naalugupadaalaaata.blogspot.com
నాలుగు పదాల ఆట: December 2006
http://naalugupadaalaaata.blogspot.com/2006_12_01_archive.html
నాలుగు పదాల ఆట. ఇచ్చిన నాలుగు పదాలను వాడి కాస్త హాస్యంగా ఒక కవిత / తవిక రాయటమే ఈ ఆట. Monday, December 11, 2006. వల కల అల సిల. చేతిలో వల. నావ కింద అల. దొరికింది ఉట్టి శిల. ఇది ఒక కల = = SriKaanth. యువతీ,యువకులంతా ధన, జన, యవ్వన గర్వంతో విసిరెరు ఓ వలపుల వల. ప్రేమ ముడిపడి, పెళ్ళిగా పరిణమిస్తే, జీవితం కాదా వారికి ఓ యెగసిపడే అల. కొండూరు కృష్ణ (ఆత్రేయ ). మెరుపు మరుపు తలపు తెలుపు. హృదయ సీమ ఆనంద ధారలలొ తడిసినప్పుడు. కనపడును మనకు నయన తరకలలోని మెరుపు. చదరంగం అనుబంధం కలిసు&#...లంచ మనే చెద రంగ...సమజం లొన&...పేట...
samasyapooranam.blogspot.com
తెలుగు సమస్య పూరణా - తోరణం: from: Kris Kon
http://samasyapooranam.blogspot.com/2015/08/from-kris-kon.html
తెలుగు సమస్య పూరణా - తోరణం. Will post some interesting samasya pooranams in telugu. Saturday, August 08, 2015. Http:/ maryfranceslimited.com/instead.php? Sent from Yahoo Mail for iPhone. Posted by కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Subscribe to: Post Comments (Atom). ఎక్కడికెళ్ళాలి? సందర్భ కవిత. శ్రీ శ్రీ కవితలు. నాలుగు పదాలాట. ఇంటికి. Unable to See this Page?
samasyapooranam.blogspot.com
తెలుగు సమస్య పూరణా - తోరణం: Monday, October 16, 2006
http://samasyapooranam.blogspot.com/2006_10_16_archive.html
తెలుగు సమస్య పూరణా - తోరణం. Will post some interesting samasya pooranams in telugu. Monday, October 16, 2006. కుంతీ! సుతులు రావణుడు కుంభకర్ణుడు. అంతే లేని ఆగడాల మితిమీరి నిండు సభలో. ఇంతి వలువలూడ్పించి పాప భీతి యన్నది. కొంతైనా లేని నా పుత్రాధములనేమని చెప్పుదు. కుంతీ! సుతులు రావణుడు కుంభకర్ణుడు. పాండు సతి ఎవరు, అతని సొత్తు లేమి. సీత దోషి ఎవరు, అతని రాసి ఏమి. రాధేయుడెవదన్న, సమాధాన ఝరి,. కుంతి, సుతులు, రావణుదు, కుంభ, కర్నుడు. Posted by కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Tokanu choosi Bhishma pitaa mahudu ananda padE.
samasyapooranam.blogspot.com
తెలుగు సమస్య పూరణా - తోరణం: Wednesday, January 03, 2007
http://samasyapooranam.blogspot.com/2007_01_03_archive.html
తెలుగు సమస్య పూరణా - తోరణం. Will post some interesting samasya pooranams in telugu. Wednesday, January 03, 2007. అమృతమే విషమై ప్రాణముల్ హరియించెన్! దేవదాసుకు పార్వతి ప్రాణం. ఆమె ప్రేమే అతని అమృతం. వికటించిన విధితో ఆప్రేమా. అమృతమే విషమై ప్రాణముల్ హరియించెన్! సురలోకాన సంబరాలు కలిగించు మధువు. మతిని మరిపించి మందమతులుగా చెయుచు. భువిని అగ్నానులు అదియె స్వర్గమనుచు తాగ. మిత్రమా! చక్కెర వ్యాధి కల్గిన నీకు ఈ మధుర "అమృతమే. చిత్రముకాదే! Subscribe to: Posts (Atom). సందర్భ కవిత. ఇంటికి. Unable to See this Page?
krisaila.blogspot.com
Konduru's Home Page: Thursday, January 18, 2007
http://krisaila.blogspot.com/2007_01_18_archive.html
I will have information related to our scriptures and Hindu philosophy. Thursday, January 18, 2007. Arthur Ashe, the legendary Wimbledon player was dying of CANCER. He received letters from his fans, one of which conveyed:. Why does GOD have to select you for such a bad disease"? To this Arthur Ashe replied:. And today in pain I should not be asking GOD "Why me? Happiness keeps u Sweet, Trials keep u Strong, Sorrow keeps u Human, Failure Keeps u Humble, Success keeps u Glowing, But only God Keeps u Going.
