naalugupadaalaaata.blogspot.com
నాలుగు పదాల ఆట: December 2006
http://naalugupadaalaaata.blogspot.com/2006_12_01_archive.html
నాలుగు పదాల ఆట. ఇచ్చిన నాలుగు పదాలను వాడి కాస్త హాస్యంగా ఒక కవిత / తవిక రాయటమే ఈ ఆట. Monday, December 11, 2006. వల కల అల సిల. చేతిలో వల. నావ కింద అల. దొరికింది ఉట్టి శిల. ఇది ఒక కల = = SriKaanth. యువతీ,యువకులంతా ధన, జన, యవ్వన గర్వంతో విసిరెరు ఓ వలపుల వల. ప్రేమ ముడిపడి, పెళ్ళిగా పరిణమిస్తే, జీవితం కాదా వారికి ఓ యెగసిపడే అల. కొండూరు కృష్ణ (ఆత్రేయ ). మెరుపు మరుపు తలపు తెలుపు. హృదయ సీమ ఆనంద ధారలలొ తడిసినప్పుడు. కనపడును మనకు నయన తరకలలోని మెరుపు. చదరంగం అనుబంధం కలిసు&#...లంచ మనే చెద రంగ...సమజం లొన&...పేట...
sandarbhakavita.blogspot.com
సందర్భ కవిత: చిన్నవాడి మొదటి నడక
http://sandarbhakavita.blogspot.com/2006/12/blog-post_2353.html
సందర్భ కవిత. మరో ఆట ఇది : ఇచ్చిన సందర్భానికి కవిత రాయాలి. Thursday, December 7, 2006. చిన్నవాడి మొదటి నడక. చిన్ని చిన్ని పాదాలతో. నీ తప్పటడుగులు. పడుతూ లేస్తూ. నీ అవస్ధలు. వచ్చీ రాని నడకతో. నీ పరుగులు. ఇల్లంతా కలయాడుతూ. నీ కేరింతలు. విరబూస్తున్నాయి. నవ్వుల పువ్వులు! కలకాలం గుర్తుంటాయి. ఈ మధుర స్మృతులు! కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Nijam gaane gurtundi poye smruthulu avi. August 31, 2008 at 7:06 PM. Subscribe to: Post Comments (Atom). ఎక్కడికెళ్ళాలి? ఇంటికి. నాలుగు పదాలాట. సుందర కాండ. మౌన మానస.
sandarbhakavita.blogspot.com
సందర్భ కవిత: December 2006
http://sandarbhakavita.blogspot.com/2006_12_01_archive.html
సందర్భ కవిత. మరో ఆట ఇది : ఇచ్చిన సందర్భానికి కవిత రాయాలి. Thursday, December 7, 2006. పడుచుపిల్ల కి పెల్లిచుపులు. సాంప్రదాయపు బరువు భారాన్ని మోయలేక. వంచిన ఆదర్స యువతి తలను చూడు. ఆలు మగలు సమమన్న రోజులేప్పుడొ పోయాయి. మాచేయి భారమంటు వాలిన పిల్ల కను రెప్పలు చూడు. కట్నాలునేనీయ, లాంచనాలసలీయమని ఎలుగేత్తి చాటుతూ. కొంగులోన దాగున్న వయ్యరి చెయ్యి చూడు. సంసార జీవితాన తనకిది మొదటి మెట్టని తెలిసి తొణకరాదని. పెళ్ళిచూపుల లోనే ప్రస్నలేయక ముందే. కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Gasవాడు షావుకారు. కన్నులరమోడ్...కన్నĹ...
krisaila.blogspot.com
Konduru's Home Page: Thursday, January 18, 2007
http://krisaila.blogspot.com/2007_01_18_archive.html
I will have information related to our scriptures and Hindu philosophy. Thursday, January 18, 2007. Arthur Ashe, the legendary Wimbledon player was dying of CANCER. He received letters from his fans, one of which conveyed:. Why does GOD have to select you for such a bad disease"? To this Arthur Ashe replied:. And today in pain I should not be asking GOD "Why me? Happiness keeps u Sweet, Trials keep u Strong, Sorrow keeps u Human, Failure Keeps u Humble, Success keeps u Glowing, But only God Keeps u Going.
krisaila.blogspot.com
Konduru's Home Page: Why me?
http://krisaila.blogspot.com/2007/01/why-me.html
I will have information related to our scriptures and Hindu philosophy. Thursday, January 18, 2007. Arthur Ashe, the legendary Wimbledon player was dying of CANCER. He received letters from his fans, one of which conveyed:. Why does GOD have to select you for such a bad disease"? To this Arthur Ashe replied:. And today in pain I should not be asking GOD "Why me? Happiness keeps u Sweet, Trials keep u Strong, Sorrow keeps u Human, Failure Keeps u Humble, Success keeps u Glowing, But only God Keeps u Going.
sandarbhakavita.blogspot.com
సందర్భ కవిత: ట్రైన్ కై ఎదురు చూపులు
http://sandarbhakavita.blogspot.com/2006/12/blog-post.html
సందర్భ కవిత. మరో ఆట ఇది : ఇచ్చిన సందర్భానికి కవిత రాయాలి. Thursday, December 7, 2006. ట్రైన్ కై ఎదురు చూపులు. అయ్యింది ట్రైను లేటు. ఎప్పటి కొస్తుందోనను కుంటు. చేస్తున్నాను నేను వైటు. చేరగలనా టైముకి అని డౌటు. చుట్టూ రొదతో రాగా తలకి పోటు. తాగిన టీ చేసింది నోటికి చేటు. చిల్లర కోసమని బడ్డి వానితో చేసిన ఫైటు. చూసిందో సూటూ బూటు. సర్దుదామని ఈగోకి పడిన డెంటు. కొన్నాను బుక్కు కాలక్షేపాని కంటు. గమనిస్తూంటే సెంటర్ స్ర్పెడ్ అటు. పోయింది పెట్టె ఇటు. చేసేది లేక ఎటు. మారదు కదా మన ఫేటు. ఇంటికి. మౌన మానస.
