ఈ గా...
vadrangipitta.blogspot.com
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u): December 2010
http://vadrangipitta.blogspot.com/2010_12_01_archive.html
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u). మౌనంగా వుండలేక. 15, డిసెంబర్ 2010, బుధవారం. అంటరానితనం బలిగొన్న ఓ నిండుప్రాణం. అంతటితో ఈ సమస్య తీరుతుందా? మనిషి ఎక్కడికో ఎదిగిపోతున్నాడన్న అపోహలలో వుంచే మేధావులు మనమెక్కడుండిపోయామో గుర్తెరిగితే చాలు. అనూషలాంటి మరో విద్యాకుసుమం రాలిపోకుండా కాపాడుకుందాం. వివరాలకు. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. వడ్రంగిపిట్ట. 13 వ్యాఖ్యలు:. లేబుళ్లు: విషాదం. 6, డిసెంబర్ 2010, సోమవారం. జై భీం. వడ్రంగిపిట్ట. 3 వ్యాఖ్యలు:. కవిత-పిలుపు. కవిత-స్వగతం.
vadrangipitta.blogspot.com
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u): బాబా సాహెబ్ బాటను వీడుతున్నామా?
http://vadrangipitta.blogspot.com/2010/12/blog-post.html
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u). మౌనంగా వుండలేక. 6, డిసెంబర్ 2010, సోమవారం. బాబా సాహెబ్ బాటను వీడుతున్నామా? జై భీం. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. వడ్రంగిపిట్ట. లేబుళ్లు: స్ఫూర్తి. 3 వ్యాఖ్యలు:. 12 డిసెంబర్, 2010 11:39 AM. Babasaheb aasayaalanu saadhiddaam.jai bheem. ప్రత్యుత్తరం. తొలగించు. వడ్రంగిపిట్ట. 14 డిసెంబర్, 2010 7:26 PM. Gajulaః జైభీం. ప్రత్యుత్తరం. తొలగించు. 25 జూన్, 2012 9:44 AM. ప్రత్యుత్తరం. తొలగించు. మరిన్ని లోడ్ చేయి. పాత పోస్ట్. కవిత-పిలుపు.
vadrangipitta.blogspot.com
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u): బాబాల దగ్గరున్న ఆస్తులను ముందు ప్రజల పరం చేయాలి..
http://vadrangipitta.blogspot.com/2011/06/blog-post.html
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u). మౌనంగా వుండలేక. 12, జూన్ 2011, ఆదివారం. బాబాల దగ్గరున్న ఆస్తులను ముందు ప్రజల పరం చేయాలి. అలా అయితే వీధుల్లో ఈటీ వేషాలు వేస్తున్న వాళ్ళు ఎందుకు సంపాదించలేకపోతున్నారు? అవినీతి వ్యతిరేక పోరాటం వర్థిల్లాలి. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. వడ్రంగిపిట్ట. లేబుళ్లు: డిమాండ్. 2 వ్యాఖ్యలు:. 14 జూన్, 2011 3:53 AM. ప్రత్యుత్తరం. తొలగించు. प्रवीण् शर्मा. 6 జనవరి, 2012 2:02 PM. ప్రత్యుత్తరం. తొలగించు. మరిన్ని లోడ్ చేయి. పాత పోస్ట్. కవిత-స్వగతం.
vadrangipitta.blogspot.com
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u): July 2010
http://vadrangipitta.blogspot.com/2010_07_01_archive.html
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u). మౌనంగా వుండలేక. 14, జులై 2010, బుధవారం. మీలో పరువున్నవాడెవడు? ప్రేమించిన హృదయానికి. కులం గోత్రం ఎరుకవుతుందా? కన్నులెరుగని కోణాలను. పట్టుకొని నిండు నూరేళ్ళ. జీవితాలను బలిగొంటున్న. మీ హుక్కా పొగలకు. పరువెక్కడుంది? హత్యలన్నీ పవరు హత్యలే. తప్ప పరువు కోసం కాదు. ఓట్ల దళారీ లంజకొడుకుల. అధికారం కోసం. మీ జారిన వెన్నుకు. దన్నుగా వుండి. యువ హృదయాలను. ఇడీ అమీన్ లా కాల్చుకు. తింటున్నారు. వడ్రంగిపిట్ట. వ్యాఖ్యలు లేవు:. కవిత-పిలుపు. విషాదం.
vadrangipitta.blogspot.com
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u): September 2011
http://vadrangipitta.blogspot.com/2011_09_01_archive.html
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u). మౌనంగా వుండలేక. 1, సెప్టెంబర్ 2011, గురువారం. కులం తెలిసాక పెళ్ళి వద్దా? కులపిశాచి. దళిత బహుజనులను చూస్తూ అసూయపడుతూ తిట్టకుండా మాటాడగలరా? ఇంకా ఎన్ని నిండు ప్రాణాలను హరిస్తారు? రిజర్వేషన్లలో మీరు విదిల్చిన ఆ సగం కూడా అందరికీ అందుబాటులో వున్నాయా? ఎంతమంది ఈ కాలం పది తరువాత చదువుతున్నారు? చదవగలుగుతున్నారు? కులపిచ్చి. ప్రేమా మాకొద్దు. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. వడ్రంగిపిట్ట. 10 వ్యాఖ్యలు:. పాత పోస్ట్‌లు. కవిత-పిలుపు. కవిత-స్వగతం.
vadrangipitta.blogspot.com
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u): అంటరానితనం బలిగొన్న ఓ నిండుప్రాణం
http://vadrangipitta.blogspot.com/2010/12/blog-post_15.html
వడ్రంగిపిట్ట (Not at all a small one-pick the harder from u). మౌనంగా వుండలేక. 15, డిసెంబర్ 2010, బుధవారం. అంటరానితనం బలిగొన్న ఓ నిండుప్రాణం. అంతటితో ఈ సమస్య తీరుతుందా? మనిషి ఎక్కడికో ఎదిగిపోతున్నాడన్న అపోహలలో వుంచే మేధావులు మనమెక్కడుండిపోయామో గుర్తెరిగితే చాలు. అనూషలాంటి మరో విద్యాకుసుమం రాలిపోకుండా కాపాడుకుందాం. వివరాలకు. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. వడ్రంగిపిట్ట. లేబుళ్లు: విషాదం. 13 వ్యాఖ్యలు:. 15 డిసెంబర్, 2010 12:20 PM. ప్రత్యుత్తరం. తొలగించు. 15 డిసెంబర్, 2010 8:52 PM. తొలగించు. బానేవ...Weekend P...