krisaila.blogspot.com
Konduru's Home Page: Why me?
http://krisaila.blogspot.com/2007/01/why-me.html
I will have information related to our scriptures and Hindu philosophy. Thursday, January 18, 2007. Arthur Ashe, the legendary Wimbledon player was dying of CANCER. He received letters from his fans, one of which conveyed:. Why does GOD have to select you for such a bad disease"? To this Arthur Ashe replied:. And today in pain I should not be asking GOD "Why me? Happiness keeps u Sweet, Trials keep u Strong, Sorrow keeps u Human, Failure Keeps u Humble, Success keeps u Glowing, But only God Keeps u Going.
samasyapooranam.blogspot.com
తెలుగు సమస్య పూరణా - తోరణం: Wednesday, December 06, 2006
http://samasyapooranam.blogspot.com/2006_12_06_archive.html
తెలుగు సమస్య పూరణా - తోరణం. Will post some interesting samasya pooranams in telugu. Wednesday, December 06, 2006. జలజల, గలగల, వలవల, కలకల. జలజల, గలగల, వలవల, కలకల. లను పూర్తి పదంగా వాడ కుండా. అంటే "నది జలజల పారుతుంది" అని రాయ కూడదు. ఆ జలజల ను విడకొట్టవచ్చు. అర్ధం ఐందనుకుంటాను. పూరించండి. జలజ లావణ్య కోమల హస్త యుగళములగల రత్న. ఖచిత మణివేస్థిత అమృత కలశ కాంతుల దేవ. దానవ నయన నిశ్చేస్టతలు గలగ లలిత, లాలిత్యముల. మేదిలిన కల కలదని, కాల గమనమునక్కటా. వీడ్ని పరిక్షించటాన&#...తన గంజిలోనే మరి...ముందు bil...గట్టĹ...
samasyapooranam.blogspot.com
తెలుగు సమస్య పూరణా - తోరణం: from Kris Kon Merry Christmas!
http://samasyapooranam.blogspot.com/2014/12/from-kris-kon-merry-christmas.html
తెలుగు సమస్య పూరణా - తోరణం. Will post some interesting samasya pooranams in telugu. Friday, December 26, 2014. From Kris Kon Merry Christmas! Http:/ scapadecosuri.com/sat.php. People say it works! Sent from Yahoo Mail for iPhone. Posted by కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Subscribe to: Post Comments (Atom). ఎక్కడికెళ్ళాలి? సందర్భ కవిత. శ్రీ శ్రీ కవితలు. నాలుగు పదాలాట. ఇంటికి. Unable to See this Page?
naalugupadaalaaata.blogspot.com
నాలుగు పదాల ఆట: చదరంగం అనుబంధం కలిసుందాం నేర్చుకుందాం
http://naalugupadaalaaata.blogspot.com/2006/12/blog-post_8271.html
నాలుగు పదాల ఆట. ఇచ్చిన నాలుగు పదాలను వాడి కాస్త హాస్యంగా ఒక కవిత / తవిక రాయటమే ఈ ఆట. Monday, December 11, 2006. చదరంగం అనుబంధం కలిసుందాం నేర్చుకుందాం. లంచ మనే చెద రంగ రంగాలలొ వ్యాపిస్తుంది. సమజం లొని "నిజాయతీ" అను బంధా లని తెంచేసుంది. పేట్రేగిన ఆ కలి, ఆకలి సుందరంగ మందంగ నడుస్తుంది. యువత తెలివి నెర్చుకున్ దామోదరుని పై భారం వెసి భజన చేసెన్! జీవతమనే చదరంగంలో రాజు నేనే భటుడు నేనే. కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Subscribe to: Post Comments (Atom). ఎక్కడికెళ్ళాలి? ఇంటికి. సందర్భ కవిత. సమస్య పూరణా. వల అల తల కల.
samasyapooranam.blogspot.com
తెలుగు సమస్య పూరణా - తోరణం: Monday, December 11, 2006
http://samasyapooranam.blogspot.com/2006_12_11_archive.html
తెలుగు సమస్య పూరణా - తోరణం. Will post some interesting samasya pooranams in telugu. Monday, December 11, 2006. చంద్రుణ్ణి చూచిన పార్వతి చిరునవ్వులు చిందించెన్. అందరి ముందు కలవారి కొడలు సిగ్గుల పూవయి పొయెన్. ఎందరో అడిగిన తదుపరి పార్వతి అని తన పెరు చెప్పెన్! అందాల భామ పర పత్ని అని చింతించిన మసక. చంద్రున్ని చూచిన పార్వతి చిరునవ్వులు చిందించెన్! Posted by కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Subscribe to: Posts (Atom). ఎక్కడికెళ్ళాలి? సందర్భ కవిత. శ్రీ శ్రీ కవితలు. నాలుగు పదాలాట. ఇంటికి. Unable to See this Page?