sandarbhakavita.blogspot.com
సందర్భ కవిత: కొత్త అల్లుడు ఇంటికొచ్చిన వేళ
http://sandarbhakavita.blogspot.com/2006/12/blog-post_3694.html
సందర్భ కవిత. మరో ఆట ఇది : ఇచ్చిన సందర్భానికి కవిత రాయాలి. Thursday, December 7, 2006. కొత్త అల్లుడు ఇంటికొచ్చిన వేళ. మాది మధ్య తరగతి కుటుంబం. First తారీకు కోసం ఎదురు చూపులు. Gasవాడు షావుకారు. పనిపిల్లా పాల వాడు. తమ్ముడి పరీక్ష ఫీసు. తాత కాళ్ళ జోళ్ళు. అమ్మ దగ్గు మందు. ఇలా పెద్ద list నాన్న ముందు. ఇవి చాల వన్నట్లు. వచ్చె సంక్రాంతి పండగ. అల్లుడొచ్చె నట్టింట. అది నాన్న గుండెల్లో భొగి మంట. కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Subscribe to: Post Comments (Atom). ఎక్కడికెళ్ళాలి? ఇంటికి. సుందర కాండ. మౌన మానస.
naalugupadaalaaata.blogspot.com
నాలుగు పదాల ఆట: చదరంగం అనుబంధం కలిసుందాం నేర్చుకుందాం
http://naalugupadaalaaata.blogspot.com/2006/12/blog-post_8271.html
నాలుగు పదాల ఆట. ఇచ్చిన నాలుగు పదాలను వాడి కాస్త హాస్యంగా ఒక కవిత / తవిక రాయటమే ఈ ఆట. Monday, December 11, 2006. చదరంగం అనుబంధం కలిసుందాం నేర్చుకుందాం. లంచ మనే చెద రంగ రంగాలలొ వ్యాపిస్తుంది. సమజం లొని "నిజాయతీ" అను బంధా లని తెంచేసుంది. పేట్రేగిన ఆ కలి, ఆకలి సుందరంగ మందంగ నడుస్తుంది. యువత తెలివి నెర్చుకున్ దామోదరుని పై భారం వెసి భజన చేసెన్! జీవతమనే చదరంగంలో రాజు నేనే భటుడు నేనే. కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Subscribe to: Post Comments (Atom). ఎక్కడికెళ్ళాలి? ఇంటికి. సందర్భ కవిత. సమస్య పూరణా. వల అల తల కల.
kp-sundarakanda.blogspot.com
సుందర కాండ: Oct 25, 2006
http://kp-sundarakanda.blogspot.com/2006_10_25_archive.html
సుందర కాండ. కవిని కాను కవిత రాదు నాకొచ్చిన, నాకుతెలిసిన రీతిలో సుందర కాండని సంస్కృత మూలం నుండి గద్య కావ్యంగా రాయాలని నా తపన. Wednesday, October 25, 2006. నా సుందర సంకల్ప కాండ. చదువు పెద్దగ చదువుకోకయు. తాత తండ్రులు తనకి చెప్పిన. క్రిష్ణ చేష్ఠలు రామ చరితను. చిన్న కధలుగ పడక సమయమున. ఉగ్గు పాలతొ నాకు పోసి. దైవ సన్నిధి కిపుడు చేరిన. అమ్మమ్మకు పాదాభి వందనము! జన్మ నిచ్చిన మాత లలితకు. బ్రతుక తెలిపిన తండ్రి శర్మకు. చదువునిచ్చిన మొదటి గురువుకు. జంధ్యమేసిన మేనమామ అయ్యకు. మాత ఆనతి అమలు చేయగ. ఓం శ్రీ...నాలు...
kp-sundarakanda.blogspot.com
సుందర కాండ: నా సుందర సంకల్ప కాండ
http://kp-sundarakanda.blogspot.com/2006/10/blog-post.html
సుందర కాండ. కవిని కాను కవిత రాదు నాకొచ్చిన, నాకుతెలిసిన రీతిలో సుందర కాండని సంస్కృత మూలం నుండి గద్య కావ్యంగా రాయాలని నా తపన. Wednesday, October 25, 2006. నా సుందర సంకల్ప కాండ. చదువు పెద్దగ చదువుకోకయు. తాత తండ్రులు తనకి చెప్పిన. క్రిష్ణ చేష్ఠలు రామ చరితను. చిన్న కధలుగ పడక సమయమున. ఉగ్గు పాలతొ నాకు పోసి. దైవ సన్నిధి కిపుడు చేరిన. అమ్మమ్మకు పాదాభి వందనము! జన్మ నిచ్చిన మాత లలితకు. బ్రతుక తెలిపిన తండ్రి శర్మకు. చదువునిచ్చిన మొదటి గురువుకు. జంధ్యమేసిన మేనమామ అయ్యకు. మాత ఆనతి అమలు చేయగ. ఓం శ్రీ...మొదలĺ...